»   » టాప్ 10 : నడుం మడతే స్పెషల్..తెలుగు హీరోయిన్స్ (ఫొటోఫీచర్)

టాప్ 10 : నడుం మడతే స్పెషల్..తెలుగు హీరోయిన్స్ (ఫొటోఫీచర్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరి జగన్నాధ్ రీసెంట్ గా..ఛార్మిని ..జ్యోతిలక్ష్మి అంటూ పోస్టర్స్...ట్రైలర్స్ వదిలారు. దాంతో ఆ పోస్టర్స్ చూసిన వారు ఛార్మీ నడుం ఒంపులను చూసి షాక్ అయ్యారు. దాంతో ఒక్కసారిగా మన హీరోయిన్స్ ఒంపుసొంపులు గుర్తుకొచ్చాయి.

హీరోయిన్స్ ని ప్రేక్షకుడు చూసే కోణం మారిపోయింది. ఒకప్పటి రోజులు మారిపోయాయి. కేవలం నటనతో ,అందమైన ముఖాలతో లాక్కొచ్చేసేవారు. అయితే కాలం మారింది. మారుతున్న ప్రేక్షకుడుకి అణుగుణంగా హీరోయిన్స్ తన రూపు రేఖలు మార్చుకుంటున్నారు. తమ అందాలను తెరపై పరుస్తున్నారు.

ఒకప్పుడు జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత,జీనత్ అమన్ వంటివారు సెక్సీ అప్పీల్ తో ప్రత్యేకమైన డాన్స్ లతో హీరోయిన్స్ కు వీరికి వేరియేషన్ చూపించేవారు. ఇప్పుడు హీరోయిన్స్ తమలోనే ఐటం గర్ల్స్ ని కూడా ఆవిష్కరించేస్తున్నారు.

భాష రాకపోయినా,అర్దం కాకపోయినా ఫర్వాలేదు...అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తే చాలు అన్నట్లు హీరోయిన్స్ రెచ్చిపోతున్నారు. అమి జాక్సన్ నుంచి ఇలియానా, శ్రియ శరణ్ వరకూ అందరూ ఆ అందం మాత్రం వల్లిస్తున్నారే. సెక్సీ డ్రస్ లు వేసి కుర్రకారుని ఊపేస్తున్నవారే.

సెక్సప్పీల్ అనేది ఇప్పుడు హీరోయిన్స్ కు సర్వసాధారణైపోయింది. లిప్ లాక్ కిస్ ల నుంచి వక్షోజ సౌందర్య ప్రదర్సన దాకా దేనికీ హీరోయిన్స్ వెనుకడాటం లేదు. అలా చేయనని మడికట్టుకునే హీరోయిన్స్ కు హోమ్లీ హీరోయిన్స్ అనే ముద్రవేసి వేషాలు రావటం లేదు. ఈ నేపధ్యంలో సెక్సప్పీల్ తో రెచ్చిపోతున్న హీరోయిన్స్ ని ఓ సారి గుర్తు చేసుకుందాం.

అమీ జాక్సన్

ఏ మాత్రం అనుమానం లేకుండా ఈ ఇంగ్లీష్ మోడల్...ఈ అందాల ప్రదర్శనలో టాప్ లో ఉంటుంది. ఆమె తన శరీరాన్ని అద్బతంగా మెయింటైన్ చేస్తూంటుంది.

ఇలియానా

తెలుగులో ఒక ఊపు ఊపి..బాలీవుడ్ కు వెళ్లిన ఇలియానా ...అంగాంగ ప్రదర్శన మోతాదు పెంచేసింది.

తమన్నా

మొదట్లో ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ మిల్కి బ్యూటీ ఇలా రచ్చ రచ్చ చేస్తోంది.

శృతిహాసన్

కమల్ కూతురైన శృతి హాసన్ కు తొలి నాటి నుంచీ అందాల ఆరబోత పైనే దృష్టి. గబ్బర్ సింగ్ నుంచి ఆమె దశ తిరిగింది. రేసుగుర్రంలో ఓ రేంజిలో రెచ్చిపోయింది.

ఛార్మి

జ్యోతిలక్ష్మి గా మళ్లీ రీఎంట్రీ తరహాలో స్వీయ నిర్మాణంలో నటిస్తున్న ఛార్మి...నడుం ఒంపులే టాలీవుడ్ లో హాట్ టాపిగ్ మారాయి.

 

శ్రియ

ఇప్పుడంటే పెద్ద హీరోల ప్రక్కన హీరోయిన్ వేషాలు వేస్తోంది కానీ...ఆమె అప్పుడు ,ఇప్పుడు..ఎప్పుడూ అందాల ప్రదర్శనకు రెడీ అంటూంటుంది.

 

ప్రియా ఆనంద్

కో అంటే కోటి, లీడర్ చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరైన ప్రయా ఆనంద్...కూడా అందాల ప్రదర్శన తప్పేముందంటూ ఇదిగో ఇలా రెచ్చగొడుతూంటుంది.

త్రిష

రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయ్యి.. హాట్ టాపిక్ గా నిలిచిన త్రిష...తొలి నాటి నుంచి అందాల ప్రదర్శనకు సై అంటూనే వస్తోంది.

 

నయనతార

బాలకృష్ణ సరసన చేసినా, వెంకటేష్ ప్రక్కన చేసినా...నయనతార..పాటల్లో మాత్రం తన అందాల సత్తా చూపెడుతూనే వస్తోంది.

కాజల్

కాజల్ అగర్వాల్ తొలి నాళ్లలో కాస్త హమ్లీగా అనిపించినా ఇప్పుడు డోస్ పెంచి...తమిళ తెలుగు ప్రేక్షకులను ఊపేస్తోంది.

English summary
These below mentioned actresses might not be absolutely curvaceous but they sure have what it takes to be in this list of top 10 curvaceous queens of tollywood. Check out the slides below to see if your favourite curvy queen has found a place in this list
Please Wait while comments are loading...