»   » గుళ్లో కండోమ్..సన్నిలియోన్ పై కేసు (ఫొటోఫీచర్)

గుళ్లో కండోమ్..సన్నిలియోన్ పై కేసు (ఫొటోఫీచర్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పోర్న్ స్టార్ ఇమేజ్ తో బాలీవుడ్ లోకి హాట్ ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ తన మార్కు చూపిస్తోంది. తన నాలుగేళ్ల కెరీర్ లో సన్నిలియోన్ కు వచ్చినంత వ్యతిరేకత ఏ హీరోయిన్ కూ రాలేదేమో. నిరశనలు, పోలీస్ కంప్లైంట్స్ ఎన్నో జరిగాయి. ఇప్పుడు మరొకటి ఆ లిస్ట్ లో యాడ్ అయ్యింది. అయితే ఈసారి ఆమెతో పాటు..మస్తీ జాదేలో ఆమెతో పాటు నటించిన కో ఆర్టిస్ట్ కూడా బుక్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే...సన్నిలియోన్, విర్ దాస్ లు, మస్తీ జాదే టెక్నీషియన్స్ అందరిపై మతపరమైన భావోద్వేగాలను,సెంటిమెంటా్ ను దెబ్బతీసారని కేసు నమోదైంది. ఆ కంప్లైంట్ లో ..దర్శకుడు మిలప్ జవేరి..గుళ్లో వల్గర్ గా కండోమ్ ని వాడటం చూపెట్టారు.

డిల్లీలోని ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఈ మ్యాటర్ ఇన్విస్టిగేషన్ దశలో ఉందని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయమై సన్నిలియోన్ మాత్రం ఏమీ స్పందించలేదు. సినిమా రిలైజైన రెండు వారాల తర్వాత ఈ కంప్లైంట్ రావటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.

స్లైడ్ షోలో ... మిగతా డిటేల్స్

డ్యూయిల్ రోల్

 

అడల్డ్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఒక సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తే అదిరిపోతుందన్నారు.కానీ అంత సీన్ లేదు.

 

సెక్స్ కామెడీ అన్నారు కానీ...


ఇండియాలో మొట్టమొదటి సెక్స్-కామెడీ మూవీ అంటూ ప్రచారం చేశారు. చెప్పినట్టుగానే వినోదం శృంగారానికి మస్తీజాదేలో పెద్దపీట వేశారు. కానీ వర్కవుట్ కాలేదు

కథేంటి


తుషార్‌ కపూర్‌ , ఆదిత్యా చైథియా లు.. ఒకేలా ఉన్న ఇద్దరు అమ్మాయిలు లైలా.. లిల్లీ (సన్నీ లియోని)లను ప్రేమిస్తారు. అయితే ఆ విషయాన్ని మాత్రం వాళ్లకు చెప్పరు. ఈ క్రమంలో హీరోలిద్దరూ పడ్డ తంటాలేంటన్నదే సినిమా కథ.

ఒక్కమాటలో ...


ఈ సినిమా అంతా సన్నీలియోన్ అందాల ప్రదర్శనే. ప్రతి సీన్ లోనూ సన్నీని హాట్‌ లుక్స్‌.. స్కిన్‌ షో చేయించారు. వీటికి డబుల్ మీనింగ్ డైలాగ్స్.. మోతాదుకు మించి సన్నీ అందాల ఆరబోత కనిపించింది.

అన్నీ వాడేసారు

 

మ్యాగ్జిమమ్ ఎన్ని బికినీలు వాడాలో అన్నీ వాడేసి సన్నీ లియోన్ అందాల ప్రదర్శన చేయించారు.

 

నటన...

 

ఇక నటన విషయానికొస్తే, సన్నీ లియోన్ తనకు ఎవరూ సాటిరారనేంతగా నటించింది.

 

ఎక్కడా తేడా కనపించలేదు

 

రెండు డిఫెరెంట్ రోల్స్ చేసినా ఎక్కడా ఇసుమంతైనా తేడారాకుండా నటనలో జీవించింది

 

గెస్ట్ రోల్ లో....

 

సినిమాలో కీలకమైన గెస్ట్ రోల్ లో రితేష్‌ దేశ్‌ముఖ్‌ మెరిశాడు.

 

English summary
A complaint has been registered against Sunny, Vir Das and the crew of 'Mastizaade' for allegedly hurting religious sentiments.
Please Wait while comments are loading...