»   » ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

Posted by:
Subscribe to Filmibeat Telugu

చైతూ కి చాలా రోజులుగా టైం కలిసి రావటం లేదు. దోచెయ్ డిజాస్టర్ తర్వాత ఖచ్చితంగా హిట్ కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు నాగ చైతన్య ఆశలన్నీ "సాహసం శ్వాసగా సాగిపో" "ప్రేమం" ల మీదే ఉన్నాయి. ఈ రెండిటిలో ఏఒక్కటైనా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటే తప్ప చైతూ సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు కాదు. అయితే ఇప్పుడు రెండు సినిమాలూ గందర గోళం లో పడ్డాయి. ఒక పక్క రజినీకంత్, రెండో పక్క మేన మామ వెంకటేష్, జూనియ ఎన్టీఆర్ లు తమ తమ సినిమాలతో. చైతూని చాలెంజ్ చేస్తున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో తన కెరీర్కే కీలకం అయిన సినిమాల పరిస్థితేమిటో తేల్చుకోలేకపోతున్నాడు చైతూ...

ఒకవేళ రిస్క్ తీసుకొని "సాహసం.." ని రిలీజ్ చేస్తే ఏమాత్రం సినిమా ఫలితాలు అటూ ఇటూ అయినా దాని వెంటనే వచ్చే "ప్రేమం మీద ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం నిర్ణయించుకోవాలో తెలియక ఆందోళన పడుతున్నాడు చైతూ. ఎందుకంటే ఇప్పటికే వచ్చి పడుతున్న "యువ హీరోలు" గట్టి పోటీ నే ఇస్తున్నారు....

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

"సాహసం శ్వాసగా.." అనుకోని కారణాలతో వాయిదా పడుతూ రావడంతో దాని ఎఫెక్ట్ "ప్రేమమ్" మీద కూడా పడింది. గౌతమ్ సినిమాను ఎప్పుడో పూర్తి చేయాల్సిన చైతూ.. ఈ మధ్యే ఆ ప్రాజెక్టును ముగించాడు.

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

కొన్ని రోజులు మళయాల రీమేక్ అయిన "ప్రేమమ్" పక్కనబెట్టి మరీ ఈ సినిమాకు పని చేయాల్సి వచ్చింది. తీరా చూసుకుంటే రెండు సిన్మాలూ దాదాపు ఒకేసారి విడుదలకు సిద్దమయ్యాయి. అయినా సరే అనుకొని రెండు సినిమాల విదుదల తేదీలను ప్రకటించేసారు "సాహసం శ్వాసగా.." జులై 15న వస్తూంటే .. "ప్రేమమ్" ఆగస్టు 12న తేవాలని నిర్ణయించారు.

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

అయితే సమయం దగ్గర పడేటప్పటికి పరిస్థితి మారిపోయింది. జులై 1 న రావాల్సిన రజినీ సినిమా "కబాలి" 15కు మారింది. దాంతో ఇప్పుడు "సాహసం శ్వాసగా.." డేటు మార్చుకోవాల్సి వస్తుంది. సరే పోనీ కాస్త లేటుగా నెలాఖరున రిలీజ్ చేద్దామంటే ఆల్రెడీ "బాబు బంగారం" తో మేనమామ వెంకటేషే చైతూ కి పోటీకి వస్తున్నాడు

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

"సాహసం శ్వాసగా.." సంగతి తేలితే గానీ "ప్రేమమ్" పరిస్తితేంటన్నది ఖరారు కాదు. మరోవైపు ఆగస్టు 12న "జనతా గ్యారేజ్" వాయిదా పడుతుందేమో అనుకున్నారు కానీ. అదీ అనుకున్న సమయానికే సిద్దంగా ఉంది. మంచి స్వింగ్ లో ఉన్న జూనియర్ తో పోటీ అనేది మంచి ఆలోచన కాదు.

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

కాబట్టి అటు "ప్రేమమ్" కానీ.. ఇటు "సాహసం శ్వాసాగా.." సినిమాను కానీ ఆ రోజు రిలీజ్ చేయడం కష్టమే. చూస్తుంటే ఆగస్టు నెలాఖరుకు కానీ.. చైతూకు ఖాళీ దొరికేలా లేదు. అప్పుడో సినిమా రిలీజ్ చేసుకుని సెప్టెంబరు మధ్యలో ఇంకో సినిమాను ప్లాన్ చేసుకోవాలేమో.

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

.ఒకవేళ రిస్క్ తీసుకొని "సాహసం.." ని రిలీజ్ చేస్తే ఏమాత్రం సినిమా ఫలితాలు అటూ ఇటూ అయినా దాని వెంటనే వచ్చే "ప్రేమం మీద ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం నిర్ణయించుకోవాలో తెలియక ఆందోళన పడుతున్నాడు చైతూ. ఎందుకంటే ఇప్పటికే వచ్చి పడుతున్న "యువ హీరోలు" గట్టి పోటీ నే ఇస్తున్నారు....

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఇదిలా ఉంటే సాహసం... విశయం లో సమంతా వైఖరి మరీ వింతగా మారింది.."ఏమాయ చేసావె" సినిమాతో సమంతాని ఓవర్నైట్ స్టార్ ని చేసాడు గౌతం మీనన్. ఆ తర్వాత కూడా "ఎటో వెళ్లిపోయింది మనసు" లాంటి మరో మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించాడు. ఇక నాగచైతన్యతో సమంతకు ఉన్న "సినిమా" బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

తెలుగులో తన తొలి సినిమా "ఏమాయ చేసావె" లో అతనే హీరో. ఆ తర్వాత "మనం" లాంటి మరో మెమొరబుల్ సినిమా చేసింది అతడితో. ఇంకా వీళ్లిద్దరి కాంబినేషన్లో "ఆటోనగర్ సూర్య" కూడా వచ్చింది.అటు గౌతం తోనూ ఇటు చైతూ తోనూ మంచి అనుభందం ఉంది ఆమెకు...

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

అయితే అదే ఇద్దరి కాంబినేషన్ లో "సాహసం శ్వాసగా సాగిపో" గురించి సమంత ఒక్క మాటా మాట్లాడకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అందులోనూ ఒకరకం గా ఇది తన తొలిసినిమాకి సీక్వెల్ లాంటిది. కనీసం ఆ కారణం తో అయినా సమంత స్పందించాలి.

 ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

ఫ్రస్ట్రేషన్ లో నాగ చైతన్య: ఆ సినిమా పై సమంత ఎందుకు మాట్లాడటం లేదు (ఫొటో స్టోరీ)

టీజర్స్ రిలీజ్ చేసినా.. ట్రైలర్ వదిలినా.. లేటెస్టుగా ఆడియో కూడా బయటికి వచ్చినా ఏ సమయం లోనూ సమంత ఏం మాట్లాదలేదు. తన తోటి హీరో,హీరోయిన్లూ, నచ్చిన దర్శకుల సినిమాలకే ట్విట్టర్ లో స్పందించే కైండ్ హార్టెడ్ గర్ల్. ఈ సినిమా గురించి మాత్రం ఒక్క ముక్కా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.దీని వెనక ఏ కారణాలున్నాయో మరి...

English summary
Confusion Surrounds on Hero akkineni Naga Chaitanya's New Movies "Sahasam Swasaga Sagipo" and "premam".
Please Wait while comments are loading...