twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇకపై కాంప్రమైజ్ అవ్వను: బాలయ్య కామెంట్స్ దేని గురించి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన 100వ సినిమా కోసం అభిమానులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో.... అంతే ఉత్సాహంగా తాను ఉన్నట్లు బాలయ్య అంటున్నారు. తెలుగు జాతి గర్వించే సినిమా చేయడం ఆనందంగా ఉందని బాలయ్య చెప్పుకొచ్చారు.

    ఇటీవల విశాఖలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' పతాకోత్సంలో బాలయ్య మాట్లాడుతూ...ప్రజల కోసం తన జీవితాన్ని డెడికేట్ చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత కథను తాను సినిమా చేయడం గర్వంగా ఫీలవుతున్నట్లు బాలయ్య చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమా చేసే అవకాశం రావడం పూర్వజన్మ ఫలమే అని ఆయన చెప్పుకొచ్చారు.

    ఇకపై కాంప్రమైజ్ అవ్వను

    ఇకపై కాంప్రమైజ్ అవ్వను

    ఇప్పటి వరకు నేను కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను. కానీ ఇకపై అలా చేయను. ఇకపై కంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని బాలయ్య చెప్పుకొచ్చారు. అయితే బాలయ్య ఏ విషయమై ఇలాంటి కామెంట్స్ చేసారు అనేది ఆసక్తికరంగా మారింది.

    బాలయ్య కెరీర్లోనే ది బెస్ట్: ‘గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్

    బాలయ్య కెరీర్లోనే ది బెస్ట్: ‘గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్

    బాలయ్య కోరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి'. సంక్రాంతికి విడుదలవుతున్న ఈచిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    నైజాం: అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సంక్రాంతి సెటిల్మెంట్!

    నైజాం: అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సంక్రాంతి సెటిల్మెంట్!

    ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలైన చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150', బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి' తో పాటు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    నాకు పోటీ అనేదే లేదు: ఖైదీ, శాతకర్ణి వార్... చిరంజీవి స్పదించారు!

    నాకు పోటీ అనేదే లేదు: ఖైదీ, శాతకర్ణి వార్... చిరంజీవి స్పదించారు!

    తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో ఎన్నడూ కనిపించని వైబ్రేషన్స్, ఓ ఆసక్తిక, ఓ ఉత్కంఠ ఈ సారి సంక్రాంతికి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

    English summary
    After launching the flag inauguration, Balayya said, "I'm feeling proud for taking up the role of Gautamiputra Satakarni who has dedicated his life for people. It's my past life deeds that made me get this subject as my 100th film". Later he added, "All these days I've compromised on certain issues. From now on I won't compromise". But Balayya hasn't given clarity about the kind of the things he will not compromise on.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X