»   »  న ‘బూ(తు)తో’ నభవిష్యత్... హీటెక్కిస్తున్న ట్రైలర్ (వీడియో)

న ‘బూ(తు)తో’ నభవిష్యత్... హీటెక్కిస్తున్న ట్రైలర్ (వీడియో)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హేట్ స్టోరీ, హాట్ స్టోరీ-2 ఇప్పటికే ఈ రెండు సినిమాలో బాలీవుడ్లో విడుదలై సంచలనం సృష్టించాయి. ఈ రెండు సినిమాల్లో ఏమున్నా లేక పోయనా.... నబూతో నభవిష్యత్ అనే రేతిలో హాట్ సీన్లు మాత్రం ఉంటూ వచ్చాయి. ఆ సీన్లతోనే సినిమాకు కలెక్షన్లు రాబట్టాలనేది నిర్మాతల ప్లాన్.

తాజాగా ఈ సీరిస్ లో ‘హేట్ స్టోరీ-3' పేరుతో మరో సినిమా వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. బూతు సినిమాలకు ఏ మాత్రం తీసి పోకుండా ఈ ట్రైలర్ ఉంది. ట్రైలర్ మొత్తం సెక్స్ సీన్లు, ముద్దు సీన్లతో నింపేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన జరీన్ ఖాన్ హీరోయిన్. కత్రినా పోలికలతో ఉన్న ఈ బ్యూటీ ఈ సినిమాలో శృంగార రసాన్ని ఓ రేంజిలో పండించింది. ఇంకా కరణ్ సింగ్ గ్రోవర్, డైసీ షా, శర్మాన్ జోషీ నటిస్తున్నారు. గతంలో హేట్ స్టోరీ 2 చిత్రంతో భారీ లాభాలు గడించిన భూషణ్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్లైడ్ షోలో... ట్రైలర్, ఫోటోస్....

హేట్ స్టోరీ


హేట్ స్టోరీ, హాట్ స్టోరీ-2 ఇప్పటికే ఈ రెండు సినిమాలో బాలీవుడ్లో విడుదలై సంచలనం సృష్టించాయి.

మూడోది...


హేట్ స్టోరీ మూవీ సీరీస్ లో వస్తున్న మూడో సినిమా ఇది.

హాట్ సీన్లు


హాట్ సీన్లు, శృంగార సీన్లు జొప్పించడం ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు

బూతు


ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. బూతు సినిమాలకు ఏ మాత్రం తీసి పోకుండా ఈ ట్రైలర్ ఉంది.

మొత్తం అవే


ట్రైలర్ మొత్తం సెక్స్ సీన్లు, ముద్దు సీన్లతో నింపేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

జరీన్ ఖాన్


విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన జరీన్ ఖాన్ హీరోయిన్.

సెక్సీ లేడీ


కత్రినా పోలికలతో ఉన్న ఈ బ్యూటీ ఈ సినిమాలో శృంగార రసాన్ని ఓ రేంజిలో పండించింది.

ట్రైలర్

ట్రైలర్

English summary
Watch the Official Trailer of bollywood movie Hate Story 3 directed by Vishal Pandya starring Zareen Khan, Karan Singh Grover, Daisy Shah, Sharman Joshi in lead roles.
Please Wait while comments are loading...