»   »  వీకెండ్ రచ్చ..ఎవరేం చేసారు: అనుష్క , రాజమౌళి, సాయిధరమ్ తేజ, రామ్ చరణ్,చిరు..ఇంకా

వీకెండ్ రచ్చ..ఎవరేం చేసారు: అనుష్క , రాజమౌళి, సాయిధరమ్ తేజ, రామ్ చరణ్,చిరు..ఇంకా

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఏ దేశంలో వారికైనా, ఏ ప్రాంతం వారికైనా, ఇంకా చెప్పాలంటే ఏ వృత్తిలో వారికైనా వారం అంతా కష్టపడ్డ తర్వాత వచ్చే వీకెండ్ ఎప్పుడూ ఉల్లాసమే..ఉత్సాహమే. అది సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు కూడా. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు వీకెండ్ వస్తోందంటే పూర్తిగా బిజీ అవుతున్నారు. దానికి కారణం..వీకెండ్ లలో తమ సినిమాలకు సంభందించిన ఏదో ఒక ఫంక్షన్ పెట్టుకోవటమే.

మీరు గమనించే ఉంటారు. మాగ్జిమం సినిమా ఆడియో పంక్షన్స్ అన్ని వీకెండ్ రోజుల్లనే జరుగుతాయి. ఎందుకూ అంటే అభిమానులు లీజర్ గా ఉంటారు. వారు కాన్సర్టేషన్ సినిమాలపై పెట్టే అవకాసం ఉంటుంది. అదే వారు బిజిగా ఉన్న రోజుల్లో అయితే పట్టించుకోరు. అంతెందుకు వీకెండ్ లలో టీవీలు సిని పోగ్రామ్ లతో నిండిపోయాయి. టీఆర్పీలు కూడా అదిరిపోతాయి.


ఇక గడిచిన వీకెండ్ ని క్లోజ్ గా గమనిస్తే టాలీవుడ్ సెలబ్రెటీలు మొత్తం రకరకాల ఏక్టివిటీస్ తో పూర్తి హడావిడిగా ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవం టీమ్ కు అయితే క్షణం ఖాళీ లేదు. మహేష్ బాబు,సమంత, కాజల్ ఇంటర్వూలు ఇవ్వటంతో మునిగిపోయారు.

మరి మిగతా సెలబ్రెటీలు పరిస్ధితి ఏమిటి అంటే అనుష్క తన ప్యామిలీతో కలిసి మంగుళూరులో గడిపింది. రామ్ చరణ్ ..సూపర్ సండే అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ కూడా పెట్టాడు. అల్లు అర్జున్ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటూనే ఉన్నాడు. అయితే ఆయన అవేమి పట్టించుకోకుండా తన కుటుంబంతో,సన్నిహితులతో ఫామ్ హౌస్ లో గడిపారు.

ఈ ఫొటోలు మీరు ఇక్కడ స్లైడో షోలో చూడవచ్చు.

బిజీ..బిజీ

 

ఈ మధ్యకాలంలో ఇంత హడావిడిగా టాలీవుడ్ ఎప్పుడూ కనిపించలేదు. వీళ్లంతా మీడియాలోనే కనపడుతున్నారు.

 

ఏం రచ్చ చేస్తోంది

 

తల్లితో అనుష్క ఇలా సందడి చేస్తోంది

 

స్పెయిన్ లో

 

బాబు బంగారం టీమ్ మొత్తం స్పెయిన్ లో ఇలా ...

 

డాన్స్ కోసం

 

డైరక్టర్ తో కలిసి వెంకీ పాటలు కోసం స్పెయిన్ వెళ్లారు.

 

కేన్స్ లో

 

రాజమౌళి గారేమో ఇదిగో ఇలా కేన్స్ ఫెస్టివల్ లో తన సినిమాతో ...

 

చిరు


దేవిశ్రీప్రసాద్ కలిసి చిరు..మొదటి పాట రికార్డ్ చేసేస్తూ...150 వ చిత్రానికి

సితార

 

మహేష్ కూతురు సితార కూడా స్టార్ సెలబ్రెటీగా వీకెండ్ లో ఎంజాయ్ చేసింది

 

ముంబై వెళ్లి

 

కాజల్ ముంబై వెళ్లి తన తల్లి తండ్రుల మ్యారేజ్ ఏనవర్శిరీ సెలబ్రేట్ చేసింది. అదే బ్రహ్మోత్సవం కదా

 

జూలో

 

వీకెండ్ లో ఫ్యామిలలతో ఇలా జూలు, పార్క్ లు తిరగక తప్పదు కదా

 

అన్నతో

 

తన సోదరుడుతో అనుష్క ఇలా మంగుళూరులో

 

రామ్ చరణ్

 

సూపర్ సండే ఇదిగో రామ్ చరణ్ మెనూ...

 

తండ్రితో

 

తండ్రి గారం చేస్తున్నాడంటోంది అనుష్క...

 

ప్యామిలీ ఫ్రెండ్

 

అనుష్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఇలా హాలీడేస్ స్పెండ్ చేసింది

 

ఫ్యామిలీ టైమ్

 

తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ అనుష్క

 

సమంత


వరస సినిమాలు ప్రమోషన్స్..సమంత కు పాపం ఖాళీనే లేదు

ప్రమోషన్


సుప్రీమ్ ప్రమోషన్ లో బిజీగా రాశి ఖన్నా..

బ్రహ్మోత్సవం

 

సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత విడుదల అవుతున్న కాజల్ చిత్రం బ్రహ్మోత్సవం అందుకే ఆ ప్రమోషన్స్ లో బిజీగా

 

కష్టమే

 

ఈ ఫొటోలో ఉన్న సెలబ్రెటీని గుర్తు పట్టండి చూద్దాం

 

తొలిసారి

 

టీవి షోలో మహేష్ తొలిసారి పాల్గొంటున్నాడు అందుకే..

 

నీహారిక కొనిదెల

 

ఆమె తొలి చిత్రం టీజర్ విడుదల మరి హడావిడి అంతా ఆమెదే

 

స్టిల్స్ ఇవ్వా ల్సిందే

 

వీకెండ్ ఇలా ఫొటోలకు ఫొజోలిస్తూ గడపటం కొంచెం భాధాకరమే

 

పుట్టిన రోజు


ఈ వీకెండ్ లో రామ్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నాడు

శ్రియ

 

వీకెండ్ లో ఇలా రెడి అయ్యి ఎక్కడికి వెళ్తోంది

 

బాబు చెప్తున్నాడు

 

వెంకటేష్ బాబు చెప్తున్నాడు. దర్శకుడు శ్రద్దగా ఆలకిస్తున్నాడు. ఇద్దరూ వీకెండ్ లో వర్క్ లోనే ఉన్నారు.

 

తప్పదు


షూటింగ్ లో ఉన్నప్పుడు వీకెండ్ అయినా వర్క్ చేయకతప్పదు మరి

పేరెంట్స్ తో

 

ఎంతసేపూ షూటింగ్ లేనా..పేరెంట్స్ తో కాసేపు గడిపి, వారి మ్యారేజ్ ఏనవర్శిరీ సెలబ్రేట్ చెయ్యాలి కదా

 

సమంత

 

ఎన్ని పనులున్నా రెగ్యులర్ ఏక్టివిటీస్ తో సమంత బిజీ..సమంతదే...

 

నిబద్దత


బాహుబలి2 కు బ్రేక్ ఇచ్చి,ఇదిగో ఇలా ఇక్కడ బిజీ అయ్యారు అదీ నిబద్దత అంటే...

కెనాస్ లో

 


రాజమౌళి ఈ వీకెండ్ ని ఇలా పనిలోనే ఆనందాన్ని వెతుక్కున్నారు

 

ట్రెండింగ్

 

ఈ వీకెండ్ నీహారిక కొణిదెల ఒక మనస్సు టీజర్ ట్రెండింగ్ కదా

 

చెప్పేదేముంది


సితార గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది..ఆమె వీకెండ్ ని సెలబ్రేట్ చేసినట్లు మరొకరు చెయ్యలేదేమో

సంధ్యా ధియేటర్ వద్ద

 

సుప్రీం ప్రమోషన్ కోసం వీకెండ్ లో హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ లోని మెయిన్ ధియేటర్ వద్ద

 

హిట్టువస్తే

 

ఏదైనా హిట్ వస్తే ఆ ఉషారే వేరు. అందుకే ఈ సెలబ్రేషన్స్

 

కాస్త రెస్ట్ తీసుకోవాలి

 

ఎంత పనున్నా వీకెండ్ లలో కూసింత రెస్ట్ తీసుకోవాలి లేకపోతే ఇలా డల్ అయ్యిపోతారంతే

 

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

 

ఇదిగో ఇలా ఫ్యాన్స్ ఉత్సవం జరిపేస్తే వీకెండ్ లో అంతకు మించిన ఆనందం ఏముంటుంది

 

ఫ్రెండ్స్ కు పార్టీ

 

మహేష్ కొడుకు, కూతురు తమ ఫ్రెండ్స్ కు ఇదిగో వీకెండ్ పార్టీ ఇచ్చేస్తున్నారు.

 

English summary
After keeping a close watch at the activities of some of the Tollywood celebrities, it looks like the weekend gone by, is the most eventful one in the recent past, for most of them. Mahesh Babu, Samantha and Kajal Aggarwal have spent their weekend promoting their 20th May release, Brahmotsavam.
Please Wait while comments are loading...