»   » ఐఫా 2015: టాలీవుడ్ సెల్రబిటీల సందడి (ఫోటోస్)

ఐఫా 2015: టాలీవుడ్ సెల్రబిటీల సందడి (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ కి సంబంధించిన పెద్ద అవార్డు ఫంక్షన్లలో ఒకైటన ఐఫా(IIFA)2015 అవార్డుల కార్యక్రమం మలేషియాలో గత మూడు రోజులుగా గ్రాండ్ గా జరుగుతున్నాయి. టాలీవుడ్ కి సంబంధించిన పలువురు స్టార్లు సైతం ఈ వేడుకకు హాజరై స్టన్నింగ్ లుక్ తో దర్శనమిచ్చారు.

ఎప్పటి లాగానే ఈ సారి కూడా ఐపా వేడుక గ్రాండ్ గా జరిగింది. పలువురు సినీ స్టార్ల రాకింగ్ పెర్ఫార్మెన్స్, బాలీవుడ్ భామల అందాల సోయగాలుతో షో అదిరి పోయింది. వీరికి పలువురు టాలీవుడ్ తారలు కూడా తోడవటం విశేషం. పలువురు స్టార్స్ ప్రెట్టీ లుక్స్ తో ఆకట్టుకున్నారు.

విక్టరీ వెంకటేష్ కూడా మలేషియా వెళ్లి ఈ ఈవెంటులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఫ్రెండ్ అనిల్ కపూర్ తో కలిసి సందడి చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, కాజల్ అగర్వాల్, అమలా పాల్, ప్రనీత, శ్రీయ, క్రితి సానన్ తో పాటు పలువురు స్టార్ ఈ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు స్లైడ్ షోలో...

కాజల్ అగర్వాల్
  

కాజల్ అగర్వాల్

ఐఫా గ్రీన్ కార్పెట్ మీద బ్లాక్ అండ్ వైట్ గౌరీ అండ్ నైనికాతో కాజల్ అగర్వాల్ అందాల సుందరిలా దర్శనమిచ్చింది.

వెంకటేష్
  

వెంకటేష్

ఐఫా అవార్డుల వేడుకలో తన ఫ్రెండ్ అనిల్ కపూర్ తో కలిసి విక్టరీ వెంకటేష్.

అమలా పాల్
  

అమలా పాల్

ఐఫా అవార్డుల వేడుకలో హీరోయిన్ అమలా పాల్. ఆమె భర్త ఎఎల్ విజయ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

సూపర్బ్ అమల
  

సూపర్బ్ అమల

ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో అమలా పాల్ సూపర్బ్ అనిపించుకుంది.

దేవిశ్రీ ప్రసాద్
  

దేవిశ్రీ ప్రసాద్

ఐఫా అవార్డుల వేడుకలో దేవిశ్రీ ప్రసాద్, ప్రీణీత, బాలీవుడ్ దర్శకనిర్మాత సాజిద్ నడియావాలా తదితరులు.

క్రితి సానన్
  

క్రితి సానన్

ఐఫా అవార్డుల వేడుకలో హీరోయిన్ క్రితి సానన్.

సెల్పీ
  

సెల్పీ

ఐఫా అవార్డుల వేడుకలో దేవివ్రీ ప్రసాద్, ప్రణీత సుబ్బయ్య సెల్పీ.

శ్రీయ
  

శ్రీయ

ఐఫా అవార్డుల వేడుకలో హీరోయిన్ శ్రీయ.

Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos