»   »  ఐఫా ఉత్సవం: రామ్ చరణ్, అఖిల్, తమన్నా డాన్స్ (ఫోటోస్)

ఐఫా ఉత్సవం: రామ్ చరణ్, అఖిల్, తమన్నా డాన్స్ (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఐఫా (ఇండియన్‌ ఇంటర్నేషన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌) కార్యక్రమం సోమవారం రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం తారల ఆటపాటలకు, పురస్కారాల వేడుకకూ వేదికయ్యింది. రెండో రోజు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు సంబంధించిన అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో తెలుగు విభాగానికి నటుడు అల్లు శిరీష్‌, రెజీనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రామ్‌చరణ్‌, తమన్నా, అఖిల్‌ తదితరులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరపించారు. చిరంజీవి, నాగార్జున, మహేష్‌ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. బాలకృష్ణ, వెంకటేష్‌, రానా, అల్లు అర్జున్‌ తమన్నా, శ్రియ ఇలా స్టార్స్ అంతా ఒకచోట చేరడంతో కన్నుల పండువగా వేడుక సాగింది.

రెండో రోజు ఐఫా ఉత్సవంలో రామ్ చరణ్, అఖిల్, తమన్నా డాన్స్ పెర్ఫార్మెన్స్ కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

అఖిల్


రెండో రోజు ఐఫా ఉత్సవంలో అఖిల్ అక్కినేని డాన్స్.

రామ్ చరణ్


రెండో రోజు ఐఫా ఉత్సవంలో రామ్ చరణ్ డాన్స్

తమన్నా


రెండో రోజు ఐఫా ఉత్సవంలో హీరోయిన్ తమన్నా డాన్స్

చెర్రీ


డాన్స్ పెర్ఫార్మెన్స్ తో రామ్ చరణ్ అదరగొట్టాడు.

అఖిల్ టాలెంట్


అక్కినేని ఫ్యామిలీ నుండి అత్యుత్తమ డాన్సర్ అఖిల్ అని నిరూపించుకున్నాడు.

సెక్సీ తమన్నా


హీరోయిన్ తనమ్నా తన సెక్సీ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

అఖిల్ సెప్స్


ఐఫా ఉత్సవంలో వివిధ రకాల స్టెప్స్ వేస్తూ ఇరగదీసాడు అఖిల్.

చరణ్ -తమన్నా


ఐఫా ఉత్సవంలో రామ్ చరణ్-తమన్నా డాన్స్...

చరణ్


రామ్ చరణ్ డాన్స్ పరంగా, లుక్ పరంగా ఆకట్టుకున్నాడు.

శివరాజ్ కుమార్


ఐఫా ఉత్సవంలో డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఆకట్టుకన్నాడు.

ఈ వయసులోనూ..


యాభైఏళ్ల పైబడిన వయస్సులోనూ శివరాజ్ కుమార్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

అఖిల్ సూపర్


అఖిల్ పెర్పార్మెన్స్ చూసిన వారంతా సూపర్ అంటూ ప్రశంసించారు.

రామ్ చరణ్ అభివాదం


డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ సభికులకు అభివాదం చేస్తున్న రామ్ చరణ్

తమన్నా సో హాట్..


హీరోయిన్ తమన్నా హాట్ లుక్ తో ఆకట్టుకుంది.

తమన్నా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్...


తమన్నా ఏ మాత్రం అలసి పోకుండా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

రామ్ చరణ్ లుక్ కేక..


రామ్ చరణ్ స్టైల్ సూపర్బ్ అనే విధంగా ఉందని అంటున్నారు ఫ్యాన్స్

English summary
Akhil Akkineni, Ram Charan & Tamanna dance performance at IIFA Utsavam Awards 2016.
Please Wait while comments are loading...