»   » వీడియో ... ఇలియానా బికినీతో మీ పక్కనే ఉన్న ఫీలింగ్ కలిగిస్తోంది!

వీడియో ... ఇలియానా బికినీతో మీ పక్కనే ఉన్న ఫీలింగ్ కలిగిస్తోంది!

ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ 4 మిలియన్ రీచ్ అయిన సందర్భంగా ఈ వీడియో పోస్టు చేసింది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిట్టి నడుము సుందరి ఇలియానా కొంత కాలంగా బాలీవుడ్లో కాస్త డౌన్ అయినా మళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 'బర్ఫీ' సినిమాతో 2012లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ సినిమా హిట్ కావడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. అయితే ఆ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో ఒక్కసారిగా ఇలియానాకు అవకాశాలు తగ్గిపోయాయి.

2014లో ఇలియానా నటించిన చివరి సినిమా 'హ్యాపీ ఎండింగ్' విడుదలై ప్లాప్ అయింది. అప్పటి నుండి ఆమెకు అవకాశాలే లేవు. అయితే ఈ గ్యాపులో తన బాయ్ ఫ్రెండుతో ఎంజాయ్ చేసిన ఇలియానా తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన 'రుస్తుం' మూవీలో నటించింది. ప్రస్తుతం అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'బాద్ షా హో' అనే సినిమాలో ఇలియానా నటిస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే... ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ 4 మిలియన్ రీచ్ అయిన సందర్భంగా ఈ వీడియో పోస్టు చేసింది. ఈ వీడియో చూస్తుంటే ఇలియానా తమ పక్కనే ఉన్న ఫీలింగ్ కలుగుతోందని అంటున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

4 MILLION!!!! U guys ROCK!!! Sending so much love your way! 😘😘😘❤️❤️❤️ #4million

A video posted by Ileana D'Cruz (@ileana_official) on

ఖాళీగా ఉండేసరికి ఇలా హాట్ ఫొటోలు పెట్టేస్తోంది... ఓ సారి చూడండి

ఖాళీగా ఉండేసరికి ఇలా హాట్ ఫొటోలు పెట్టేస్తోంది...( ఇలియాన పోస్టు చేసిన ఫోటోలు చూసేందుకు క్లిక్ చేయండి)

నిర్మాతపై కేసు పెట్టనున్న ఇలియానా, ఆ వీడియోనే కారణం

నిర్మాతపై కేసు పెట్టనున్న ఇలియానా, ఆ వీడియోనే కారణం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఫెమీనా బ్రైడ్స్: ఇలియానా సెక్సీ లుక్ అదిరింది (ఫోటోస్)

ఫెమీనా బ్రైడ్స్: ఇలియానా సెక్సీ లుక్ అదిరింది (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

కళ్లు తిప్పుకోలేరు :చెమటలు కారేలా జిమ్ లో కష్టపడుతున్న మన హీరోయిన్స్ (ఫొటోలు)

కళ్లు తిప్పుకోలేరు :చెమటలు కారేలా జిమ్ లో కష్టపడుతున్న మన హీరోయిన్స్ (ఫొటోలు చూసేందుకు క్లిక్ చేయండి)

English summary
Ileana, who was last seen in Akshay Kumar's Rustom crossed 4 million followers on Instagram.
Please Wait while comments are loading...