»   » అడల్ట్ ఓన్లీ లాంటిది : ఇలియానా హాట్ వీడియోని చూసి .. పండగ చేస్కోండి

అడల్ట్ ఓన్లీ లాంటిది : ఇలియానా హాట్ వీడియోని చూసి .. పండగ చేస్కోండి

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాధారణంగా మనం చన్నీటిని హీట్ చేయాలంటే హీటర్ వాడతాం లేదా గ్యాస్ మీదో మరో పొయ్యి మీదో నీళ్లు కాచుకునే స్కీమ్ పెట్టుకుంటాం. కానీ ఇలియానా కాస్త డిఫెరెంట్..ఆమె ఇదిగో ఇలా చల్లగా ఉన్న నీళ్లలోకి దూకింది. ఎందుకంటారా ఆ నీళ్లు వీడెక్కించటానికి. ఆమె అంత హాట్ కదా..టక్కున నీళ్లు సల సలా కాగిపోతాయి. (జస్ట్ సరదాకేనండోయ్). ఈ క్రింద వీడియో చూస్తే మీకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి మరి.

2006లో "దేవదాసు" చిత్రంతో రామ్ పక్కన హీరోయిన్ గా నటించి కెరీర్ మొదలెట్టిన ఇలియానా...ఇప్పటికి 2016 వచ్చినా తన అందచందాల్లో ఏమాత్రం తగ్గటం లేదు. రామ్ కంటే స్పీడుగా కెరీర్ లోఅగ్రస్దానానికి దూసుకెళ్ళిపోయినా... అంతే వేగంగా పక్కకి తప్పుకుని తన ప్రయాణం దిశ మార్చుకుంది. మొదటి చిత్రంలోనే తన వంపు సొంపులు చూపించి ఈ అందాల భామ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది.

అక్రమ సంభంధం, హత్య,మసాలా వంటకం ('రుస్తుం' రివ్యూ)

ఇప్పుడు బాలీవుడ్ లో రుస్తుం అంటూ అదరకొట్టిన ఆమె తన 30వ పుట్టినరోజు సందర్భంగా బాలి ఐలాండ్స్ రీసార్టుల్లో తను ఎంజాయ్ చేయడమే కాదు.. ఆ ఫోటోలతో యావత్ యువతను ఉర్రూతలూగిస్తోంది.

సన్నని బికినీ టాప్ అండ్ బోటమ్ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసి నీటిని వేడిక్కించేసింది. ఇన్నాళ్లూ.. ఇలియానా ఒంపుసొంపులను.. ఉండీ లేనట్లు ఉండే ఆ నడుం సోయగాలను చాలాసార్లు చూసిన మనకి ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏదో కనిపిస్తోంది కదూ. అదే ఆమె లక్ష్యం.

ఎప్పటికప్పుడు


ఈ బికినీ లుక్ తో రచ్చ లేపేస్తోంది ఇలియానా. వెబ్ మీడియా మొత్తం ఈ రోజు ఇలియానా గురించే మాట్లాడుకునేలా చేస్తోంది. ఒక్కసారిగా ఇలియానా క్రియేట్ చేసిన ఈ సెన్సేషన్ చూస్తుంటే.. ఇప్పుడు వరుసగా ఆమె ఇంటిదగ్గర నిర్మాతలూ దర్శకులూ క్యూలు కట్టేస్తారు అంటున్నారు జనం. మరి మీరూ చూడండి.

 

 

తప్పదు..

గతంలో ఎప్పుడూ స్టైల్ కి ప్రయారిటీ ఇవ్వని ఇలియానా ఇదిగో ఇలా ప్రముఖ స్టైల్ డిజైనర్ చేతిలో పడి ఈ స్టైల్ తో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుంటోంది.

తొలి అడుగు..

బర్ఫీ'తో హిందీలో తొలి అడుగు వేసింది ఇలియానా. మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకొందీ భామ.

 

ముంబైలోనే..

ఇక ముంబైలోనే స్థిర నివాసం ఏర్పరచుకొనేందుకు ఇలియానా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఆ నగరంలో సెటిలైంది.

 

ఒక్కటీ లేదు

ఇలియానాకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. ఆమెపై అనఫీషియల్ గా బ్యాన్ రన్ అవుతున్న వాతావరణం కనిపిస్తోంది.

విడుదల అయ్యాయి

అప్పట్లో అంటే రెండు సంవత్సరాల క్రితం వరసగా ఆమె చేసిన చిత్రాలు స్నేహితుడా, జులాయి,దేముడు చేసిన మనుష్యులు విడుదల అయ్యాయి.

అది తప్ప...

అయితే జులాయి తప్ప మిగతా రెండూ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి.

 

తెచ్చిపెట్టలేదు

జులాయి సైతం ఇలియానాకు ప్రత్యేకమైన ఆఫర్స్ తెచ్చిపెట్టలేకపోయింది.

 

అదే కారణం

జూలాయి చిత్రం ప్రమోషన్ లో ఇలియానా పాల్గొనకపోవటం బాగా హైలెట్ అయ్యింది. దాంతో ఇండస్ట్రీలో ఆమె అంటే నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్లింది.

మండిపడ్డారు

దాసరి నారాయణ రావు సైతం ఆమె పై అప్పుడు మండిపడ్డారు.

 

అలాగే ...

అల్లు అర్జున్ సైతం ఇక తాను ఇలియానాతో చేయనని నిర్ణయించుకున్నారు.

 

పోటీ లేదు

టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి, బాలీవుడ్‌లో స్ట్రగుల్‌ అవుతున్న గోవా సుందరి ఇలియానా ఎవర్నీ తనకు పోటీగా భావించనని చెబుతోంది.

స్పూ్ర్తి పొందుతా

ఇలియానా మాట్లాడుతూ.. ‘‘నా దృష్టిలో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రతిభావంతులే. ప్రత్యక్షంగా నేనెవరినీ పోటీగా భావించను. అలాగే ఎవర్ని చూసీ బెదిరిపోను. ఇతరుల విషయంలో నేనైనా అంతే. తక్కువ విజయాలు సాధించిన వాళ్లయినా సరే.. బాగా చేశారనుకుంటే, వాళ్ల నుంచి నేను స్ఫూర్తిపొందుతాను''

కాలక్షేపం

మా అక్కకు పెళ్లయి, ఓ కొడుకు కూడా. ఇంటికి వెళ్తే వాడితో బోలెడు కాలక్షేపం అయిపోతుంది నాకు'' అని చెప్పుకొచ్చింది ఇలియానా.

 

అందుకే రావటం లేదు

కొత్త దర్శకులు, కొత్త హీరో హీరోయిన్లు ఎక్కువవ్వడం వల్లే... తనకు ఆఫర్లు తగ్గిపోయాయని అభిప్రాయపడిందట ఈ సెక్సీ భామ

రెండున్నాయి

ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని.. వాటి ద్వారా మళ్లీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటానని నమ్మకంగా చెబుతోంది...

Read more about: ఇలియానా, illeana
English summary
Ileana, shared a video in which she is seen in a bikini under the pool. The vidoegrapher captured her hourglass figure sensuously.This video is her birthday present to her followers.
Please Wait while comments are loading...