»   » పోలీసుల వల్లే నాకు ఇలా జరిగింది: లారెన్స్

పోలీసుల వల్లే నాకు ఇలా జరిగింది: లారెన్స్

Posted by:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: 'జల్లికట్టు' ఉద్యమంలో పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం వెనక విద్యార్థుల ప్రమేయం లేదని, విద్యార్థుల ముసుగులో ఎవరో సంఘ విద్రోహ శక్తులు చర్యలకు పాల్పడుతున్నారని ప్రముఖ నటుడు లారెన్స్ అన్నారు.

మెడనొప్పితో బాధ పడుతున్న తాను అమ్మ వద్దని చెబుతున్నా ఈ విషయం తెలుసుకుని మెరీనా బీచ్ వద్దకు వచ్చానని, తమిళ సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు విషయంలో ఇలా జరుగడం తనను ఎంతో బాధించిందని, జల్లికట్టు ఉద్యమం శాంతియుతంగా జరుగుతంటే ఎవరో కావాలని హింసకు పాల్పడుతున్నారని తెలిపారు.

పోలీసుల వల్లే నాకు ఇలా

 

శాంతియుతంగా జరుగుతున్న ఉద్యంలో తాను పాల్గొంటే....పోలీసులు నన్ను తోసివేసారని, వారి మూలంగా తన మెడనొప్పి మరింత పెరిగిందని లారెన్స్ అన్నారు.

 

జల్లికట్టపై కాదు, దమ్ముంటే బుల్ రైడ్ ఆపండి: పెటాపై కమల్ హాసన్

 

తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టును అణచివేసే హక్కు పెటాకు లేదని కమల్ హాసన్ అన్నారు. దమ్ముంటే డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికాలో నిర్వహించే బుల్ రైడింగ్ రోడియోస్ ను నిషేధించేందుకు పెటా ప్రయత్నించాలంటూ కమల్ హాసన్ ట్వీట్ చేసారు.
/news/kamal-haasan-takes-on-peta-activists-dares-them-ban-bull-ri-056147.html

 

అర్థరాత్రి అనామకుడిలా.... స్టార్ హీరో అయిఉండికూడా ఇలా బీచ్ లో

 

స్టార్ హీరో విజయ్ ఒక హీరోగా నడిగర సంఘం తో కాకుండా మెరీనా బీచ్ లో ఉన్న యువకులతో కలిసి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాడు. సాధారణ తమిళ పౌరుడు గానే విజయ్ అక్కడ కనిపించాడు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
/tamil/vijay-skips-star-studded-protest-join-people-at-marina-beach-056143.html

 

మాంసం కోసం చంపే పశువుల సంగతేమిటి?? జల్లికట్టుపై స్పందించిన పవన్

 

జల్లికట్టు, కోడిపందాల నిషేధంపై జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ స్పందించారు.త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు క్రీడ‌ను నిర్వ‌హించ‌డానికి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
/news/pawan-kalyan-says-ban-an-attack-on-dravidian-culture-056112.html

 

 

English summary
"I was happy to see the crowd each day. All of us want jallikattu to happen. Students' support was tremendous and the whole world was talking about it. Their parents also joined in. And, this was an absolutely non-violent process for seven days. Till the time students were involved, this was very peaceful," says actor Raghava Lawrence.
Please Wait while comments are loading...