»   » కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం..... ప్రమోషన్ పేరుతో కోట్ల వ్యాపారం

కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం..... ప్రమోషన్ పేరుతో కోట్ల వ్యాపారం

Posted by:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం కబాలి జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొనగా, నిర్మాతలు కూడా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఎప్పుడు లేని విధంగా తొలిసారి ఓ సినిమా పోస్టర్స్ ఫ్లైట్స్ పైకి ఎక్కాయి అంటే అది కబాలి వలనే సాధ్యమైంది. కబాలి పోస్టర్‌లతో కొన్ని కేఫ్‌లను కూడా రూపొందించడం జరిగింది. కార్స్, సిమ్స్, వెండి నాణేలు ఇలా ఒకటేంటి అనేక ప్రాపర్టీస్ కి కూడా కబాలి ఫీవర్ తాకింది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కబాలి హవా కొనసాగుతోంది. పెద్ద మొత్తంలో కార్పొరేట్‌ దిగ్గజాలు ఈ సినిమాను ప్రచారం చేసేందుకు ఫలితంగా వారి ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు ఎగబడుతున్నాయి.


ఈ సినిమాకు సంబంధించి ప్రచారం జోరుగా జరుగుతోంది. కబాలిని ఒక అంతర్జాతీయ సినిమాగా ప్రమోట్‌ చేసి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించాలన్నది వీ క్రియేషన్స్‌ ప్రయత్నం. ఎన్నికల ప్రచారంలో వాడిన వాహనాలను ఉపయోగించి త్రీడి ప్రొజెక్షన్‌ ద్వారా పలు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రచారాన్ని ఏకకాలంలో నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. మోడీ ప్రచార శైలిలో వాహనాల ద్వారా స్క్రీన్లు ఏర్పాటు చేసి కబాలి ప్రమోషన్‌ చేస్తారట.


చైనీస్‌, థాయ్‌, జపనీస్‌, మలయ భాషల్లో కూడా ఈ సినిమాను డబ్‌ చేస్తున్నారు. ఎక్కడికక్కడ కబాలీ ఫీవర్ ని వరస్ లా వ్యాపించేలా చేస్తున్నారు.
దాదాపు థాయ్‌ లాండ్‌కు చెందిన 100మంది ఫైటర్స్‌ ఈ సినిమాకోసం పనిచేశారు. ఒక వృద్ధ డాన్‌ రూపంలో రజనీకాంత్‌ ధరించిన వేషంతో ఫస్ట్‌ లుక్‌ తోనే అందరి మన్ననలు పొంది బిజినెస్‌ సెంటర్లను రజనీ బాగా ఆకర్షించగలిగాడు.


కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కబాలి హవా కొనసాగుతోంది. ఎప్పుడు లేని విధంగా తొలిసారి ఓ సినిమా పోస్టర్స్ ఫ్లైట్స్ పైకి ఎక్కాయి అంటే అది కబాలి వలనే సాధ్యమైంది. కబాలి పోస్టర్‌లతో కొన్ని కేఫ్‌లను కూడా రూపొందించడం జరిగింది. కార్స్, సిమ్స్, వెండి నాణేలు ఇలా ఒకటేంటి అనేక ప్రాపర్టీస్ కి కూడా కబాలి ఫీవర్ తాకింది.


కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం

ఈ సినిమాను తెలుగు, తమిళ్‌, హిందీ మూడు భాషల్లో ముందుగా విడుదల చేసేందుకు వీ క్రియేషన్స్‌ కృషి చేస్తోంది. చెన్నై, బెంగళూరు రూట్‌ లో తిరిగే ఎయిర్‌ ఏషియా విమానాలపై రజనీ కబాలి రూపంలో దర్శనమిస్తున్నాడు.


కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం

పనిలో పనిగా కార్పోరేట్లు కూడా కబాలి ప్రమోషన్ లో భాగం పంచుకుంటున్నారు. తమ ఉత్పత్తులకు "కబాలి" అన్న ఒక్క స్టాంప్ తో మార్కెట్ లో మరింత చొచ్చుకు పోయే ప్రయత్నాల్లో ఉన్నారు...


కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం

కబాలి టీషర్ట్‌, కీ చైన్లు, చిన్న చిన్న కబాలి బొమ్మలు, అమేజాన్‌ ద్వారా అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. రజనీకాంత్‌ ఒక బస్‌ కండక్టర్‌ గా తన జీవితాన్ని ప్రారంభించారు. అందుకని ఫై స్టార్‌ సంస్థ తమ చాక్లెట్లను సూపర్‌ స్టార్‌ కా ఫైవ్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ లైన్‌ తో తమిళనాడులో బస్సులపై ఫ్యానల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.


కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం

చెన్నై, బెంగళూరు రూట్‌ లో తిరిగే ఎయిర్‌ ఏషియా విమానాలపై రజనీ కబాలి రూపంలో దర్శనమిస్తున్నాడు. ఏయిర్‌ ఏషియా విమానాల్లో రజనీకాంత్‌కు నచ్చిన ఆహారాన్ని కబాలి పుడ్‌ పేరిట ప్రయాణికులకు సర్వ్‌ చేస్తున్నారు.


కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం

ఎప్పుడు లేని విధంగా తొలిసారి ఓ సినిమా పోస్టర్స్ ఫ్లైట్స్ పైకి ఎక్కాయి అంటే అది కబాలి వలనే సాధ్యమైంది. కబాలి పోస్టర్‌లతో కొన్ని కేఫ్‌లను కూడా రూపొందించడం జరిగింది. కార్స్, సిమ్స్, వెండి నాణేలు ఇలా ఒకటేంటి అనేక ప్రాపర్టీస్ కి కూడా కబాలి ఫీవర్ తాకింది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కబాలి హవా కొనసాగుతోంది.


కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం

కబాలి క్రేజ్ ని వాడుకోవటానికి రంగం లోకి దిగిన కార్పొరేట్‌ దిగ్గజాలు పెద్ద మొత్తంలో ఈ సినిమాను ప్రచారం చేసేందుకు ఫలితంగా వారి ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు ఎగబడుతున్నాయి.


కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం

కేరళకు చెందిన ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది కబాలి చిత్ర యూనిట్. రజినీకాంత్‌ బొమ్మను వెండి నాణేలపై ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచీల ద్వారా సరఫరా చేయాలని డిసైడ్ అయ్యారు.


కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం

చిత్రం విడుదలైన రోజు నుంచి ఇవి మార్కె ట్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ సిఇఒ కేయూర్‌ షా చెప్పారు. 5 నుంచి 20 గ్రాముల బరువుండే ఈ నాణాలు 300 నుంచి 1,400 రూపాయల ఖరీదు చేస్తాయి.


కార్పోరేట్ "కబాలి" విశ్వరూపం

ఇక లోకల్ మార్కెట్ గురించి చెప్పనె అక్కరలేదు.... కార్లూ, దుకాణాలూ...,హొటళ్ళూ ఇలా అదీ ఇదీ అని ఏం లేదు ప్రతీ వారూ "కబాలి" ని ప్రమోట్ చేసుకుంటూ తమ వ్యాపారాన్ని ఇ పెంచుకుంటున్నారు. ఇప్పటికే టీ షర్టులు కోకొల్లలుగా చెన్నై షాపుల్లో, ఫుట్ పాత్ మార్కెట్లనూ ముంచెత్తుతున్నాయి.అయితే మార్కెట్ కూడా కబాలిని అడ్డుపెట్టుకొని తన వ్యాపారాన్ని పెంచుకుంటుంది. అటు కబాలి ని ప్రమోట్ చేస్తూనే తమ బ్రాండ్ నీ ప్రచారం చేసుకుంటున్నారు... తమ ఉత్పత్తులని తలైవా మార్క్ తో మార్కెట్ చేసుకుంటున్నారు.

English summary
he makers of "Kabali" are cashing in on the star power of Rajinikanth by tying up with a series of brands. From associating with an airline to embossing the superstar's image on gold, they are using every opportunity to make sure that the movie reaches the largest section of people.
Please Wait while comments are loading...