»   » అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

Posted by:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య తెలుగులో ఒక్క సినిమాకూడా లేకుండా పోయిన కాజల్...గంపెడాశలతో బాలీవుడ్ చేరింది. అక్కడకూడా తెలుగులో మాదిరిగానే దున్నేద్దాం అనే ఆశతో వెళ్ళిన కాజల్ కి టై మాత్రం కలిసి రానట్టే కనబడుతోంది. తెలుగు నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన చాలా మంది హీరోయిన్ల లాగానే కాజల్ కి కూడా అక్కడ భవిశ్యత్ ఉన్నట్టు లేదు. రణ్ దీప్ హుడా తో చేసిన సినిమా "దో లఫ్జోన్ కి కహానీ" పై కాజల్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో కాజల్ - రణదీప్ హుడా మధ్య లిప్ లాక్ ను కూడా బాగా హైలైట్ చేశారు. పాపం తనకు ఇష్టం లేకుండానే చేసిన లిప్ లాక్ కూడా హిందీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. దో లఫ్జోన్ కి కహానీ కి ఫ్లాప్ టాక్ రావటం తో కాజల్ తీవ్ర నిరాశలో పడిపోయింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను అలరించలేకపోయిందనే టాక్ వినిపించింది.. గుడ్డిలో మెళ్ళ ఏమిటంటే సినిమాలో అమ్మడి నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయంట...

ఈ ఏడాది కాజల్ తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఒకటి పవన్ కల్యాణ్ సరసన అయితే మరొకటి మహేశ్ బాబు జోడీగా. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందినవే అయినా అయినా అవి పరాజయం పాలై కాజల్ కి నిరాశను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో కాజల్ బాలీవుడ్ మూవీ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేకపోవడం, తో ఇక కాజల్ పని అయిపోయిమ్నట్టే అనుకున్నారు కానీ ఇప్పుడీ చందమామ తెలుగు తమిళ రెండు ఇండస్ట్రీల్లోనూ.... ఆఫర్లు దక్కించుకొని తన చరీష్మా ఏమిటో చెప్పేసింది.... కాజల్ చేతిలో ఉన్న ఆఫర్లేమిటీ..? అవి ఆమెకి ఎంతవరకూ ప్లస్ అన్నది స్లైడ్ షోలో...

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఆ తరువాత 'చందమామ' చిత్రంతో క్రేజీ హీరోయిన్ గా మారింది. కొద్ది కాలం టాప్ హీరోయిన్ గా చలామణి అయింది..

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

లక్ష్మీ కళ్యాణం తర్వాత దాదాపు రెండేళ్ళవరకూ ఖాళీగా ఉన్న కాజల్ చందమామతో కాస్త వెలుగులోకి వచ్చింది...అయితే రాజమౌళి మగధీర అమాంతం ఆమెని టాప్ 3లోకి తీసుకెళ్ళిపోయింది.

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

యువరాణీ మిత్రవింద గా కాజల్ చూపించిన అందానికి పిచ్చెక్కిపోయారు జనం. అందం తో పాటు నటన కూడా తోడవటం తో కాజల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో చేరిపోయింది.

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

వరుసగా అందరు లీడ్ హీరోలతోనూ నటిస్తూవచ్చింది. కానీ మరీ అగ్రహీరోలతో నటించే అవకాశం రాలేదు. అయితే అదీ ఒకందుకు మంచిదే యువ హీరోల సరసన నటించటానికి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే కొంతకాలం గా కొద్దిగా వెనక పడటమూ, అందరు నార్థిండియన్ భామల్లాగే బాలీవుడ్ లో వెలిగిపోవాలనే కలా బాలీవుడ్ వైపు అడుగులేయించాయి.

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

గంపెడాశలతో బాలీవుడ్ చేరింది. అక్కడకూడా తెలుగులో మాదిరిగానే దున్నేద్దాం అనే ఆశతో వెళ్ళిన కాజల్ కి టై మాత్రం కలిసి రానట్టే కనబడుతోంది. తెలుగు నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన చాలా మంది హీరోయిన్ల లాగానే కాజల్ కి కూడా అక్కడ భవిశ్యత్ ఉన్నట్టు కనిపించలేదు.

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

రణ్ దీప్ హుడా తో చేసిన సినిమా "దో లఫ్జోన్ కి కహానీ" పై కాజల్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో కాజల్ , రణదీప్ హుడా మధ్య లిప్ లాక్ ను కూడా బాగా హైలైట్ చేశారు. పాపం తనకు ఇష్టం లేకుండానే చేసిన లిప్ లాక్ కూడా హిందీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. దో లఫ్జోన్ కి కహానీ కి ఫ్లాప్ టాక్ రావటం తో కాజల్ తీవ్ర నిరాశలో పడిపోయింది.

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరిచిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక మహేష్ బాబుతో మరోసారి అవకాశం దక్కిందని సంతోషిస్తే.. ‘బ్రహ్మోత్సవం' ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్నాపకంగా మారిపోయింది. అసలే మునుపటి గ్లామర్ పోయిందని విమర్శలు వస్తున్న టైంలో వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఇచ్చేసరికి ఇక కాజల్ పనైపోయిందని తీర్మానించేశారు జనాలు.

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

ఎనిమిది సంవత్సరాలు హీరోయిన్ గా కొనసాగిన కాజల్ ఇక ఆగిపోతుందనుకున్నారు. చందమామకి పున్నమి రోజులు అయిపోయాయి అనుకున్నారు. కానీ అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ మళ్ళీ తన స్టామినా ఏమిటో హీరోయిన్ గా ఒక సినిమాకి తానెంత అవసరమో ఇంకో సారి చెప్పిందీ ఉదయ్ గఢ్ యువరాణి...

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదిం

అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'తలా 57' చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రంలో అజిత్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించనుండగా కాజల్ ను హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు.

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

తమిళంలో సూపర్ స్టార్ అజిత్ సరసన ఇలా అవకాశం పట్టిందో లేదో.. ఇటు టాలీవుడ్లోనూ ఆమెను అద్భుత అవకాశాలు వరించాయి. జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘జనతా గ్యారేజ్'లో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చి ఒళ్లో వాలింది.

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సరసనా హీరోయిన్‌గా ఛాన్సొచ్చింది. తారక్‌తో ఒక్క పాటకే రూ.50 లక్షలు పారితోషకంగా తీసుకుంటున్న కాజల్.. చిరు సినిమాకు రూ.1.5 కోట్ల పైనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి..

అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....

ఈ లెక్కన ఇంకో రెండు సంవత్సరాలు కాజల్ టాప్ హీరోయిన్ స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేనట్టే మళ్ళీ పున్నమి చందమామ ఇంకోసారి వెలుగుతుంది... బెస్టాఫ్ లక్ కాజల్

English summary
Kajal Aggarwal to be the leading lady of Chiranjeevi's 150th film and Kajal Aggarwal is currently the actress in demand. She would apparently be teaming up with Ajith Kumar for the first time in AK 57 (aka) Thala 57.
Please Wait while comments are loading...