Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
కళ్యాణ్ రామ్ ‘షేర్’ రిలీజ్ డేట్ ఖరారైంది
హైదరాబాద్: డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'షేర్'. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి నిర్మాత కొమర వెంకటేష్ సన్నాహాలు చేస్తున్నారు.
అక్టోబర్
10న
ఆడియో
ఈ
సందర్భంగా
నిర్మాత
కొమర
వెంకటేష్
మాట్లాడుతూ
-
''మా
సినిమాకి
సంబంధించిన
షూటింగ్
పార్ట్
టోటల్‌గా
కంప్లీట్
అయింది.
ప్రస్తుతం
పోస్ట్
ప్రొడక్షన్
వర్క్
జరుగుతోంది.
అన్ని
కార్యక్రమాలు
పూర్తి
చేసి
అక్టోబర్
30న
వరల్డ్‌వైడ్‌గా
చిత్రాన్ని
విడుదల
చేయడానికి
ప్లాన్
చేస్తున్నాం.
ఈ
చిత్రం
ఆడియోను
అక్టోబర్
10న
చాలా
గ్రాండ్‌గా
రిలీజ్
చెయ్యబోతున్నాం.
థమన్
చాలా
ఎక్స్ట్రార్డినరీ
మ్యూజిక్
ఇచ్చారు.
నిర్మాతల
హీరో
నందమూరి
కళ్యాణ్‌రామ్‌గారితో
'షేర్'లాంటి
కమర్షియల్
ఎంటర్టైనర్
చెయ్యడం
చాలా
ఆనందంగా
వుంది.
ఈ
చిత్రంలో
కళ్యాణ్‌రామ్
కొత్త
డైమెన్షన్లో
కనిపిస్తారు.
మల్లికార్జున్
ఎక్స్ట్రార్డినరీ
టేకింగ్‌తో
సినిమా
చాలా
బాగా
వచ్చింది.
ఈ
చిత్రానికి
కళ్యాణ్‌రామ్‌గారి
పెర్ఫార్మెన్స్
హైలైట్‌గా
నిలుస్తుంది.
'పటాస్'తో
సూపర్‌హిట్
సాధించిన
కళ్యాణ్‌రామ్‌గారికి
'షేర్'
మరో
పెద్ద
హిట్
సినిమా
అవుతుంది''
అన్నారు.
దర్శకుడు మల్లికార్జున్ మాట్లాడుతూ - ''అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్లో మరో సెన్సేషనల్ మూవీ అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌గారి పెర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రార్డినరీగా వుంటుంది. థమన్ సూపర్‌హిట్ సాంగ్స్‌ని చేశారు. ఆడియో కూడా పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.
డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్, సోనాల్‌చౌహాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: థమన్ ఎస్.ఎస్., సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: సత్యశ్రీనివాస్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, స్టిల్స్: మనీషా ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: హరీష్‌రెడ్డి యల్లన్నగారి, మేనేజర్స్: బోడంపాటి శ్రావణ్‌కుమార్ గౌడ్, కురిమెండ్ల రవీంద్రగౌడ్, మేకప్: మోహనరావు, కాస్ట్యూమ్స్: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, ఛీఫ్ కోడైరెక్టర్: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్: శేషు బలగ, లైన్ ప్రొడ్యూసర్స్: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్, నిర్మాత: కొమర వెంకటేష్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్.