»   » ఎంతమంది కాదు.. ఎవడున్నాదన్నదే ముఖ్యం.. కాటమరాయుడు టీజర్ అదుర్స్

ఎంతమంది కాదు.. ఎవడున్నాదన్నదే ముఖ్యం.. కాటమరాయుడు టీజర్ అదుర్స్

డుగు, ఆట, పాట, ఫైట్, సీరియస్ లుక్స్ పవన్ కల్యాణ్ టీజర్‌లో సునామీ సృష్టించాడు. అభిమానులను ఉర్రూతలూగించాడు. టీజర్ చూసిన ప్రతి నెటిజన్‌కు భారీ అంచనాలను పెంచాడు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు టీజర్ అనుకున్న సమయానికే ఇంటర్నెట్‌ను ఊపేసింది. అడుగు, ఆట, పాట, ఫైట్, సీరియస్ లుక్స్ పవన్ కల్యాణ్ టీజర్‌లో సునామీ సృష్టించాడు. అభిమానులను ఉర్రూతలూగించాడు. టీజర్ చూసిన ప్రతి నెటిజన్‌కు భారీ అంచనాలను పెంచాడు.

కాటమరాయుడు టీజర్‌లొ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. టీజర్‌లో జనసేన అధినేత ఏమన్నాడంటే 'ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాదనేదే ముఖ్యం' అని పలికిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. యూట్యూబ్‌లోEnglish summary
Katamarayudu teaser released. after few minutes it goes viral
Please Wait while comments are loading...