»   »  ఖైదీ నెం 150: యూరఫ్‌లో చిరంజీవి, కూతురు సుష్మిత, కాజల్...

ఖైదీ నెం 150: యూరఫ్‌లో చిరంజీవి, కూతురు సుష్మిత, కాజల్...

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) జెట్‌స్పీడ్‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్ర‌మిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు.

వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగా పవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ .. అన్న ట్యాగ్‌లైన్‌కి త‌గ్గ‌ట్టే ఇప్ప‌టికే పోస్ట‌ర్లు యువ‌త‌రంలోకి దూసుకెళ్లిపోయాయి.

ఈ చిత్రానికి మెగాస్టార్ త‌న‌య సుశ్మిత డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. మెగాస్టార్‌ని త‌న కెరీర్‌లోనే అత్యంత స్టైలిష్‌గా సుశ్మిత డిజైన్స్ ఆవిష్క‌రించాయ‌న్న టాక్ వ‌చ్చింది. 2017 మోస్ట్ అవైటింగ్ మూవీగా ఖైదీ నంబ‌ర్ 150 గురించి ఇంటా బైటా చ‌ర్చ సాగుతోంది. ప్రీరిలీజ్ బిజినెస్‌లోనూ బాస్ అంతే స్పీడ్ చూపించ‌డం సౌత్ ఇండ‌స్ట్రీస్‌, ఓవ‌ర్సీస్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ప్ర‌స్తుతం యూర‌ప్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌కు యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ

`ఖైదీ నంబ‌ర్ 150 పాట‌ల చిత్రీక‌ర‌ణ‌కు యూర‌ప్ వెళుతున్నాం. స్లోవేనియా, క్రొయేషియా (సెంట్ర‌ల్ యూర‌ప్‌) లాంటి అరుదైన దేశాల్లో రెండు పాట‌ల్ని తెర‌కెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి.

జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్

జానీ మాష్ట‌ర్, శేఖ‌ర్ మాష్ట‌ర్‌ ఈ పాట‌ల‌కు కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించారు. అన్ని ప‌నులు పూర్తి చేసి, జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా సినిమా రిలీజ్ చేస్తామని రామ్ చరణ్ తెలిపారు.

విలన్

ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం, దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట‌త‌ర‌ణి క‌ళాద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

చిరు 'ఖైదీ నంబర్‌ 150' ...సీన్ లోకి సుకుమార్ అసెస్టెంట్

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'ఖైదీ నంబర్‌ 150' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రోజుకో వార్త.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి

బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. వారి కలల సొంతిల్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఉపాసన ఈ విషయమై.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అన్నకోసం తమ్ముడి సెట్... మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు జనం ఊహలేనా..??

బ్రదర్స్ చిరు, పవన్ కళ్యాణ్ ల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మెగా ఫ్యామిలీ జరుపుకున్న దీవాళి సెలబ్రేషన్స్ కి పవన్ హాజరు కాకపోవడం అగ్గికి ఆజ్యం.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేంయడి

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

కొద్ది రోజుల క్రితం ...అంటే ప్రభాస్ పుట్టిన రోజుకి సరిగ్గా ఒక్క రోజు ముందర రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ కలిసి ఖైదీ నెంబర్ 150 సెట్ కు వెళ్లి .... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవి ఈ వయస్సులో ఇలా ....గ్రేట్ అనిపిస్తుంది కదూ

చిరంజీవి ఈ వయస్సులో ఇలా ..గ్రేట్ అనిపిస్తుంది కదూ (వీడియో కోసం క్లిక్ చేయండి)

పాజిటివ్-నెగెటివ్ : ఖైదీ 150 లుక్ పై ప్రముఖుల కామెంట్స్

అరవై దాటినప్పటికీ యంగ్‌ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ‘ఖైదీ నెంబర్‌ 150' సినిమా పోస్టర్‌లను చూస్తే ఎవరైనా ఆ మాట... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Khaidi No. 150 song shoot in Europe. Khaidi No. 150 is an upcoming Indian Telugu action drama film directed by V. V. Vinayak. It features Chiranjeevi and Kajal Agarwal in the lead roles and marks as the former's comeback to acting after 10 years.
Please Wait while comments are loading...