twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్, రజనీ కంటే...లీడింగులో మహేష్ బాబు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ ప్రతి సంవత్సరం సెలబ్రిటీల సంపాదన వివరాల జాబితా బయట పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఇండియాలోని సంపాదనలో టాప్ 100లో ఉన్న సెలబ్రిటీల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అత్యధిక సంపాదనతో లీడింగులో ఉన్నారు. ఆయన సంవత్సరానికి 244.50 కోట్ల సంపాదనతో టాపులో ఉన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్

    Mahesh Babu @ 30: Forbes India top 100

    ఆయన తర్వాతి స్థానల్లో అమితాబ్ బచ్చన్(196 కోట్లు), షారుక్ ఖాన్(202 కోట్లు), మహేంద్ర సింగ్(141 కోట్లు) లాంటి వారు ఉన్నారు. సౌత్ స్టార్స్ విషయానికొస్తే మహేష్ బాబు సంవత్సరానికి 51 కోట్ల సంపాదనతో 30 వస్థానంలో ఉన్నారు. ఈ విషయంలో ఆయన రజనీకాంత్, పవన్ కళ్యాణ్ లాంటి వారిని వెనక్కి తోయడం గమనార్హం.

    పవన్ కళ్యాణ్ కేవలం 16 కోట్ల సంపాదనతో 74 స్థానంలో ఉన్నారు. రజనీకాంత్ రూ. 37 కోట్ల సంపాదనతో 45వ స్థానంలో ఉన్నారు. మహేష్ బాబు సినిమాలతో పాటు డజనుకు పైగా బ్లాండ్లకు ప్రచారం చేస్తూ అత్యధికంగా సంపాదిస్తున్న విషయం తెలిసిందే.

    పూర్తి జాబితా కోసం క్లిక్ చేయండి

    English summary
    Forbes India has listed top 100 celebrities in India according to their earnings. Mahesh Babu is in 30th place with an annual income of 51 crores, followed by Vijay, Rajinikanth, Ajith, Pawan Kalyan, Dhanush and Allu Arjun.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X