»   » మల్లికా షెరావత్ ఇక అంటీ.. 40 ఏండ్ల వయసులో అందమైన బాబుకు..

మల్లికా షెరావత్ ఇక అంటీ.. 40 ఏండ్ల వయసులో అందమైన బాబుకు..

సినీ పరిశ్రమలో సెక్స్‌బాంబ్‌గా ముద్రపడిన మల్లికా షెరావత్ అంటీ అయ్యింది. తనకు అల్లుడు పుట్టినందుకు చెప్పలేనంత ఆనందం కలుగుతున్నదని మల్లిక వెల్లడించింది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో సెక్స్‌బాంబ్‌గా ముద్రపడిన మల్లికా షెరావత్ అంటీ అయ్యింది. 40 ఏండ్ల వయసున్న ఈ అందాల బ్యూటీ అంటీ అవ్వడమేమిటని అనుకొంటున్నారా! ఏమీ లేదు ఆమెకు మేనల్లుడు పుట్టాడు. తన చిన్నారి మేనల్లుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అభిమానులతో సంతోషాన్ని పంచుకొన్నారు. ప్రస్తుతం ఆ ఫొటో ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది.

తనకు అల్లుడు పుట్టినందుకు చెప్పలేనంత ఆనందం కలుగుతున్నదని మల్లిక వెల్లడించింది. 'నాకు మేనల్లుడు పుట్టాడు. చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను మేనత్తను అయ్యాను'అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

English summary
The 40-year-old actor Mallika Sherawat has turned massi (aunt) to a handsome baby boy
Please Wait while comments are loading...