twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి శుభవార్త : ప్రణీతతో హీరో మంచు మనోజ్ వివాహం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ త్వరలో ఓ ఒంటి వాడు కాబోతున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అతను ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉందని, ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్ట పడుతున్నారని, ప్రేమించుకున్నట్లు సమాచారం.

     Manchu Manoj To Marry Pranitha

    మంచు మనోజ్ కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహ శుభవార్త వినబోతున్నామని ఫిల్మ్ నగర్ జనాలు అంటున్నారు. మంచు విష్ణు భార్య వెరోనికాకు ప్రణీత క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. ఈ విధంగానే ఆమె మంచు మనోజ్ కు కొన్నాళ్ల క్రితం పరిచయం అయిందట. త్వరలోనే ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించి అనంతరం వివాహ విషయాలు అధికారికంగా వెల్లడిస్తారని టాక్.

    English summary
    Actor Manchu Manoj is all set to get hitched soon if reports are to be believed. The younger Manchu is reportedly seeing socialite Pranitha Reddy for a while and duo is keen to take their relationship to the next level.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X