»   »  ఈ ఫోటోలే సాక్ష్యం: అతడితో నయనతార లవ్ ఎఫైరే

ఈ ఫోటోలే సాక్ష్యం: అతడితో నయనతార లవ్ ఎఫైరే

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలతో ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో శింబుతో నయనతార లవ్వాయణం, ఇద్దరి చాటు మాటు రొమాన్స్ ఫోటోస్ లీక్ అవ్వడం అప్పట్లో ఓ సెన్సేషన్.

శింబుతో విడిపోయిన తర్వాత ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం గురించి తెలిసిందే. దాదాపు పెళ్లి వరకు వచ్చిన వీరు చివరి నిమిషయంలో విడిపోయారు. ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది నయనతార.

తర్వాత 'నానుం రౌడీ దాన్‌' చిత్రంలో నటించిన నయనతార ఈ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిందని, ఆ మధ్య వీరికి రహస్యంగా వివాహం జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. పెళ్లి విషయం ఖండించినా ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే ప్రచారం జరిగింది.

అయితే ఇటీవల నయనతార, విఘ్నేష్ శివన్ విడిపోయినట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే అలాంటి దేమీ లేదని ఇటీవల సైమా అవార్డుల వేడుకలో తేలిపోయింది. ఇద్దరి మద్య రిలేషన్ షిప్ కొనసాగుతోంది.

అవార్డుతో..

అవార్డుతో..


అవార్డు అందుకున్న అనంతరం ఆమె ప్రియుడుగా ప్రచారంలో ఉన్న విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార.

ప్రేమాయణం

ప్రేమాయణం


నానుం రౌడీ ధాన్ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు టాక్.

దగ్గరయ్యారు

దగ్గరయ్యారు


షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని అంటున్నారు.

త్వరలో వివాహం

త్వరలో వివాహం


త్వరలో ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

గతంలో రూమర్స్

గతంలో రూమర్స్


గతంలో వీరిద్దరికి పెళ్లయినట్లు రూమర్స్ వినిపించాయి.

English summary
Nayanatara was selected for best actress award in SIIMA function for Nanum Rowdi Dan film. She came on to the dais and before receiving the award, she said that director Vignesh Sivan has encouraged her to act in the film; and she wants to receive the award from the hands of Vignesh Sivan.
Please Wait while comments are loading...