»   » మంచు మనోజ్ గర్ల్ ఫ్రెండ్, బీచ్ లో దుమ్ము రేపిందిగా (ఫొటోలు)

మంచు మనోజ్ గర్ల్ ఫ్రెండ్, బీచ్ లో దుమ్ము రేపిందిగా (ఫొటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'నేను మీకు తెలుసా' చిత్రంలో మంచు మనోజ్ కు గర్ల్ ఫ్రెండ్ గా చేసిన రియాసేన్ గుర్తుందా. ఆ సినిమా వర్కవుట్ కాకపోవటంతో ఆ తరువాత రియా సేన్ మళ్లి కనిపించలేదు. కానీ హిందీలో మాత్రం అడపాదడపా మెరుస్తూనే ఉంది. ఆమె ఫొటోలే మీరు ఇక్కడ చూడబోయేది.

ఆ మధ్యన అక్షయ్ కుమార్ నటించిన హే బేబి సినిమా లో ఐటమ్ సాంగ్స్‌లో రియా కనిపించింది. తరువాత హిందీలో కొన్ని చిన్న సినిమాల్లో అప్పడప్పుడు కనిపించింది. ఇప్పుడు మాతృభాష బెంగాలీకి మాత్రమే రియాసేన్ పరిమితమైంది.

హే బేబి చిత్రంలో చేసిన ఐటమ్ సాంగ్స్ మంచి పేరు రావడంతో ఐటమ్ సాంగ్స్‌లపై దృష్టి పెట్టింది. తెలుగులోను అవకాశం వస్తే చేయడానికి సిద్దం అని సంకేతాలు రియా పంపుతుందంట. అలా తను హాట్ గానే ఉన్నాను అని చెప్పటానికి స్పెషల్ ఫొటో షూట్స్ చేయించుకుని మరీ రెడీ అవుతోంది.

35 సంవత్సరాల ఉన్న ఈ భామ ఫొటోలు చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంకా టీనేజ్ లో ఉన్నట్లే బాడీని మెయింటైన్ చేస్తోందని షాక్ అవుతున్నారు. ఆమె రీసెంట్ ఫొటోలు చూస్తే మీకు మతిపోతుంది. ఖచ్చితంగా మీరు సినిమాలు వాళ్లు అయితే హీరోయిన్ గా పెట్టేసుకుంటే బాగుండును అనే ఆలోచన వస్తుంది.

స్లైడ్ షో లో ఆమె ఫొటోలు..

కొద్ది రోజుల క్రితం

తన ఫ్రెండ్స్ అందరినీ వేసుుకని రియాసేన్..ఓ చిన్న ఐలాండ్ మెల్టాకు వెళ్లింది.

 

ఎంజాయ్

ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసినట్లు ఈ ఫొటోలు చూస్తే అర్దమవుతుంది

 

సోషల్ మీడియాలో

ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చేరవేస్తూనే ఉంది.

 

బీచ్ లో పార్టీ

అక్కడ బీచ్ లో ఆమె పార్టీలు గట్టిగా చేసుకుంది. ఈ విషయం ఆమే చెప్తోందనుకోండి

 

నటుల కుటుంబమే

రియాసేన్ కుటుంబంలో అంతా నటులే. ఆమె నానమ్మ సుచిత్ర సేన్, తల్లి మున్ మున్ సేన్, సిస్టర్ రైమా సేన్

 

విషకన్యతో

ఆమె బాలనటిగా తన కెరీర్ ని మొదలెట్టింది. తొలి చిత్రం విషకన్య.

 

సెక్స్ కామెడీ

ఆ తర్వాత ఆమె ఝూంకార్ బీట్స్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

 

మళయాళంలోనూ

హిందీలో షాది నెంబర్ వన్ చేసాక ఆమె మళయాళంలో హర్రర్ చిత్రం అనంతభధ్రం చేసింది.

 

పాపులర్

నిజానికి ఆమె 16 వయస్సులో ఉండగా చేసిన ఫల్గుని ఫాధక్ వీడియో యాద్ పియకి ఆనే లగీ సూపర్ హిట్ అయ్యింది

 

వరసపెట్టి

ఆమె అప్పటినుంచీ వరసపెట్టి సంగీత వీడియోలు, దూరదర్శన్ ప్రకటనలు, ఫ్యాషన్ షోలు చేస్తూ వస్తోంది.

 

బ్రేక్ రాలేదు

ఎంతగా తపించి చేసినా సినిమాల్లో బ్రేక్ రాకపోవటం మాత్రం ఆమెను నిరాశలో ముంచెత్తే అంశం.

తమిళంలో

భారతీరాజా చిత్రం తాజమహల్ ద్వారా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఆడలేదు

 

ఐటం సాంగ్స్ తో పాపులర్

ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో దిల్ విల్ ప్యార్ వ్యార్, కమాిత్, ప్లాన్ చిత్రాలు చేసింది. వీటిలో ఐటం నెంబర్స్ జనాలని ఎట్రాక్ట్ చేసాయి.

ఎయిడ్స్ ప్రచార కార్యకర్తగా

రియా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజికకార్యక్రమమాల్లో పాల్గొంది. ఎయిడ్స్ గురించి చెప్పే సంగీత వీడియోలు చేసి ఆ జబ్బు గురించి ప్రజలకు ఉన్న దురభిప్రాయాలు పాలత్రోలే పనిచేసింది.

 

వివాదాలు

యాక్టర్ అష్మిత్ పటేల్ తో కనపడ్డ ఆమె ఎమ్ ఎమ్ ఎస్ క్లిప్పులు, డబూ రత్నాని క్యాలెండర్ పై అర్ద నగ్న చిత్రాలు ఆమెనువివాదాలకు గురి చేసాయి.

తెలుగులో ప్రయత్నాలు

ఇప్పటికీ ఆమె హైదరాబాద్ వచ్చి తన పరిచయస్దులను కలిసి తెలుగులో ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని వినికిడి.

 

English summary
Riya Sen, is surely a cameras delight as her pictures are strikingly awesome and evokes a sense of beauty, freedom and poise. Her pictures are so striking, that they will make you sit down and just stare at her.
Please Wait while comments are loading...