»   » జూ ఎన్టీఆర్ ఫోటో చూసి భయపడుతున్నారు, ఏమిటీ అవతారం?

జూ ఎన్టీఆర్ ఫోటో చూసి భయపడుతున్నారు, ఏమిటీ అవతారం?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఇందులో ఎన్టీఆర్ భారీ గడ్డంతో చూడ్డానికి మొరటుగా, భయంకరంగా ఉండటంతో అంతా షాకవుతున్నారు.

'నాన్నకు ప్రేమతో' సినిమా సమయంలో ఎన్టీఆర్ భారీగా గడ్డం పెంచిన సంగతి తెలిసిందే. ఇటీవల 'జనతా గ్యారేజ్' మూవీలో కూడా ఎన్టీఆర్ గడ్డం లుక్ లోనే స్మార్ట్ గా కనిపించారు. 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ వివిధ వేడుకలకు భారీ గెడ్డంతోనే హాజరయ్యారు.

మరి ఇపుడు ఇంత భయంకరంగా గెడ్డం పెంచుతున్నది ఏ సినిమా కోసమో? ఏమో? అంటూ ఫ్యాన్ సర్కిల్ హాట్ టాపిక్ నడుస్తోంది.

తర్వాతి సినిమా ఎవరితో?

‘జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఎవరితో అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ తో ఉంటుందని ఆ మధ్య ప్రచారం జరిగినా...ప్రస్తుతానికి వీరి కాంబినేషన్ లేదని స్పష్టం అయింది. ఇటీవలే పవన్-త్రివిక్రమ్ మూవీ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఉంటుందట.

అనిల్ రావిపూడితో..?

ఇటీవల అనిల్ రావిపూడి ఎన్టీఆర్ కు ఓ కథ వినిపించాడు. ఈ కథ విని ఎన్టీఆర్ ఇంప్రెస్ అయ్యాడని, అతడి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని అంటున్నారు.

టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (లిస్ట్)

2016 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 140 వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో జనతా గ్యారేజ్, సరైనోడు, సోగ్గాడే చిన్ని నాయనా ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మహేష్‌తో సెల్ఫీ, పవన్ కళ్యాణ్ సహా...ఇండస్ట్రీ మొత్తం దిగింది (ఫోటోస్)

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వివాహం రవికుమార్‌తో... పూర్తి వివరాలు ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

‘జనతా గ్యారేజ్'‌కి టాప్ రేటింగ్... (టాలీవుడ్ టాప్-10 లిస్ట్)

ఎన్టీఆర్ హీరోగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పోలిస్తే ఇతర సినిమాల రేటింగ్ ఎలా ఉందనే వివరాల కోసం క్లిక్ చేయండి.

షాకింగ్: అంధుడిగా నటించబోతున్న ఎన్టీఆర్?

ఎన్టీఆర్ తను చేయబోయే తర్వాతి సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

'మాటీవీ' పై మండిపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

ఆల్రెడీ ఇంతకు ముందు ఓ సారి ఎన్టీఆర్ విషయమై మాటీవి పై సోషల్ మీడియాతో రచ్చ జరిగింది. అప్పట్లో ఎన్టీఆర్ మాట్లాడిన ప్రసంగాన్ని మాటీవి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎన్టీఆర్ గుడి కోసం కిడ్నీలు అమ్మటానికి సిద్దపడి.... వీరాభిమానం అంటే ఇదేనా..!??

జాతిని నడిపించే నాయకుడిని దేవుడిని చేయడం ఈ దేశపు ప్రాథమిక విశ్వాసాలకు మూల సూత్రం. దీనికి న్యూరో-సోషియో కాంప్లెక్స్ అని ఒకాయన నామకరణం చేశారు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Above pic of Young Tiger Ntr has gone viral and stirred interesting discussions among the movie enthusiasts.
Please Wait while comments are loading...