Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎక్సక్లూజివ్: ఎదురుచూస్తున్న పవన్ ఇంటర్వూ-3(వీడియో)
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ మొన్నీ మధ్యనే బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రా (ఫిల్మ్ కంపానియన్ ఎడిటర్) కు ఇంటర్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వూని ఈ రోజు లైవ్ గా మూడు పార్ట్ లుగా వదిలారు. మూడవ పార్ట్ ని ఇక్కడ చూడండి.
ఈ ఇంటర్వూ వీడియోలు మీరు ఈ క్రింద చూడవచ్చు. జన సేన అధ్యక్ష్యుడు ఈ ఇంటర్వూలో పలు విషయాలు చర్చించారు. ఆసక్తికరమైన విషయాలపై ఆయన స్పందించారు. స్టార్ డమ్, సక్సెస్-ఫెయిల్యూర్, రాజకీయాలు వంటి విషయాలు ఇందులో చోటు చేసుకున్నాయి.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఆదర్శనీయమైన వ్యక్తని రచయిత, జర్నలిస్టు అనుపమ చోప్రా అన్నారు ఇంటర్యూ చేసిన అనంతరం ఆయనతో దిగిన ఒక ఫొటోను ఆమె ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంటూ... పవర్‌స్టార్‌పై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌తో మాట్లాడడం చక్కటి అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ఆయన అందమైన, ఆదర్శనీయమైన వ్యక్తి అని కొనియాడారు.