»   » సెక్సీ ఫోటో షూట్: నిషా ఎక్కిస్తున్న ఇషా అందాలు (ఫోటోస్)

సెక్సీ ఫోటో షూట్: నిషా ఎక్కిస్తున్న ఇషా అందాలు (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇషా గుప్తా....అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్లో ఇపుడు ఓ సంచలనం. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన సెక్సీ నెస్‌తో సెగలు రేపుతోంది. 30 ఏళ్ల వయసుకు చేరువైనా ఆమెలో అందాల్లో హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమె సెప్టెంబర్ 2015 ఎడిషన్ మాగ్జిమ్ మేగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ ద్వారా తన అందాలతో కుర్రకారుకు నిషా ఎక్కించింది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇషా గుప్తా గురించి...
మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఇషా గుప్తా మిస్ ఫోటోజెనిక్ అవార్డు గెలచుకుంది. ఇమ్రాన్ హస్మి హీరోగా వచ్చిన ‘జన్నత్-2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సెక్సీ ఫిగర్ కలిగి ఉండటంతో తొలి సినిమాతోనే అందం పరంగా అందరి చూపులను ఆకట్టుకుంది.

అంతే కాకుండా మెస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా కంట్రీలో మోస్ట్ హాటెస్ట్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఆ మధ్య హీరో హృతిక్ రోషన్‌తో ఎఫైర్ ఉన్నట్లు వార్తల్లోకి ఎక్కింది. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ...‘నా జీవితంలో హృతిక్‌ని రెండు సార్లు మాత్రమే కలిసాను. తనితో ఎఫైర్ లేదు' అని స్పష్టం చేసింది.

ఇషా గుర్తా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమెకు నేహ అనే సోదరి కూడా ఉంది. ఆమె తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తల్లి హోమ్ మేకర్. మనిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్ కమ్యూనికేషన్లో పట్టబద్దురాలైంది. న్యూకాస్టల్ యూనివర్శిటీ ఆమెకు లా స్కాలర్ షిప్ స్పానర్ చేసినా...దాన్ని కాదనుకుని బాలీవుడ్లో ఎంటరైంది. కింగ్ ఫిషర్ కేలండర్‌తో పాటు ప్రముఖ లీడింగ్ మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇషా గుప్తా.

ఎంట్రీ..

మహేష్ భట్ సినిమా ‘జెన్నత్ 2' చిత్రం ద్వారా ఇషా గుప్తా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇషా గుప్తా ఇప్పటి వరకు జన్నత్ 2, రాజ్ 3డి, గోరీ తెరె ప్యార్ మే, హమ్ షకల్స్ తదితర చిత్రాల్లో నటించింది.

హాట్ బ్యూటీ

ఇషా గుప్తా టోన్డ్ బాడీని ఇష్టపడే అభిమానులు చాలా మందే ఉన్నారు. 2012 టైమ్స్ టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో ఇషా గుప్తా 13వ స్థానం దక్కించుకుంది.

ఇషా గుప్తా

మనిపాల్ యూనివర్శిటీ నుండి ఇషా గుప్తా మాస్ కమ్యూనికేషన్లో పట్టా పొందింది. న్యూకాస్టల్ యూనివర్శిటీ నుండి ఆమెకు లా స్కాలర్ షిప్ ఆఫర్ వచ్చింది. కానీ ఆమె దాన్ని కాదనుకుని బాలీవుడ్ ని కెరీర్ గా ఎంచుకుంది.

అవార్డుల నామినేషన్

జన్నత్ 2 చిత్రానికి గాను 2013లో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ ఫిల్మ్‌అవార్డ్ నామినేట్ అయింది. అదే విధంగా జన్నత్ 2, రాజ్ 3డి స్టార్ డస్ట్ అవార్డుల్లో సూపర్ స్టార్ టుమారో అవార్డకు నామినేట్ అయింది.

డేటింగ్

ఇషా గుప్తా ఆ మధ్య హృతిక్ రోషన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తను ఇద్దరూ ఖండించారు.

సెక్సీ బ్యూటీ

2013లో ఎఫ్‌హెచ్‌ఎం వరల్డ్ సెక్సియెస్ట్ ఉమెన్ లిస్టులో 55వ స్థానం, టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ 2012 హాట్ లిస్ట్‌లో 5వ స్థానం దక్కించుకుంది.

photo courtesy : Maxim Magazine

English summary
Model and Bollywood actress Esha Gupta in a super hot photo shoot for Maxim magazine's september 2015 issue.
Please Wait while comments are loading...