twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్, దేవిశ్రీ,తమన్నా,రానా... రచ్చ రచ్చ (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రతి సంవత్సరం దుబాయ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గామా అవార్డ్స్‌ను గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ వారు ఈ ఏడాది కూడా మరింత వైభవంగా నిర్వహించారు. దుబాయి జబీల్ పార్క్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ గామా అవార్డ్స్ కార్యక్రమంలో బాహుబలి చిత్రం బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకుంది.

    ఈ అవార్డ్ అందుకోవడానికి ప్రభాస్, రానా, తమన్నా, నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ స్వయంగా విచ్చేసి రెబల్ స్టార్ కృష్ణం రాజు, స్థానిక షేక్‌ల చేతుల మీదుగా అవార్డ్స్‌ను అందుకున్నారు.

    విభిన్న పాత్రలతో, రౌద్ర రసానికి ప్రతిరూపంగా ఉండే పాత్రలు, పౌరుషం ఉట్టిపడే పాత్రలలో నటించడమే కాక, నిర్మాతగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు లైఫ్ టైం అచీవ్ మెంట్ గామా అవార్డ్ అందుకున్నారు.

    స్లైడ్ షోలో...గామా అవార్డుల ఫొటోలు...

    పాట, స్టెప్

    పాట, స్టెప్

    ఈ స్టేజీపై అనూప్ పాట, మనో స్టెప్ అదిరింది.

    పాడుతూ..

    పాడుతూ..

    అనూప్ రూబెన్స్ ఈ స్టేజీపై తన గాన మాధుర్యాన్ని అందించారు.నాపాట వింటే సరిపోదు, నా చేతిలో వున్న అవార్డు కూడా చూడండి.

    దుబాయి వారికి ముందే చెప్తున్నా..

    దుబాయి వారికి ముందే చెప్తున్నా..

    ప్రభాస్ మాట్లాడుతూ.. బాహుబలి ఈ చిత్రం గురించి కానీ రాజమౌళి గురించి కానీ మాట్లాడాలంటే 15 రోజులు పడుతుంది. అంత టైంలేదు కాబట్టి, నేను ఎప్పట్నుంచో చెప్పాలనుకుంటున్న విషయం దుబాయ్‌లో తెలుగు వారి ముందు చెప్తున్నాను

    ఒకటే పార్ట్ చేయాలనకున్నారు.

    ఒకటే పార్ట్ చేయాలనకున్నారు.

    మొట్టమొదట బాహుబలి కధ విని అందరం రాజమౌళితో కూర్చోని ,బాహుబలి ఒకటే పార్ట్ అనుకున్నాం.

    బాక్సింగ్ బ్రాక్ డ్రాప్ లో..

    బాక్సింగ్ బ్రాక్ డ్రాప్ లో..

    కధ మొత్తం పేపర్ మీదకి వెళ్లేసరికి.. ఇది కమర్షియల్‌గా వర్క్ అవుట్ కాదని రాజమౌళి ప్ర్రొడ్యూసర్లకి చెప్పేసి.... ప్రభాస్‌తో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌తో ఒక సినిమా చేద్దామని చెప్పారు.

    రాజమౌళి అలా అన్నారు

    రాజమౌళి అలా అన్నారు

    నిర్మాతలు ప్రభాస్ సంగతేంటి అంటే ...అతను నా బెస్ట్ ఫ్రెండ్ నేను చూసుకుంటానని రాజమౌళి చెప్పారు.

    నిర్మాతల గొప్పతనం

    నిర్మాతల గొప్పతనం

    కాని సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న శోభు యార్లగడ్డ - దేవినేని ప్రసాద్‌లు ఎంత ఖర్చైనా ఫర్వాలేదు.. మనం ఈ సినిమా చేద్దాం అన్నారు నిర్మాతలు .

    అభినందించాలి

    అభినందించాలి

    శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. వాళ్ళని ఇంత రిస్క్ తీసుకున్నందుకు ఎంతైనా అభినందించాలి.

    అవకాసం రాలేదు

    అవకాసం రాలేదు

    నేను ఎప్పట్నుంచో ఈ విషయం చెప్దామనుకున్నా. కానీ అవకాశం రాలేదు..వచ్చినా నేను ఎక్కువ మాట్లాడను.. అయాం సో థాంక్ ఫుల్.. టు దిస్ ప్రొడ్యూసర్స్'' అని అన్నారు

    కృష్ణంరాజు మాట్లాడుతూ..

    కృష్ణంరాజు మాట్లాడుతూ..

    ‘‘మా రోజుల్లో నిర్మాతలకిచ్చే గౌరవం వేరు. నిర్మాత బతికితేనే సినిమాలో 24 క్రాఫ్ట్స్‌కి పని దొరుకుతుంది. అటువంటి నిర్మాత ఇప్పుడెక్కడున్నాడు.

    అదీ బాహుబలి

    అదీ బాహుబలి

    ఇప్పుడు నిర్మాత పరిస్థితి ఏంటి .అనుకుంటున్న తరుణంలో నిర్మాతలంటే మేము, అంటూ వందేళ్ళ తెలుగు సినీ చరిత్ర మొత్తాన్ని ఒక్క సారి ప్రపంచ వ్యాప్తంగా బట్టబయలు చేసి హాలివుడ్‌కి ఏమాత్రం తగ్గకుండా.. అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం..బాహుబలి అన్నారు కృష్ణంరాజు.

    స్దాయి పెంచాడు

    స్దాయి పెంచాడు

    ఎప్పుడు హాలివుడ్ సినిమా చూసినా.. సినిమా అంటే ఇది...ఇలాంటి సినిమాలు తెలుగులో వస్తే బాగుణ్ణు అనుకుంటున్న తరుణంలో హాలివుడ్‌కి ధీటుగా తెలుగు సినిమా స్థాయిని పెంచాడు రాజమౌళి.

     ప్రభాస్ ఆమధ్య నాతో మాట్లాడుతూ...

    ప్రభాస్ ఆమధ్య నాతో మాట్లాడుతూ...

    పెదనాన్న మీరు ఇండస్ట్రీకొచ్చి 50 యేళ్ళైంది...నేను అతి త్వరలో 50 యేళ్ళ పండగ అద్భుతంగా చేస్తా అన్నాడు.

    అలా అనుకోగానే ..

    అలా అనుకోగానే ..

    ఇలా గామా అవార్డ్స్‌లో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ అని అనౌన్స్ చేసారు.

    ఇక్కడ..

    ఇక్కడ..

    నా యాభై యేళ్ళ నట జీవితానికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఇలా దుబాయ్‌లో మొదలవడం చాలా సంతోషంగా ఉంది'' అన్నారు.

    దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ...

    దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ...

    గామా కి సంబంధించి హాట్రిక్ మ్యూజిక్ డైరెక్టర్ నేను. ఎందుకో నాకు దుబాయి వచ్చిన ప్రతి సారి నాకు పాజిటివ్ గా అనిపిస్తుంది.

    హ్యాపీగా ఉంది..

    హ్యాపీగా ఉంది..

    నేను వరసగా 3 సంవత్సరాలు ఈ గామా అవార్డ్ డిఫ్ఫరెంట్ కాటగిరీస్ లో అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది .,

    ఇద్దరికీ..

    ఇద్దరికీ..

    ముఖ్యంగా నా ఈ అవార్డ్ ని మా నాన్న తో పాటు అనూప్ గారి మదర్ కి కూడ అంకితమిస్తున్నాను.

    స్ట్రెంత్ మిస్సయ్యాం

    స్ట్రెంత్ మిస్సయ్యాం

    ఎందుకంటే వారం వ్యవధిలోనే మా ఇద్దరి మైన్ స్ట్రెంత్ ఐన మానాన్న అనూప్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోవడం అన్న బాధ ఎవరూ తీర్చలేనిది.

    బాధలో ఉన్నాం...

    బాధలో ఉన్నాం...

    ఇద్దరం ఒకే విధమైన విచారం లో ఉన్నాం. అందుకని వాళ్ళిద్దరికీ అంకితమిస్తున్నాను అన్నారు.

    అల్లరి చేసాడు

    అల్లరి చేసాడు

    హాట్రిక్ సాధించిన సందర్భంగా సూపర్ మచ్చి పాటని సూపర్ గామా అంటూ పాట పాడి ఆడియన్స్ తో అల్లరి చేసాడు దేవి శ్రీ ప్రసాద్

    తమన్నాతో స్టెప్స్

    తమన్నాతో స్టెప్స్

    అంతే కాదు కార్యక్రమం లో తమన్నతో స్టెప్స్ వేసి అలరించడపు

    విజిల్ వేయించాడు.

    విజిల్ వేయించాడు.

    .. మంచు లక్ష్మి బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డ్ తీసుకుంటుంటే కృష్ణం రాజు గారితో విజిల్స్ వేయించి సందడి చేసాడు దేవి శ్రీ ప్రసాద్...

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ - బాహుబలి

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ - రెబల్ స్టార్ కృష్ణం రాజు

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ ఫిమేల్ సింగర్ : రమ్య బెహరా - ధీవర - బాహుబలి

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ సెలబ్రిటీ సింగర్ - లక్ష్మి మంచు - ఏందిరో ఈ మగాళ్ల గొప్ప - దొంగాట

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ టైటిల్ సాంగ్ : రామజోగయ్య శాస్త్రి - శ్రీమంతుడు

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ లిరిసిస్ట్ : సిరివెన్నెల సీతారామ శాస్త్రి - కంచె - విద్వేషం

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ లవ్ సాంగ్ - ఎస్ ఎస్ తమన్ & జోనిత గాంధి - కిక్ 2 - నువ్వే నువ్వే

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ డ్యూయెట్ సాంగ్ - కార్తిక్, దామిని - పచ్చబొట్టేసిన - బాహుబలి

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ అప్ కమింగ్ సింగర్ - స్ఫూర్తి - కిక్ 2 - కిక్

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ కమర్షియల్ సాంగ్ - దేవిశ్రీ ప్రసాద్ & శ్రావణ భార్గవి- సూపర్ మచ్చి - S/o సత్యమూర్తి

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ పోయెటిక్ వాల్యూ సాంగ్ - శ్రీమణి - బెంగాల్ టైగర్ - చూపులతో

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ మ్యూజికల్ సాంగ్ - గోపి సుందర్ & రేణుక అరుణ్ - ఎందరో మహానుభావులు - భలే భలే మొగాడివోయ్

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ అప్ కమింగ్ లిరిసిస్ట్ - రామాంజనేయులు - కుమారి 21F - లవ్ చేయాలా వద్దా

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ - బీంస్ శశిరోలియో - బెంగాల్ టైగర్

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ - అనూప్ రుబెన్స్ - గోపాల గోపాల - బ్రహ్మాల

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    స్పెషల్ జ్యూరీ అవార్డ్ - చంద్రబోస్ - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ - తెలుగంటే

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :

    బెస్ట్ అప్ కమింగ్ సింగర్ మేల్ - యాజీన్ నిజార్ - శ్రీమంతుడు - చారు శీల & S/0 సత్యమూర్తి - సీతాకాలం

    English summary
    Gulf Andhra Music Awards is given to Telugu artists for their achievements in the field of music, but for the first time a film has been is honoured with a GAMA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X