twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆత్మీయుడు: చక్రి ఆఖరి చూపు కోసం...(ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చక్రి... అతి తక్కువ సమయంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా ఎదగడం మాత్రమే కాదు, ఆయన పరిశ్రమలో ఎందరికో ఆత్మయుడయ్యాడు. చక్రి అకాల మరణం ఎందరినో కలిచి వేసింది. చక్రి ఆఖరి చూపు కోసం పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. పలువురు రాజకీయ నాయకులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.

    ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యాక్టర్లు జీవిత రాజశేఖర్, శివారెడ్డి తదితరులు ఆయన నివాసానికి చేరుకున్నారు. చక్రి పేరిట సంగీత అకాడెమీని ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లితో పాటు నేతలు ప్రభుత్వాన్ని కోరారు.

    చ‌క్రి మ‌ర‌ణం తెలుగు సినిమా ప‌ర‌శ్ర‌మ‌కి తీవ్రమైన లోటు , చ‌క్రి ఆత్మ‌కి శాంతి చేకూర్చాలని కోరుకుంటూ అలానే వారి కుటుంబ స‌భ్యుల‌కి సంతాపాన్నితెలుపుతున్నాను అని అల్లు అర్జున్‌ అన్నారు.

    చ‌క్రి మ‌ర‌ణం జీర్ణించుకోలేనిది , చ‌క్రి ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ , వారి కుటుంబ స‌భ్యుల‌కి నా తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను అని ద‌ర్శ‌కుడు మారుతి అన్నారు.

    స్లైడ్ షోలో ఫోటోలు.....

    బాలసుబ్రహ్మణ్యం

    బాలసుబ్రహ్మణ్యం

    సంగీత దర్శకుడు బాలసుబ్రహ్మణ్యం చక్రి సంగీత సారథ్యంలో ఎన్నో పాటలు పాడారు. చక్రితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. విషాద వార్త తెలియగానే ఆయన చక్రి నివాసానికి చేరుకున్నారు.

    సంపూర్ణేష్

    సంపూర్ణేష్


    హాస్య నటుడు సంపూర్ణేష్ చక్రి ఆఖరి చూపు కోసం ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.

    జీవిత రాజశేఖర్

    జీవిత రాజశేఖర్


    సినీ నటులు జీవిత రాజశేఖర్ చక్రి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.

    మిన్నంటిన రోదనలు

    మిన్నంటిన రోదనలు


    బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల రోదనలతో జర్నలిస్టు కాలనీలోని చక్రి నివాసం విషాదమయం అయింది.

    తీరని లోటు...

    తీరని లోటు...


    చక్రి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. ఆయన అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటుగా మారింది.

    తిరిగిరాని లోకాలకు...

    తిరిగిరాని లోకాలకు...


    రాత్రి వరకు స్టూడియోలో గడిపిన చక్రి....అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరుకుని నిద్రలోనే తిరిగారాని లోకాలకు వెళ్లి పోయారు.

    శివారెడ్డి

    శివారెడ్డి


    మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి మాట్లాడుతూ...చక్రి అందరితో ఎంతో ఆత్మీయంగా మెలిగే వాడని, ఆయన లేని లోటు తీరనిది అన్నారు.

    ఎర్రబెల్లి

    ఎర్రబెల్లి


    టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చక్రి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.

    చక్రి నివాసం వద్ద...

    చక్రి నివాసం వద్ద...


    అభిమానులు, ఆత్మీయులు, స్నేహితులు, ప్రముఖుల రాకతో చక్రి నివాసం కిక్కిరిసిపోయింది.

    ఆత్మీయ నేస్తం

    ఆత్మీయ నేస్తం


    ఆత్మీయ నేస్తం దూరమైన బాధలో సంగీత దర్శకుడు ఆర్.పిపట్నాయక్.

    English summary
    Popular Telugu music director Chakri died of heart attack here today. He was 40. Chakri, who was suffering from obesity and other ailments, was taken to a private hospital in the morning following the heart attack, but he could not be saved, film industry sources said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X