twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పికె: నగ్నంగా అంటూ ఊరించి...అనుష్క లుక్ మరోలా!

    By Bojja Kumar
    |

    ముంబై: అమీర్ ఖాన్ తాజా సినిమా ‘పికె' కు సంబంధించి ఆ మధ్య విడుదలైన న్యూడ్ లుక్ పోస్టర్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. కేసు కూడా బుక్ అయింది. ఈ పోస్టర్లో అమీర్ ఖాన్ నగ్న అవతారంలో సీక్రెట్ పార్ట్స్‌కి కేవలం రేడియో అడ్డం పెట్టుకుని దర్శనమిచ్చారు.

    తర్వాతి పోస్టర్లో తాను...రేడియోతో కనిపించబోతున్నానంటూ గత కొన్ని రోజులుగా ఈ చిత్ర హీరోయిన్ అనుష్క శర్మ ప్రచారం చేస్తూ వస్తోంది. దీంతో అంతా అనుష్క కూడా నగ్నంగా దర్శనమిస్తుందని ఆశ పడ్డారు. అయితే ఈ రోజు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో అనుష్క నగ్నంగా కాకుండా మరోలా దర్శనమిచ్చింది. పోలీస్ డ్రెస్ దరించి, రేడియోతో కనిపించింది. దీంతో అనుష్క నగ్న అందాలు చూద్దామని ఆశ పడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది.

    రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

    స్లైడ్ షోలో అనుష్క శర్మకు సంబంధించిన పికె పోస్టర్ ఫోటోలు...

    అనుష్క శర్మ పికె పోస్టర్

    అనుష్క శర్మ పికె పోస్టర్


    అనుష్క శర్మ తాజాగా విడులైన పీకె పోస్టర్లో ఇలా దర్శనమిచ్చింది.

    అమీర్ ఖాన్ న్యూడ్ లుక్

    అమీర్ ఖాన్ న్యూడ్ లుక్

    అమీర్ ఖాన్ గతంలో ఇలా రేడియోతో న్యూడ్ లుక్ తో దర్శనమిచ్చాడు.

    అమీర్ ఖాన్, సంజయ్ దత్

    అమీర్ ఖాన్, సంజయ్ దత్

    పికె చిత్రానికి సంబంధించిన అమీర్ ఖాన్, సంజయ్ దత్ లుక్ ఫోటో...

    సరికొత్త కాన్సెప్టుతో..

    సరికొత్త కాన్సెప్టుతో..

    సరికొత్త కాన్సెప్టుతో పికె చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ

    English summary
    As promised by Anushka Sharma, she does hold a transistor in the new PK poster which is out.Anushka Sharma special poster is out.Earlier posters of Aamir Khan and sanjay Dutt were out
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X