twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్న డిజె హీరోయిన్

    By Bojja Kumar
    |

    నాగ చైతన్య 'ఒక లైలా కోసం' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పూజా హెడ్గే... ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'డిజె-దువ్వాడ జగన్నాధమ్' మూవీలో హీరోయిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు అమ్మడు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. కొంతకాలం మోడలింగ్ చేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని హాట్ బికినీ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు సినిమాల్లో ఎంతో పద్దతిగా తెలుగింటి అమ్మాయిలా కనిపించిన పూజాను ఈ బికినీ లుక్ లో ఎప్పుడూ లేనంత సెక్సీగా చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

    English summary
    Pooja Hegde is an Indian model and actress. A former beauty pageant contestant, she was crowned as the second runner-up at the Miss Universe India 2010 competition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X