» 

‘తిక్క’ ప్రియమణి కాదు... అందాల గని(ఫోటో ఫీచర్)

Posted by:
 

హైదరాబాద్: హీరోయిన్ ప్రియమణి 'తిక్క' అనే టైటిల్ మూవీలో చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిలే ఇలా ఉండటంతో ఇందులో ప్రిమయణి పాత్ర కూడా తిక్క తిక్కగా ఉంటుందని అంతా భావించారు. కానీ ఇందులో కనిపించేది తిక్క ప్రిమయణి కాదు... ఆమె ఇందులో తన అందాల గనిని ఓపెన్ చేసి చూపిస్తుందని తాజాగా విడుదలైన ఆ చిత్రం స్టిల్స్ చూస్తే స్పష్టం అవుతుంది.

క్షేత్రం చిత్రం తర్వాత చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేయని ప్రియమణి 'తిక్క' చిత్రం ద్వారా మళ్లీ తెలుగు తెరపైకి అడుగు పెడుతోంది. క్షేత్రం చిత్రం ప్లాపవ్వడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గి పోయాయి. దీంతో కన్నడ, మళయాలం చిత్రాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె తిక్క చిత్రంతో పాటు చండీ అనే మరో చిత్రంలో నటిస్తోంది.

తిక్క మూవీ వివరాల్లోకి వెళితే... శ్రీహరి, ప్రియమణి, రాజీవ్‌కనకాల, శివాడ్డి ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న చిత్రం 'తిక్క'. భరణి మినరల్స్ పతాకంపై బి.ఆర్.దుగ్గినేని స్వీయనిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

తాగుబోతు రమేష్, జీవా, పోసాని కృష్ణమురళి, రఘ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌వూపసాద్, మాటలు: స్వామీజీ-విజయ్, కథ-వూస్కీన్‌ప్లే-నిర్మాత-దర్శకత్వం: బి.ఆర్.దుగ్గినేని. ఈ మధ్య సినిమాల రేసులో వెనుకబడ్డారేంటని ఇటీవల మీడియా వారు ప్రశ్నించగా... "అవకాశం వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకుంటే... ఆలోచించకుండా వచ్చిన ప్రతి ఆఫర్‌ని ఒప్పుకుంటున్నారు అంటారు. కాస్త మంచి ప్రాజెక్టుల కోసం ఆగితే చాలు... ఆ హీరోయిన్‌కి అవకాశాలు రావడం లేదని ప్రచారం చేస్తారు. ఎలా అండి మీతో? ప్రస్తుతం నా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి'' అని చెబుతోంది ప్రియమణి.

తనకు ‘తిక్క' లేస్తే అందాల ప్రదర్శనలో రెచ్చిపోతాను అనేలా ఉంది ఈ స్టిల్.

ఇలా తన అందాల విందుకు ఆహ్వానిస్తే ఏ అభిమాని అయినా థియేటర్ కు రాకుండా ఆగ గలడా?

ఇందులో కనిపించేది తిక్క ప్రిమయణి కాదు... ఆమె ఇందులో తన అందాల గనిని ఓపెన్ చేసి చూపిస్తుందని స్పష్టమవుతుంది.

తిక్క మూవీ వివరాల్లోకి వెళితే... శ్రీహరి, ప్రియమణి, రాజీవ్‌కనకాల, శివాడ్డి ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘తిక్క'.

భరణి మినరల్స్ పతాకంపై బి.ఆర్.దుగ్గినేని స్వీయనిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

See next photo feature article

తాగుబోతు రమేష్, జీవా, పోసాని కృష్ణమురళి, రఘ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌వూపసాద్, మాటలు: స్వామీజీ-విజయ్, కథ-వూస్కీన్‌ప్లే-నిర్మాత-దర్శకత్వం: బి.ఆర్.దుగ్గినేని.

Read more about: srihari, priyamani, posani krishna murali, thikka, శ్రీహరి, ప్రియమణి, పోసాని కృష్ణ మురళి, తిక్క
English summary
Priyamani hot performance in Thikka : After the release of the movie Kshetram, actress Priyamani had gone busy with a few projects in Kannada and Malayalam. Although it was rumoured that she would make a comeback to Tollywood, all the speculation turned out to be false. Latest we hear is that she is a true news. She is returning and teaming up with Real Star Dr Srihari and Posani in her comeback movie titled Thikka.
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos