twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గోవిందుడు అందరివాడేలే’ సెన్సార్ కట్స్ ఇవీ

    By Srikanya
    |

    హైదరాబాద్ :రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై బండ్ల గణేశ్‌ నిర్మించిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది.

    ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమిలీనీ ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు కృష్ణ వంశీ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నైజాం, కృష్ణ ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించకుండా నిర్మాత బండ్ల గణేష్ సొంతగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

    ఈ చిత్రం సెన్సార్ కట్స్ ఇవీ...

    Ram Charan's Govindudu Andarivadele censor cut list details

    1. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. లేదా జంతువులు ఉన్న విజువల్స్ కట్ చేయాలి. (సబ్ మిట్ చేసారు)

    2. a) 1,2, 110 వ సీన్స్ లో శ్రీకాంత్ మందు కొట్టే సీన్స్ లో లిక్కర్ బాటిల్ బ్రాండ్ లేబుల్ కనపడుతోంది. దాన్ని తీసేయాలి.

    b) 2(vi),2(v) లలో శ్రీకాంత్ సిగెరెట్ కాల్చేటప్పుడు చట్టబద్దమైన హెచ్చరికను వేయాలి.

    3. ‘పిచ్చి నాకొడకా, దొబ్బించుకో, నీ యమ్మ, నీ అయ్య, నీ యబ్బ, గోకుతున్నాడు, గోకాడు, దీనమ్మ, నో స్కూ, స్కూ డ్రైవర్ లను... తొలిగించాలి /మ్యూట్ చేయాలి

    4. a) హీరోయిన్ బ్లౌజ్ బటన్ ని హీరో విప్పుతున్నప్పుడు వీపు వెనక భాగం నగ్నంగా కనపడుతూ ఉంది... దాన్ని డిటేల్ చేయాలి(9 సెకన్లు)

    b) చిత్ర బ్యాక్ న్యూడిటీ కనపడే సీన్స్ ని డిలేట్ చేయాలి (5 సెకన్లు)

    c) రా రా రాజకుమారా పాటలో హీరోయిన్ క్రాస్ లెగ్ తో కూర్చునన్నప్పుడు కనపడే ధైస్ ఎక్సపోజింగ్ ని తొలిగించాలి. (సేమ్ డ్యూరేషన్ కి ఎప్రూవుడ్ షాట్స్ తో ఫిల్ చేయాలి) (7 సెకన్లు)

    d) హీరోయిన్ తన బ్రెస్ట్స్ తో హీరోని గట్టిగా తగిలే సీన్స్ తొలిగించాలి.. (రెండు షాట్స్) (సేమ్ డ్యూరేషన్ కి ఎప్రూవెడ్ షాట్స్ తో ఫిల్ చేయాలి) (6 సెకన్లు).

    English summary
    "Govindudu Andarivadele" film has passed the Censor test with U/A certificate. The movie is all set to hit the screens on 1 October. Check out the list of Censor Cuts and changes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X