»   » ఫుల్ సెక్సీ : కత్రినా కైఫ్ పర్శనల్ ఆల్బమ్ ( ఫొటోలు)

ఫుల్ సెక్సీ : కత్రినా కైఫ్ పర్శనల్ ఆల్బమ్ ( ఫొటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

ముంబై : తన అందంతో ఎంతో మంది నటీమణులను ఇన్ సెక్యూర్ గురి చేసిన బాలీవుడ్ బ్యూటీ ఎవరూ అంటే కళ్లు మూసుకుని మరీ కత్రినా కైఫ్ అని చెప్పేయవచ్చు. కళ్ళు మూసుకుని మరీ అని ఎందుకు అన్నామంటే... ఆమె పేరు తలుచుకుని కళ్లు మూసుకుంటే ఆమె నటన గుర్తుకురాదు కానీ మల్లీశ్వరిలో హుందాగా,అందంగా కనిపించిన ఆమె రూపం కనిపిస్తుంది. అలాంటి అందగత్తె అరుదైన ఫొటోలు మీరు ఇప్పుడు చూడబోయేది.

అలాంటి కత్రినా కైఫ్ కెరీ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆమె ప్రారంభరోజుల్లో వేషాలు రాక ముంబై లో మూడున్నర సంవత్సరాలు పాటు ఉండాలా ..ముంబై వదిలి వెళ్లిపోవాలా అని ఎదురుచూసిందంటే నమ్ముతారా. అంతేకాదు సినిమాల్లో వేషాలు ఎలాగూ రావటంలేదని తన ఫోర్ట్ ఫోలియో పట్టుకుని, ఫొటోలతో యాడ్ ఏజన్సీలకు కూడా వెళ్లిందండి.

పోనీ అంత స్ట్రుగల్ పడి...ఆమె సైన్ చేసిన సినిమా ఆడిందా అంటే బూమ్ అనే టైటిల్ తో వచ్చిన ఆ సినిమా బుడగలాగే పేలిపోయింది. దాంతో ఆమె అనవసంగా ఎక్సపోజ్ చేసిందంటూ విమర్శలు వచ్చాయి..కానీ వేషాలు రాలేదు. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆమె జీవితంలో ముడిపడి ఉన్నాయి.

కత్రినా కైఫ్ తన కెరీర్ తొలినాళ్లు గురించి మాట్లాడుతూ..''నేను ఆ రోజులని స్ట్రగుల్ పీరియడ్ గా పరిగణించను. మొదటి రెండు సంవత్సారు నేను మోడల్ గా చేసాను. కాస్టింగ్ ఏజన్సీల చుట్టూ తిరిగాను. నా ఫొటోలు పట్టుకని , ఆడిషన్స్ కు హాజరయ్యాను. దేశమంతటా ఇలా వేషాలుకోసం తిరుగుతూనే ఉన్నాను.'' అని చెప్పుకొచ్చింది.

స్లైడ్ షోలో ఆమె కెరీర్ విశేషాలతో పాటు రేర్ ఫొటోలు ..

వెయిటింగ్

కత్రినా కైఫ్‌ బాలీవుడ్ లో టాప్‌ రేంజ్‌ హీరోయిన్ గా ఎదగడానికి చాలా కాలమే వెయిట్‌ చేయాల్సి వచ్చింది.

హాంకాంగ్ బేబి

హంకాంగ్ లో జన్మించింది కత్రినా

 

చిన్నవయస్సులోనే

14వ ఏటనే మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది.

 

తళుక్కుమంది

చాలా కాలం మోడలింగ్‌లో బిజీగా ఉన్న సమయంలోలండన్‌ ఫ్యాషన్‌వీక్‌లో తళుక్కుమని మెరసింది.

 

ఫస్ట్ ఛాన్స్

అదే సమయంలో చిత్రనిర్మాత కైజాద్‌ గుస్తాద్‌ ఇచ్చిన ఛాన్స్ తో సినీ ఎంట్రీ ఇచ్చింది.

 

పేలిపోయింది

2003లో నటించిన ‘బూమ్‌'చిత్రం.. బూమ్‌ మని పేలిపోవడంతో కత్రినాకు మంచి అవకాశాలు తెచ్చిపెట్టలేదు.

 

సర్కార్ తో ..

కత్రినాకు 2005లో రామ్‌గోపాల్‌ వర్మ చిత్రం ‘సర్కార్‌'లో నటించే అవకాశం వచ్చింది.

 

హిట్ కలిసి వచ్చింది

‘సర్కార్‌'సూపర్ హిట్ అవటం మంచి ఉత్సాహానిచ్చింది

 

గాడిలో

నిజానికి సర్కార్ నుంచే కత్రినా కెరీర్ గాడిలో పడింది.

 

సల్మాన్ తో

తొలిసారి సల్మాన్‌ ఖాన్‌తో ‘మైనే ప్యార్‌ క్యూంకియా'లో నటించడంతో కత్రినాకు మంచి అవకాశాలు లభించాయి.

 

విజయయాత్ర

ఇలా ప్రారంభమైన కత్రినా కెరీర్‌.. నమస్తే లండన్‌, పార్టనర్‌, రేస్‌, న్యూయార్క్‌, అజబ్‌ ప్రేమ్‌కి గజబ్‌ కహాని, రాజ్‌నీతి, జిందగీ నా మిలేగి దోబారా వంటి హిట్‌ సినిమాలతో దూసుకుపోయింది

 

టర్నింగ్ పాయింట్

అక్షయ్‌ కుమార్‌తో ‘హమ్‌కో దీవానా కర్‌గయే' చిత్రంలో నటించింది కత్రినా.

 

నటిగా ప్రూవ్ చేసుకుంది

‘హమ్‌కో దీవానా కర్‌గయే' చిత్రంతో కత్రినా నటిగా నిరూపించుకుంది.

 

ఆకట్టుకుంది

ప్రేక్షకులను అక్షయ్‌-కత్రినా జంట విపరీతంగా ఆకట్టుకుంది.

 

కంటిన్యుటీ

దాంతో వారి జంట నమస్తే లండన్‌, పార్టనర్‌, వెల్కమ్‌ వంటి హిట్‌ చిత్రాలలో కనిపించింది.

 

ఫ్రెండ్ అవటం

మరోవైపు బాలీవుడ్‌ కండల వీరుడు కత్రినాకు మంచి మిత్రుడు అవటం కూడా కలిసి వచ్చిందనే చెప్పాలి.

 

హిట్ జోడినే

సల్మాన్ తో తొలిసారి ‘మైనే ప్యార్‌ క్యూంకియా' అనే చిత్రంలో కనిపించింది. తరువాత యువరాజ్‌, బాడీగార్డు వంటి చిత్రాలలో కూడా కలిసి నటించారు.

 

స్పెషల్ సాంగ్స్

హీరోయిన్ గానే కాదు ఇటీవల కత్రినా చేస్తున్న స్పెషల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

భారీ ఆఫర్స్

ఈ సాంగ్స్ కత్రినాకు మరో రకంగా కూడా ప్లస్ అవుతున్నాయి. వివిధ ఫంక్షన్లలో కాలు కదపమంటూ కత్రినాకు భారీ ఆఫర్లు వస్తున్నాయట.

 

లాంగ్ కెరీర్

బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న కత్రినా కెరీర్.. మరికొంత కాలం ఓ వెలుగు వెలుగుతుందని చెప్పవచ్చు.

 

తెలుగులో

‘మల్లీశ్వరి' చిత్రంతో తెలుగు యువత మదిలో యువరాణిగా అవతరించిన సుందరాంగి ‘కత్రినా కైఫ్‌'. ఆ తర్వాత బాలకృష్ణతో అల్లరి పిడుగు చిత్రం చేసింది.

 

ఒకరు

ప్రస్తుతం బాలీవుడ్‌లో కత్రినా టాప్‌ హీరోయిన్.

 

యూత్ కు పట్టేసింది

తన గ్లామర్ ఆండ్ ఫర్పామెన్స్ తో దేశంలోని యూత్ ను మాయ చేస్తోంది.

 

హవా తగ్గు ముఖం

తన హవా కొద్దికొద్దిగా తగ్గుతూ ఉండటం, తనకి పోటిగా దీపిక - కంగనాలు దేనికైనా రెడీ అంటుండటంతో ఎక్సపోజింగ్ కూ వెనకాడటం లేదు

 

English summary
Katrina Kaif made many actresses insecure with her beauty when she entered the glamorous world of Bollywood. We bring to you some of the very rare pictures of young Katrina which will surely leave you spellbound.
Please Wait while comments are loading...