»   » దిల్ రాజు ఒడిలో ఫ్రభాస్.... (మీరు చూడని రేర్ ఫోటోస్)

దిల్ రాజు ఒడిలో ఫ్రభాస్.... (మీరు చూడని రేర్ ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..... ప్రస్తుతం ఇండియా వైడ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాహుబలి స్టార్ ప్రభాస్. చూడటానికి ప్రభాస్ గంభీర్యంగా కనిపించినా.... ఆయన మనసు మాత్రం చాలా సున్నితమైనది అంటుంటారు ఆయన సన్నిహితులు. పైగా ప్రభాస్ మొహమాటస్తుడు, సిగ్గు కూడా ఎక్కువే. అందరిలో త్వరగా కలిసిపోయే తత్వం కాదు....కానీ ఒక్కసారి ఫ్రెండ్ అయితే మాత్రం ఫుల్ సపోర్టుగా ఉంటాడు. తనకు బాగా దగ్గరైన ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ప్రభాస్ రేర్ ఫోటోస్ స్లైడ్ షోలో....

ప్రభాస్ సినిమా విషయానికొస్తే....ప్రస్తుతం ‘బాహుబలి-2' షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం శర వేగంగా సూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2017లొ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈ చిత్రం 2016లొనే విడుదల కావాల్సి ఉన్నా షూటింగ్ లేటుగా మొదలు కావడంతో రిలీజ్ డేట్ 2017కు వాయిదా వేసారు.

గత మూడేళ్లుగా ప్రభాస్ బాహుబలి ప్రాజెక్టుకే అకింతతం కావడంతో ఇతర సినిమాలేవీ చేయడం లేదు. దీంతో ప్రభాస్ సినిమాలు చాలా లేటుగా వస్తున్నాయనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. వీలైనంత త్వరగా బాహుబలి ప్రాజెక్టు పూర్తి చేసి రెగ్యులర్ సినిమాల్లో బిజీ అయిపోవాలనుకుంటున్నాడు ప్రభాస్. బాహుబలి పూర్తయిన తర్వాత ప్రభాస్ తో సినిమాల చేయడానికి చాలా మంది దర్శకులు, నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేస్తున్న వారిలో ప్రభాస్ పెదనాన్న క్రిష్ణం రాజు కూడా ఉండటం గమనార్హం.

ప్రభాస్


ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 షూటింగులో బిజీగా గడుపుతున్నాడు.

బాహుబలి


బాహుబలి షూటింగుకు సంబంధించిన ఓ సీన్..

రేర్ పిక్


ప్రభాస్ షూటింగుకు సంబంధించిన రేర్ పిక్చర్...

దిల్ రాజుతో...


దిల్ రాజు, ప్రభాస్ మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్, పూరి


దర్శకుడు పూరికి కూడా ప్రభాస్ చాలా క్లోజ్, ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఉంది.

ప్రభాస్


ప్రభాస్ కు సంబంధించిన రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి....

పెదనాన్నతో...


పెదనాన్న క్రిష్ణం రాజుతో కలిసి ప్రభాస్...

బాహుబలి సెట్లో...


బాహుబలి సెట్స్ లో రానాతో కలిసి ప్రభాస్ రేర్ ఫోటో...

తొలినాళ్లలో..


ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ప్రభాస్ కు సంబంధించిన ఫోటో...

షూటింగ్ స్పాట్లో...


షూటింగ్ స్పాట్లో ప్రభాస్ ఫోన్ మాట్లాడుతూ... రేర్ ఫోటో.

చిరంజీవితో..


మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రభాస్ ఓ సినిమా కార్యక్రమంలో...

చత్రపతి


చత్రపతి సినిమా షూటింగ్ సమయలో ప్రభాస్

రేర్ ఫోటో..


ప్రభాస్ కు సంబంధించిన రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి...

జిమ్


ప్రభాస్ ఫిట్ నెస్ కు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. జిమ్ లో ఇలా....

తండ్రితో..


తన తండ్రితో కలిసి ప్రభాస్ రేర్ ఫోటో....

బన్నీ,రానా, ప్రభాస్


ఓ కార్యక్రమంలో బన్నీ, రానా, ప్రభాస్ సరదాగా....

మహేష్ బాబుతో..


మహేష్ బాబుతో కూడా ప్రభాస్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

చిరంజీవితో...


చిరంజీవితో కలిసి షూటింగ్ సెట్ లో ప్రభాస్...

వెంకీతో..


బాహుబలి సెట్స్ లో వెంకీతో కలిసి ప్రభాస్...

కార్డియో..


జిమ్ లో కార్డియో చేస్తూ ప్రభాస్...

బాహుబలి కోసం..


బాహుబలి కోసం ప్రభాస్ భారీగా జుట్టు, గడ్డం పెంచాల్సి వచ్చింది.

ప్రభుదేవా


ప్రభుదేవా, మెహర్ రమేష్ లతో కలిసి ప్రభాస్...

ప్రభాస్ రేర్ ఫోటో...


ప్రభాస్ రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి...

సూర్యతో కలిసి...


హీరో సూర్యతో కలిసి ప్రభాస్ సెల్ఫీ....

అభిమానుల మధ్య...


ఓ సినిమా కార్యక్రమంలో అభిమానుల మధ్య ప్రభాస్....

బాహుబలి సెట్స్..


బాహుబలి సెట్స్ లో హీరోయిన్ తమన్నా, నిర్మాత శోభులతో కలిసి ప్రభాస్.

రాజమౌళితో...


బాహుబలి షూటింగులో రాజమౌళితో కలిసి ప్రభాస్..

కుటుంబ సభ్యులతో...


కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాస్ రేర్ ఫోటో...

ఫ్యామిలీ మెంబర్స్..


ఫ్యామిలీ మెంబర్స్, పెదనాన్నతో కలిసి ప్రభాస్ రేర్ ఫోటో...

బాహుబలికి ముందు..


బాహుబలికి ముందు ప్రభాస్ ఇలా సింపుల్ లుక్ తో ఉండేవాడు.

అభిమానులకు అభివాదం చేస్తూ..


తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ప్రభాస్...

రేర్ ఫోటో...


ప్రభాస్ కు సంబంధించిన రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి...

అరుదైన ఫోటో...


పెదనాన్నతో కలిసి డాన్స్ చేస్తూ ప్రభాస్ రేర్ ఫోటో...

దేవిశ్రీతో..


దేవిశ్రీ, చార్మి, పూరిలతో కలిసి ప్రభాస్ రేర్ ఫోటో...

లుక్ అదిరింది...


బాహుబలి కోసం ప్రభాస్ భారీగా గడ్డాలు, మీసాలు పెంచి అదిరిపోయే లుక్ లోకి మారాడు.

English summary
After presenting you a few fabulous vintage pictures of Pawan Kalyan the last time, here we are back with our next, in the series, where we bring you some of the rare and unseen pictures of your favorite actors, taken from their photo libraries.
Please Wait while comments are loading...