»   » రాశిఖన్నా,రకుల్ రచ్చ నిర్మాత కుమార్తె రిసెప్షన్ లో (ఫొటోలు)

రాశిఖన్నా,రకుల్ రచ్చ నిర్మాత కుమార్తె రిసెప్షన్ లో (ఫొటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ ప్రొడ్యూసర్ కుమార్తె పెళ్లి అంటే మాటలా..ఇండస్ట్రీ అంతా తరిలి రారు. ఇప్పుడు అదే జరిగింది. ప్రముఖ నిర్మాత డి.వివి దానయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ కు టాలీవుడ్ మొత్తం తరిలి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇంత ఘనంగా ఏ వివాహ రిసెప్షన్ జరగలేదు అన్నంతగా జరిగింది.

ఇక ఈ వివాహ రిసెప్షన్ ని సినీ ప్రముఖహీరోయిన్స్ రాశిఖన్నా, రకుల్ ప్రీతి సింగ్ స్పెషల్ ఎట్రాక్షన్స్ గా నిలిచారు. రాశి ఖన్నా ఫొటోలు మీరు ఇక్కడ అందిస్తున్నాం. ఎంజాయ్ చేయండి.

ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన జంబలికిడి పంబ చిత్రంతో కెరీర్ మొదలెట్టిన డివివి దానయ్య తర్వాత కాలంలో మెగా హీరోలతో దేశముదురు, జులాయి, కెమెరామెన్ తో గంగ, నాయక్, బ్రూస్ లీ చిత్రాలు నిర్మించారు. అలాగే రవితేజ తో దుబాయి శీను, కృష్ణ,నేనింతే చిత్రాలు నిర్మించారు. ప్రస్తుతం రవితేజ, రాశిఖన్నా కాంబినేషన్ లో ఓ చిత్రం మొదలెట్టడానికి రంగం సిద్దం చేసారు.

స్లైడ్ షోలో ఫొటోలు చూడండి

స్పెషల్ గా

 

రాశిఖన్నా అందాలు ఈ రిసెప్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి

 

అందరి దృష్టీ


ఈ రిసెప్షన్ లో అందరిదృష్ఠీ రాశీఖన్నా మీదే

ఆకట్టుకుంది

 

స్పెషల్ తయారై వచ్చిన రాశిఖన్నా అందంతో ఆకట్టుకుంది

 

క్యూట్ గా

 

రాశిఖన్నా అందాలు క్యూట్ గా ఉండి చూసేవాళ్ళను ఆకర్షణలో పడేస్తాయి

 

సరదాగా


రాశిఖన్నా అక్కడ తన పరిచయస్దులను సరదాగా పలకరిస్తూ ముందుకు వెళ్లింది

పలకరింపు


అక్కడకి వచ్చిన హీరోలు ఆమెను పలికరించారు

విషెష్


నూతన దంపతులకు ఆమె వివాహ శుభాకాంక్షలు తెలియచేసింది

రకుల్

 

రకుల్ ఎంట్రీతో రిసెప్షన్ అంతా ఎలర్టైంది

 

స్టార్ హీరోయిన్


స్టార్ హీరోయిన్ రకుల్ లుక్కే వేరు అని అనిపిస్తోంది కదూ

నవ్వుతూ


సరదాగా నవ్వుతూ రకుల్ అక్కడ సందడి చేసింది

శుభాకాంక్షలు


రకుల్ నూతన వధూవరులకు వెషెష్ తెలియచేసింది

హీరోలంతా


రకుల్ ని హీరోలు, అక్కడకి వచ్చిన నిర్మాతలు పలకరించారు.

English summary
Rashi Khanna and Rakul preet singh Photos DVV Danayya Daughter’s Wedding Reception,Hyderabad.
Please Wait while comments are loading...