» 

పిబ్రవరి తెలుగు సినిమా 2012 రిలీజ్ లిస్ట్

Posted by:
 

పిబ్రవరి నెలలో 13 చిత్రాలు డబ్బింగ్ తో కలిపి విడుదల కానున్నాయి. ఆ చిత్రాలు లిస్ట్...

జై తెలంగాణా :పిబ్రవరి 3
మా వూరి మహర్షి : పిబ్రవరి 3
రామదండు : పిబ్రవరి 3
డియర్(డబ్బింగ్):పిబ్రవరి 3
లవ్ చేస్తే(డబ్బింగ్): పిబ్రవరి 3

ఆలీబాబా ఇంట్లో అందరూ దొంగలే(డబ్బింగ్): పిబ్రవరి 4
4 ప్రెండ్స్(డబ్బింగ్): పిబ్రవరి 4

ఎస్ ఎమ్ ఎస్ :పిబ్రవరి 10
పూల రంగడు: పిబ్రవరి 10

లవ్ ఫెయిల్యూర్ :పిబ్రవరి 14

నిప్పు :పిబ్రవరి 17
ఇష్క్ :పిబ్రవరి 17 లేదా పిబ్రవరి 24

రిషి :పిబ్రవరి 24


ఇక మార్చి నెలలో అధినాయకుడు,రచ్చ, ఈగ చిత్రాలు విడుదలకు ఉన్నాయి.

Read more about: jai telangana, ramadandu, love failure, జై తెలంగాణ, రామదండు, లవ్ ఫెయిల్యూర్
English summary
In February 2012 ..13 films are releasing.
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos