»   » సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్,షారూఖ్,రజినీ,కాజల్ ఎవరి ప్లేస్ ఏమిటి? (ఫొటో స్టోరీ)

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్,షారూఖ్,రజినీ,కాజల్ ఎవరి ప్లేస్ ఏమిటి? (ఫొటో స్టోరీ)

Posted by:
Subscribe to Filmibeat Telugu

గత పదేళ్లలో గూగుల్ లో అతి ఎక్కువ మంది వెతికి ఫీమేల్ స్టార్ ఎవరో తెలుసా??? ఐశ్వర్యా రాయ్, కరీనా కపూర్... లేదంటే ప్రియాంక, దీపిక పదికోణ్ వీళ్ళెవరూ కాదు. పోనీ ఆలియా బట్, సోనాక్షీ అంటూ లేటెస్ట్ పేర్లు వెతుకుతున్నారా వీళ్ళెవరూ కాదు ఇప్పుడు ఇండియన్ హాటెస్ట్ మోస్ట్ వాంటెడ్ సన్నీ లియోన్. ఈ దశాబ్దం మొత్తం లో మనోళ్ళు అందరికంటే ఎక్కువగా సన్నీ హాట్ వీడియోల కోసం గూగుల్ లో తెగవెతికారని తెలిపింది. ఇక సన్నీ తర్వాత స్థానం సుల్తాన్ సల్మాన్ కి ఖాన్ దక్కింది.సల్మాన్ మొదటి స్థానం లో నిలిచాడని తెలిపింది. హాట్ వీడియోలను తప్పిస్తే సల్మాన్ ఖానే బాలీవుడ్ రారాజని, అతని గురించే ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారని తెలిపింది.

భారత సినీ పరిశ్రమలోని హీరోల్లో సల్మాన్‌ఖాన్ గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానం..హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ మొదటి స్థానంలో నిలిచారు. గత దశాబ్ధకాలంలో గూగుల్ లో ఎవరిని ఎక్కువగా వెతికారనే విషయమై గూగుల్ ర్యాంకింగ్‌ను విడుదల చేశారు. గూగుల్ ర్యాంకింగ్ లో సల్లూభాయ్ తర్వాత స్థానంలో షారుఖ్‌ఖాన్, అక్షయ్‌కుమార్..సన్నీలియోన్ తర్వాత ప్లేస్‌లో కత్రినాకైఫ్, కరీనాకపూర్, దీపికా పదుకొనే, ప్రియాంకచోప్రా నిలిచారు.

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, శృంగార తార సన్నీ లియోన్ లకు అభిమానుల్లో అంతులేని ఆదరణ ఉందని గూగుల్ ప్రకటించింది. గత పదేళ్లలో భారతీయులు గూగుల్ లో నటులు, నటీమణులు, సింగర్, డ్యాన్సర్, డైరక్టర్, సెలబ్రిటీలు ఇలా వివిధ విభాగాల్లో ఎవరి గురించి ఎక్కువగా సెర్చ్ చేశారనే దానిని మీడియా సమావేశం పెట్టి మరీ గూగుల్ ప్రకటించింది.

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్

సల్మాన్ తరువాత, షారుక్ రెండో స్థానంలో అక్షయ్ కుమార్ మూడో స్థానంలో నిలిస్తే రజినీ ఐదో స్థానం లో ఉన్నాడు. యంగ్ హీరోలైన హృతిక్ లాంటి హీరోలకు టాప్ 5 లో కూడా చోటు దక్క లేదు.

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్

దేశం మొత్తం ఫాలోయింగ్ ఉండే బాలీవుడ్ యంగ్ హీరోలను కూడా పక్కకు నెట్టిన తలైవా ఆరుపదుల వయసులోనూ అయిదో స్థనం లోనిలిచాడు.

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్

ఇంకా షాక్ ఏమిటంటే సన్నీ తర్వాత కత్రినా రెండో స్థానాన్నీ కరీనా మూడో స్థానాన్ని అందుకుంటే "టాలీవుడ్ చందమామ" కాజల్ అగర్వాల్ నాలుగో స్ఠానాన్ని ఆక్రమించేసింది దీపిక పడుకొనే కూడా కాజల్ తర్వాతే అయిదో ప్లేస్ లోఉంది.

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్

ఇక భారతీయ సినిమాల విశయానికి వచ్చినా అమీర్ ఖన్ పీకే తర్వాత ఎక్కువగా వెతికిన చిత్రం మన బాహుబలి నే.

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్

ఇటు ట్రెండింగ్ స్టార్ గా నాలుగో స్థానం లో అటు క్లాసిక్ హీరోల్లో మొదటి స్థానం లో ఉన్న అమితాబ్ ఇంకా తాను బాలీవుడ్ రారాజునేననీ నిరూపించాడు.

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్

ఇక మరీ విచిత్రం ఏమిటంటే రజినీ కాంత్ తో సమాన వయసూ కెరీర్ ఉన్న కమల్ హసన్ కి మాత్రం క్లాసిక్ హీరోల కేటగిరీ లో చోటు దక్కటం. క్లాసిక్ హీరోలలో కమల్ రెండో ప్లేస్ లో ఉన్నారు.

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్,షారూఖ్,రజినీ,కాజల్ ఎవరి ప్లేస్ ఏమిటి? (ఫొటో స్టోరీ)

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్

ఎంతయినా నటనా, పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కాదు నిజంగా ప్రేక్షకులకు కావాల్సిందేమిటో నిర్మొహమాటంగా ఇచ్చిన నటి సన్నీ నే.... అందుకే మన నెటిజన్లు ఆమె ని సరైన స్థానం లోనే కూచో బెట్టారు.

సన్నీ నెం.1 తేల్చి చెప్పిన గూగుల్ ... సల్మాన్

మస్తీ జాదే సమయం లో తన డ్యుయెల్ రోల్ కి ఇన్స్పిరేషన్ గా సల్మాన్ "జుడువా" మూవీనే తన ఇన్స్పిరేషన్ అనీ..., సల్మాన్ నుంచి ఎంతో స్పూర్తి పొందాననీ చెప్పిన సన్నీ ఇప్పుడు సల్మాన్ తో సమానం గా నిలబడి గురువుగారికే సవాల్ విసిరింది.

English summary
Salman Khan and Sunny Leone are the most searched among Bollywood actors in the last 10 years on Google as a rising number of Indians turn to the Internet to find out more about cine stars, says a report.
Please Wait while comments are loading...