»   »  ప్రేమతో నీకోసం అంటూ... సమంతా నాగచైతన్యతో ఉన్న వీడియో షేర్ చేసింది

ప్రేమతో నీకోసం అంటూ... సమంతా నాగచైతన్యతో ఉన్న వీడియో షేర్ చేసింది

లేటెస్ట్ గా సమంతా తన ట్విటర్ వాల్ మీద "నా కథ లోని పేజీల నుంచి... ప్రియా నీతో ఉన్న క్షణం" అని అర్థం వచ్చేలా ట్వీట్ చేస్తూ తన ఇన్స్టాగ్రాం లోనుంచి ఒక వీడియోని పోస్ట్ చేసింది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు పక్కన పెడితే మిగిలే వాటిలో అక్కినేని సోదరుల పెళ్ళిల్లే టాప్ టాపిక్స్... అటు అఖిల్ నిశ్చితార్థం పూర్తయ్పోగానే నాగ చైతన్య కూడా తన మూడేళ్ళ ప్రేమని కూడా పెళ్ళి పీటలెక్కించే పనిలో పడ్డాడు. ఈ నెల 29 కే చై-శామ్ ల నిశ్చితార్థం అంటున్నారు. అయితే ఈ టాపిక్ అంటా పక్కన పెడితే... వీళ్ళిద్దరి ప్రేమా బయటికి రివీల్ చేసిన దగ్గరినుంచీ సమంతా కంప్లీట్ గా ఓపెన్ అయిపోయింది.

 Samanta Posted a viedeo in her instagram

ఇక ఏ మాత్రం సీక్రెసీ లేకుండా ఇద్దరి ఫొటోలనూ, ఒకరినినొకరు అనుకున్న మాటలనీ పోస్ట్ చేయటమే కాదు. తను ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా చైతన్య ప్రస్తావన తెచ్చేస్తోంది. తాను అక్కినేని కోడలిని అని అందరికీ చెప్పేలా నడుచుకుంటోంది సమంతా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే లేటెస్ట్ గా సమంతా తన ట్విటర్ వాల్ మీద "నా కథ లోని పేజీల నుంచి... ప్రేమతో నీకోసం " అని అర్థం వచ్చేలా ట్వీట్ చేస్తూ తన ఇన్స్టాగ్రాం లోనుంచి ఒక వీడియోని పోస్ట్ చేసింది.

ఒక క్లాత్ మీద గొలుసు కుట్టులో ఒక అమ్మాయినీ అబ్బాయినీ చిత్రిస్తూ వెళుతుంది ఒక చెయ్యి ఆ చిత్రం పూర్తయ్యే సరికి వాళ్ళిద్దరూ చైతన్యా, సమంతా లాగా మారిపోతారు.... ఇలా కొంచం కళ కొంత గ్రాఫిక్స్ కలిపి చేసిన ఈ వీడియో ఇప్పుడు బాగానే వైరల్ అవుతోంది.

From the pages of my story .. to you with love ❤️

A video posted by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on

English summary
Actress Samanta Shared a little Viedeo from her instagram On Her Twittwr wall
Please Wait while comments are loading...