twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంతా...అర్దరాత్రి ఈ ముద్దులేంటమ్మా? (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హీరోయిన్ సమంత...అర్ధరాత్రి ముద్దులతో ముంచెత్తింది. అర్ధరాత్రి పూట సమంత ఇలా చేయడం చూసి అభిమానులంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందనేగా మీ డౌట్. ఇంకెక్కడ...సమంత ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో.

    సోమవారం అర్ధరాత్రి దాటాక తన స్నేహితురాలిపై ముద్దుల వర్షం కురిపించిన ఫోటో ఒకటి సమంత తన ట్విట్టర్లో పోస్టు చేసింది. చాలా సంతోషంగా కనిపించింది. ఇంతకీ సమంత ఇంతగా సంతోష పడుతూ తన స్నేహితురాలిపై ముద్దుల వర్షం కురిపించడానికి కారణం ‘కావ్య తలైవన్' సినిమా బాగా నచ్చడమేనట.

    Samantha about kaaviyathalaivan

    నిన్న సెకండ్ షో సినిమా చూసొచ్చిన సమంత సినిమా అద్భుతంగా ఉందంటూ పొగడ్తల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నటించింది మరెవరో కాదు.....సమంత బాయ్ ఫ్రెండు, లవర్‌గా మీడియాలో ప్రచారంలో ఉన్న సిద్ధార్థ. తనకు అత్యంత కావాల్సిన వ్యక్తి సినిమా హిట్టవుతుందనే సంతోషంతో సమంత ఇలా తన ఫ్రెండుపై ముద్దులు కురిపించిందని అనుకుంటున్నారు జనాలు.

    English summary
    "Kaaviyathalaivan. First half over. I am just in awe.So much soul. Can't wait for the second half. Masterclass in acting. Goosebumps. God bless every single person associated with kaaviyathalaivan. A masterpiece." samantha said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X