»   » సమంతా "మై స్టార్" అన్నదెవరిని...?

సమంతా "మై స్టార్" అన్నదెవరిని...?

Posted by:
Subscribe to Filmibeat Telugu

"పిల్లా నువ్వులేని జీవితం", "సుబ్రమణ్యం ఫర్ సేల్" సినిమాల సక్సెస్ లతో మంచి ఫాంలో ఉన్న సాయిధరమ్ తేజ్, పటాస్ సక్సెస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనీల్ రావిపూడి కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా సుప్రీం. బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

అనిల్ రావిపూడి సాయిధరమ్ తేజ్ కి సరైన సమయం లో మంచి మాస్ ఎంటర్టైనర్ అందించాడు. కామెడీ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలుస్తోంది. సాయిధరమ్ పెర్ఫామెన్స్ కు కూడా మంచి రెస్పాన్సే వస్తోంది. గత ఏడాది "సుబ్రమణ్యం ఫర్ సేల్" తో ఏవరేజ్ సక్సెస్ అందుకున్న సాయిధరమ్-దిల్ రాజు కాంబినేషన్ ఈసారి ఇంకాస్త పెద్ద అడుగే వేసింది., ,

Samantha's love tweets for Samantha?

సినిమా సక్సెస్ తో ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్న సాయిధరమ్ కి ఇంకో స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది సమంతా.... "సాయిధరమ్ తేజ్ నీ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ మై స్టార్" అంటూ లవ్ సింబల్ కూడ యాడ్ చేసి ట్వీట్ పెట్టింది సమంత.

దీనితో సమంత ట్వీట్ చూసి ఉప్పొంగిపోయిన సాయి ధరమ్ తేజ్ "థ్యాంక్ యు సో మచ్. ఇది నాకు చాలా చాలా స్పెషల్ ట్విట్" అని రిప్లై ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తూ ఉంటే భవిష్యత్తులో వీళ్లిద్దరూ కలిసి సినిమా ఏమైనా చేస్తారా అంటూ

English summary
Samantha Wishes to Sai Dharam Tej Over Supreme success
Please Wait while comments are loading...