»   » ప్లేబాయ్ కోసం నగ్నంగా షెర్లిన్ చోప్రా...(ఫోటోస్)

ప్లేబాయ్ కోసం నగ్నంగా షెర్లిన్ చోప్రా...(ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ ఐటం బాంబు షెర్లిన్ చోప్రా మరో మెట్టు పైకెక్కింది. ఇప్పటి వరకు దేశీయంగానే న్యూడ్‌గా తన అందాల ప్రదర్శన చేసిన షెర్లిన్ తాజాగా.... వరల్డ్ మగాళ్ల బూతు మేగజైన్ ప్లేబాయ్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చింది. త్వరలో ఆమె ప్లేబాయ్ మేగజైన్‌పై నగ్నంగా దర్శనం ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఫోటో షూట్ ఇటీవల నిర్వహించారు. ఫోటో షూట్ టీంతో షెర్లిన్ దిగిన న్యూడ్ ఫోటోలను ఆమె తన ట్విట్టర్లో పోస్టు చేసింది.

Sherlyn Chopra

అయితే కొన్ని గంటల్లోనే వాటిని తన ట్విట్టర్ నుంచి రిమూవ్ చేసింది. తన న్యూడ్ ఫోటోలు పెట్టిన విషయం తెలివిగా మీడియాకు లీక్ చేసి...కొన్నిగంటల అనంతరం వాటిని తీసేసింది. అయితే ఆమె వాటిని తీసేసే లోపే ఆ ఫోటోలు వెబ్‌లో స్ర్పెడ్ అయ్యాయి.

షెర్లిన్ చోప్రాగా పిలిచే మోనాచోప్రా 1984లో హైదరాబాద్‌లో పుట్టింది. స్థానిక స్టాన్లీ బాలికల పాఠశాలలో చదివింది. చదువు ఒంట బట్టక సినీ రంగంపై దృష్టి పెట్టింది. మొదట్లో చిన్నాచితకా చిత్రాల్లో కనిపించింది. అయినా పెద్దగా గుర్తింపు లభించలేదు. దాంతో ఆల్బమ్‌లను చేయడం ఆరంభించింది. వాటిలో హాట్‌గా కనిపిస్తూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫిజిక్, హాట్ ఎసెట్స్ చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ షెర్లిన్‌కు రెడ్ కార్పెట్ వేశారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన హాట్ అప్పియరెన్స్‌తో కుర్ర కారుని ఇలా వెర్రెత్తిస్తోంది.

English summary
Sherlyn Chopra posted behind the scenes photographs of hers with the crew while posing without clothes for the Playboy magazine. But, strangely, after a few hours, Sherlyn decided to remove the pictures from the web.
Please Wait while comments are loading...