»   » శ్రియా బాత్ రూం సెల్ఫీ...ఇదే హాటెస్ట్ సెన్షషన్

శ్రియా బాత్ రూం సెల్ఫీ...ఇదే హాటెస్ట్ సెన్షషన్

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పాపులర్ హీరోయిన్ శ్రీయా సరన్ బాత్ రూం సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాటెస్ట్ సెన్షేషన్ గా మారింది. అయితే ఆ సెల్ఫీ వేరే విధంగా లేకపోయినా... ఆమె రీసెంట్ గా చెన్నై వరదలు కోసం చేసిన సహాయం వార్త కన్నా పాపులర్ అయ్యింది.. వాళ్ళ మమ్మీతో ఉన్న ఈ ఫోటోని సోషల్ మీడీయాలో పెట్టి అభిమానులకి సర్ ప్రైజ్ ఇచ్చింది..

శ్రేయ...తెలుగు తమిళంలో చాలా పాపుతలర్ హీరోయిన్...రీసెంట్ గా నాగార్జున సరసన మనం సినిమాలో కనిపించింది చాలా గ్యాప్ తర్వాత..తెలుగు ప్రేక్షకులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.

రాజమౌళిగారితో మళ్లీ పనిచేయాలని వుందిని. ఆయన సినిమాల్ని నేను ఎంతగానో అభిమానిస్తానని, బాహుబలి సినిమాని నాలుగుసార్లు చూశాను. అయితే బాహుబలి-2లో నేను ఎటువంటి పాత్రను చేయడం లేదు అని చెప్పింన విషయం తెలిసిందే.

శ్రియా బాత్ రూం సెల్ఫీ...ఇదే హాటెస్ట్ సెన్షషన్

అలాగే... కెరీర్ తొలినాళ్లలోనే చిరంజీవిలాంటి స్టార్‌హీరోతో ఠాగూర్ చిత్రంలో నటించానని, ఆయన నటించబోయే 150వ చిత్రంలో అవకాశమొస్తే అదృష్టంగా భావిస్తానని పేర్కొంది.

శ్రియా బాత్ రూం సెల్ఫీ...ఇదే హాటెస్ట్ సెన్షషన్

ఇక సీనియర్ హీరోయిన్స్.. మహిళా ప్రధాన చిత్రాల్లో నటించడం శుభపరిణామమని, మల్టీఫ్లెక్స్‌లు పెరగడం వల్ల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరిగిందని చెప్పింది.

శ్రియా బాత్ రూం సెల్ఫీ...ఇదే హాటెస్ట్ సెన్షషన్

పాత్రలపరంగా ప్రయోగాలకు సిద్ధంగా వున్నానని, సంగీత నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని తెలిపింది.

శ్రియా బాత్ రూం సెల్ఫీ...ఇదే హాటెస్ట్ సెన్షషన్

దక్షిణాదిన మంచి ఆఫర్లు వస్తున్నాయని, తన స్థాయికి తగిన పాత్రల్నే ఎంచుకుంటున్నానని చెప్పింది. తెలుగులో కెరీర్ ముగిసిపోలేదని, ప్రస్తుతం కొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయని వెల్లడించింది.

శ్రియా బాత్ రూం సెల్ఫీ...ఇదే హాటెస్ట్ సెన్షషన్

శ్రియా బాత్ రూం సెల్ఫీ...ఇదే హాటెస్ట్ సెన్షషన్

English summary
Shriya Saran bathroom Selfie along with her mom goes viral on social media rather than her charity that contributed for Chennai floods
Please Wait while comments are loading...