twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ కూతురన్న బూస్ట్ ఇక సరిపోయిందా? కొత్తగా ఎక్స్ పోజింగ్ మొదలుపెట్టేసింది... (వీడియో)

    |

    సోనాక్షిసిన్హా, జాన్ అబ్రహాం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'ఫోర్స్-2'. అభినయ్ డియో దర్శకత్వంలో వస్తున్న ఫోర్స్-2 ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ వీడియో లింక్‌ను సోనాక్షిసిన్హా ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ట్రైలర్ ని చూసినవాళ్ళందరికీ కొట్టొచ్చినట్టు గా కనిపించిన మార్పు ఒకటే... సోనాక్షి చాలా సన్న బడింది.

    ఆ తర్వాత ఓ జానియా అంటూ సాగే పాట రిలీజ్ చేసాక మరో షాక్ తగిలింది ఇందులో అమ్మడు నాబి షోకులతో పాటు నడుం అందాలను కూడా ప్రదర్శించేసింది. ఇంతకుముందు ఎంత మాస్ క్యారెక్టర్ అయినా ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయని సోనాక్షి ఈ పాతలో మాత్రం బాగానే రెచ్చిపోయింది. ఇంతకీ ఎందుకిలా... స్టార్ కిడ్ అన్న బూస్ట్ ఇక మీదట పనిచేయదన..?? లేక పోటీ తట్టుకోవాలంటే బట్టలు తక్కువ కట్టుకోవాలీ అన్న ఆలోచనా?? కారణం ఏదైనా మొత్తానికి సోనాక్ష్సి మాత్ర ఫాం లోకి వచ్చేసినట్టే... ఈ స్కిన్ షో వేనకాల ఉన్న "ఫోర్స్" ముచ్చట్లు మరికొన్ని...

     మాస్ సినిమాలలో:

    మాస్ సినిమాలలో:


    సోనాక్షి సిన్హా అరంగేట్రం నుంచే మాస్ సినిమాలలో కుమ్మేసింది. కొన్నేళ్ల పాటు.. సోనాక్షి లేకుండా ఆమె చిందులు లేకుండా మాస్ మూవీ కనిపించలేదు కూడా. అంతగా ఊర మాస్ కేరక్టర్లను ఇరగదీసేయడం ఈ బ్యూటీ స్పెషాలిటీ. అయితే.. ఎంత మాసీగా గెంతులు వేసినా.. ఎప్పుడూ శృతి మించి కాదు కదా.. మించకుండా కూడా అందాల ఆరబోత చేయలేదు సోనాక్షి సిన్హా. కానీ

     అందాల విందు కూడా :

    అందాల విందు కూడా :


    ఇప్పుడీ దబాంగ్ బ్యూటీ ట్రెండ్ మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం జాన్ అబ్రహాంతో నటిస్తున్న ఫోర్స్2 మూవీ కోసం బాగా కష్టపడిపోతున్న సోనాక్షి.. ఓ మోస్తరు వరకూ అందాల విందు కూడా చేయనుంది. ఓ జానియా అంటూ సాగే పాట (శ్రీదేవీ అనీల్ కపూర్ కలిసి నటించిన మిస్టర్ ఇండియాలో మాటకి రీమిక్స్ ఇది) రిలీజ్ చేయగా..

     బాడీ తగ్గించేసింది:

    బాడీ తగ్గించేసింది:


    ఇందులో అమ్మడు నాబి షోకులతో పాటు నడుం అందాలను కూడా ప్రదర్శించేసింది. బొద్దు బ్యూటీ అనే బిరుదు ఉండడంతో.. ఇలాంటి స్కిన్ షో విషయంలో ఇన్నేళ్లూ బాగా ఆలోచించేది కానీ.. ఈ మధ్య అకీరా మూవీ కోసం బాగా కష్టపడిపోయి బాడీని బాగానే తగ్గించేసింది.

     స్కిన్ షో కోసం:

    స్కిన్ షో కోసం:


    ఆ వర్కౌట్ల తో బొద్దు గాఉన్న ఆ బాడీ కాస్త షేపులోకి వచ్చి ముద్దు గా అయ్యింది. అఖిరా తో సంపాదించిన అనుభవం.. సంపాదించుకున్న సోయగం.. ఇలా స్కిన్ షో కోసం వాడేస్తోందన్న మాట. రీజన్ ఏదైనా కానీ.. సోనాక్షి సిన్హా కూడా నడుము నుంచి నాభి వరకూ ప్రదర్శనకు ఉంచేయడం.. అభిమానులకు కొత్త అందాలను చూపించేస్తోంది.

     ఘర్షణ కు రీమేక్‌:

    ఘర్షణ కు రీమేక్‌:


    ఫోర్స్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో ప్రముఖ నటి జెనీలియా కీలక పాత్రలో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో వెంకటేశ్ నటించిన ‘ఘర్షణ' కు రీమేక్‌గా ఫోర్స్ ను తెరకెక్కించారు. సోనాక్షిసిన్హా ఇటీవలే అకీరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

     ఎక్స్‌పోజ్‌ చేయడానికి ఇష్టపడతాను:

    ఎక్స్‌పోజ్‌ చేయడానికి ఇష్టపడతాను:


    ఈ సందర్భం లో తన మాటలను కూడా ఇంకాస్త పదును పెట్టినట్టుంది చాలా మాటలే చెప్పింది మరి అవేమిటంటే.. ప్రతిభను దాచుకోవడం నాక నచ్చదు. నాలో ఉన్న టాలెంట్‌ మొత్తాన్ని ఎక్స్‌పోజ్‌ చేయడానికి ఇష్టపడతాను. డ్రాయింగ్‌ బాగా వేస్తాను. ఐ యామ్‌ గుడ్‌ ఎట్‌ స్ర్కాబిల్‌. వాలీబాల్‌, త్రోబాల్‌, టెన్నిస్‌, ఫుడ్‌బాల్‌ అన్నింటిలోనూ నాకు మంచి పట్టుంది.

     అదే నా బెస్ట్‌ గిఫ్ట్‌:

    అదే నా బెస్ట్‌ గిఫ్ట్‌:


    సాలీడు, బల్లి అంటే చచ్చేంత భయం. అతి వేగంగా డ్రైవ్‌ చేయడం అసలు నచ్చదు. నేను చాలా స్లోగా కార్‌ డ్రైవ్‌ చేస్తా. చదువుకునే రోజుల్లో ట్రైన్‌లో జర్నీ చేస్తుండడం చూసి నాన్న నాకో కార్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఎప్పటికీ అదే నా బెస్ట్‌ గిఫ్ట్‌గా భావిస్తా. చాక్‌లెట్‌, డైట్‌ కోలాకు నేను పెద్ద బానిసని. జీవితంలో ఈ రెండు లేకుండా బతకలేనేమో అనిపిస్తుంటుంది.

     అందరూ నవ్వేశారు:

    అందరూ నవ్వేశారు:


    నా జీవితంలో ఎన్నో ఇబ్బందికర సంఘటనలు ఎదురయ్యాయి. ఓ రాంప్‌వాక్‌లో నాకు తెలియకుండా పడిపోయాను. ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ చాలా నవ్వొస్తుంది. నేను ఇబ్బందిగా ఫీలయ్యే వాటిలో ఆ సంఘటన మొదటిది.

    పిచ్చెక్కిపోయింది:

    పిచ్చెక్కిపోయింది:


    నా మొదటి క్రష్‌ హృతిక్‌ రోషన్ మీద. ‘కహో నా ఫ్యార్‌ హై' రిలీజ్‌ అయిన సమయమది. అప్పుడు నేను సెవెన్త్ క్లాస్‌ చదువుతున్నా. అందులో ఆయన క్యారెక్టర్‌ చూశాక పిచ్చెక్కిపోయింది.

     స్నేహం అంటే ప్రాణమిస్తా:

    స్నేహం అంటే ప్రాణమిస్తా:


    ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడపడం, వీకెండ్‌లో స్నేహితులతో గడపడంతోపాటు నా పనిని ఎవరైన ప్రశంసించినప్పుడు చాలా ఆనందంగా ఉంటాను. స్నేహం అంటే ప్రాణమిస్తా. నన్ను చీట్‌ చేసిన ఏ వ్యక్తిని మళ్లీ చూడాలనుకోను. అంటూ చెప్పిన సోనాక్షి..

     కొంకణాసేన్ పై :

    కొంకణాసేన్ పై :


    పనిలో పనిగా సినీ నటి కొంకణాసేన్ పై ప్రశంసల జల్లు కురిపించింది. 'కొంకణాసేన్‌ ఓ అద్భుతమైన నటి. ఆమెతో పని చేయడం స్ఫూర్తినిస్తుంద'ని అంటోంది సోనాక్షి సిన్హా. ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'అకిరా' చిత్రంలో సోనాక్షితోపాటు కొంకణాసేన్‌ కూడా నటిస్తున్నారు. వీరిద్దరి కలిసి నటించిన సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయట.

     సహజత్వానికి చాలా దగ్గరగా:

    సహజత్వానికి చాలా దగ్గరగా:


    ఈ నేపథ్యంలో కొంకణా ప్రతిభ గురించి సోనాక్షి మాట్లాడుతూ... ఇప్పటివరకు కొంకణా నటించిన చిత్రాల్నే చూశాను. స్క్రిప్ట్ ల ఎంపిక దగ్గర్నుంచి పాత్రల వరకు ఆమె సెలెక్ట్ చేసుకునే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె నటించిన ప్రతి పాత్ర సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది.

    జాన్‌ అబ్రహం:

    జాన్‌ అబ్రహం:

    ఆమెతో కలిసి స్క్రీన్‌ని షేర్‌ చేసుకునే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు. 'అకిరా'తోపాటు సోనాక్షి ప్రస్తుతం జాన్‌ అబ్రహం సరసన 'ఫోర్స్‌2' చిత్రంలో నటిస్తుండగా, కొంకణా సేన్‌ దర్శకురాలిగా మారి 'ఏ డెత్‌ ఇన్‌ ద గూంజ్‌' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
     ప్రతిదానికీ ముందుండి:

    ప్రతిదానికీ ముందుండి:


    ఇక ఫొర్స్-2 లో తన పాత్ర గురించి చెబుతూ.. ఈ చిత్రంలో త‌న పాత్రను తీర్చిదిద్దిన విధానం బావుంది. చాలా శక్తివంతమైన యువతిగా కనిపించబోతున్నా. ప్రతిదానికీ ముందుండి.. పురుషులతో సమానంగా పోరాడే అమ్మాయి పాత్ర ఇది. ఇందులో నా పాత్ర ..జాన్‌ అబ్రహాం పాత్రకు సమానంగా ఉంటుందని చెప్పింది.

     తక్కువ అంచనా వేయకండి:

    తక్కువ అంచనా వేయకండి:


    ఈ సినిమా చూస్తుంటే ఇద్దరు హీరోలు ఉన్నారనే భావన కలుగుతుంది.మరి జాన్‌ అబ్రహాం లాంటి యాక్షన్‌ హీరోతో పోరాట ఘట్టాల్లో నటించేందుకు ఇబ్బందిగా అనిపించలేదా అని అడిగితే.. నాకు యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేందుకు తగ్గ ఎనర్జీ లేదనుకుంటున్నారా నన్ను తక్కువ అంచనా వేయకండి.

    మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువ:


    అది నాకు నచ్చదు, అమ్మాయి అయితే ఏంటి.. వాళ్లు ఎందులోనూ తక్కువ కాదని అకీరా చిత్రంతోనే తెలిసి ఉంటుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేందుకు మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువ ఎనర్జీ ఉందని ఫోర్స్‌2 చిత్రంతో మీరే ఒప్పుకుంటారు అంటూ ఎగబడి పోయింది. హ్మ్..! మొత్తానికి అందరు హీరోయిన్ల లోకి చేరిపోయిందన్నమాట ఈ స్టార్ వారసురాలు.

    English summary
    Sonakshi sinha navel,finally Sonakshi showed her sexy belly in song O JANIYA from force 2
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X