»   »  గీతా ఆర్ట్స్‌లో విజయవంతమైన సినిమాల జాబితాలోకి వచ్చే సినిమానట... ఆగస్టు 5 న విడుదల

గీతా ఆర్ట్స్‌లో విజయవంతమైన సినిమాల జాబితాలోకి వచ్చే సినిమానట... ఆగస్టు 5 న విడుదల

Posted by:
Subscribe to Filmibeat Telugu

శ్రీరస్తు శుభమస్తు చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఇటివల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియోను త్వరలో విడుదలచేసి, చిత్రాన్ని ఆగస్ట్ 5న విడుదలకు దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించారు.

ఇక ఈ చిత్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈనెల 31న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా జరగనుంది. ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. 'శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ద‌ర్శ‌కుడుష ప‌ర‌శురామ్ మీద ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు లీడింగ్ డైరెక్ట‌ర్ క్రిష్‌. త‌న‌కు ప‌ర‌శురామ్ సినిమాలంటే చాలా ఇష్ట‌మ‌ని.. కుదిరితే అత‌డి క‌థ‌తో తాను సినిమా తీయాల‌ని కోరుకుంటున్నాన‌ని క్రిష్ చెప్పాడు.


''నేను కొన్ని సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డతా. కొన్ని సినిమాల‌ను చూడ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలా చూడ‌టానికి ఇష్ట‌ప‌డే సినిమాల్లో ప‌ర‌శురామ్ తీసేవి ఉంటాయి.. ప‌రుశురామ్ గ్రేట్ డైరెక్ట‌ర్. అత‌ను క‌థ రాస్తే నేను డైరెక్ట్ చేయాల‌ని ఉంది. ప‌ర‌శురామ్ యువ‌త సినిమా తీసే టైంలో ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత అత‌డితో ఆత్మీయ అనుబంధం ఏర్ప‌డింది. నాకు వేదం సినిమా విష‌యంలో బ‌న్నీ ప్రోత్సాహం అందించాడు. అలాగే ప‌ర‌శురామ్ కు కూడా ప్రోత్సాహం కావాలి. అత‌డిలో కావాల్సినంత ప్రేమ ఉంది. 'శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు' క‌థ విన్నాను. చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే క‌థ అది'' అని క్రిష్ చెప్పాడు.


గీతా ఆర్ట్స్‌లో విజయవంతమైన సినిమాల జాబితాలోకి వచ్చే సినిమానట... ఆగస్టు 5 న విడుదల

శ్రీరస్తు శుభమస్తు చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఇటివల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియోను త్వరలో విడుదలచేసి, చిత్రాన్ని ఆగస్ట్ 5న విడుదలకు దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


గీతా ఆర్ట్స్‌లో విజయవంతమైన సినిమాల జాబితాలోకి వచ్చే సినిమానట... ఆగస్టు 5 న విడుదల

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించారు.


గీతా ఆర్ట్స్‌లో విజయవంతమైన సినిమాల జాబితాలోకి వచ్చే సినిమానట... ఆగస్టు 5 న విడుదల

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ " గీతా ఆర్ట్స్‌లో విజయవంతమైన సినిమాల జాబితాలోకి ‘శ్రీరస్తు శుభమస్తు' తప్పకుండా చేరుతుంది. ఆగస్టు 5న విడుదల చేస్తాం. ఈనెల 31న చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రి రిలీజ్‌ ఫంక్షన్‌ జరపనున్నాం" అన్నారు.


గీతా ఆర్ట్స్‌లో విజయవంతమైన సినిమాల జాబితాలోకి వచ్చే సినిమానట... ఆగస్టు 5 న విడుదల

‘‘పరుశురామ్‌లో గొప్ప దర్శకుడు, రచయిత ఉన్నారు. అతనికి కాస్త పుస్షింగ్ ఉంటే చాలు.నేను కొన్ని సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డతా. కొన్ని సినిమాల‌ను చూడ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలా చూడ‌టానికి ఇష్ట‌ప‌డే సినిమాల్లో ప‌ర‌శురామ్ తీసేవి ఉంటాయి.. ప‌రుశురామ్ గ్రేట్ డైరెక్ట‌ర్. అత‌ను క‌థ రాస్తే నేను డైరెక్ట్ చేయాల‌ని ఉంది. అంటూ ఇక శిరీశ్ గురించి చెప్తూ వేదిక మీదే ఒక బాంబు పేల్చాడు క్రిష్.


గీతా ఆర్ట్స్‌లో విజయవంతమైన సినిమాల జాబితాలోకి వచ్చే సినిమానట... ఆగస్టు 5 న విడుదల

శిరీశ్ ప్రేమ వ్య‌వ‌హారాలు న‌డ‌ప‌డంలో దిట్ట. అల్లు అర‌వింద్ కు తెలుసో లేదో కానీ.. శిరీష్ కు సంబంధించి త‌న‌కు రెండు ల‌వ్ స్టోరీల గురించి తెలుస‌ని క్రిష్ అన్నాడు. వ‌య‌సులో చిన్నోడైనా ప్రేమాయ‌ణాలు న‌డ‌ప‌డంలో మాత్రం శిరీశ్ చాలా పెద్దోడే అంటూ సెటైర్లు వేసాడు.


గీతా ఆర్ట్స్‌లో విజయవంతమైన సినిమాల జాబితాలోకి వచ్చే సినిమానట... ఆగస్టు 5 న విడుదల

ఈ సినిమా చూశాక ప్రతి అబ్బాయి లావణ్యలాంటి గాళ్‌ఫ్రెండ్‌ కావాలనుకుంటే, ప్రతి అమ్మాయి శిరీ్‌షలాంటి బాయ్‌ఫ్రెండ్‌ ఉండాలనుకుంటుందని పరశురామ్‌ అన్నారు.


గీతా ఆర్ట్స్‌లో విజయవంతమైన సినిమాల జాబితాలోకి వచ్చే సినిమానట... ఆగస్టు 5 న విడుదల

శిరీష్‌ చక్కని సహనటుడనీ, తమన మంచి సంగీతాన్నిచ్చారనీ లావణ్య చెప్పారు. శిరీష్‌ మాట్లాడుతూ "ఇది కథతో పాటు చాలా వినోదం ఉన్న సినిమా. మమ్మల్ని సినిమాటోగ్రాఫర్‌ చాలా అందంగా చూపించారు" అన్నారు.


English summary
‘Srirastu Subhamastu’ movie producer Allu Aravind stated that they are going to conduct pre-release event on 31st July and release on 5 August
Please Wait while comments are loading...