twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కోరిలు తీర్చేందుకు ఒకడున్నాడు: స్టార్ హీరోల భార్యకు సన్నీ లియోన్ సందేశం!

    మీ భర్తలు నాకేమీ అవసరం లేదు. నాకంటూ ఒకడున్నాడు. అతన్ని నేనెంతో ప్రమిస్తున్నాను. చాలా సెక్సీగా ఉంటాడు.

    By Bojja Kumar
    |

    ముంబై: మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఆ ఇండస్ట్రీని వదిలేసి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. పోర్న్ స్టార్ కావడంతో ఒకప్పుడు ఆమెతో పని చేయడానికి చాలా మంది ఇండియన్ స్టార్స్ వెనకడుగు వేసారు. అయితే పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది.

    అయితే ఇప్పటికీ కొందరు స్టార్ హీరోలు సన్నీ లియోన్ తో చేయాలంటే భయ పడుతున్నారు. అందుకు కారణం... వారి భార్యలు ఆమెతో సినిమాలు చేయకుండా అడ్డుపడుతున్నారట. ఈ విషయమై ఇటీవల ఇంటర్వ్యూలో సన్నీ తనదైన రీతిలో స్పందించారు.

    మీ మొగుళ్లు నాకుందుకు?

    మీ మొగుళ్లు నాకుందుకు?

    తనతో చేస్తే... వారి భర్తలను తాను ఎగరేసుకుపోతాననే అపోహలో ఉన్న కొందరు బాలీవుడ్ స్టార్ల భార్యలను ఉద్దేశించి సన్నీ లియోన్ మాట్లాడుతూ... నాకంటూ ఓ మొగుడు ఉన్నాడు, అలాంటపుడు మీ మొగుళ్లు నాకెందుకు అని సన్నీ లియోన్ స్పష్టం చేసింది.

    వాడు నా కోరికలు తీరుస్తున్నాడు

    వాడు నా కోరికలు తీరుస్తున్నాడు

    మీ భర్తలు నాకేమీ అవసరం లేదు. నాకంటూ ఒకడున్నాడు. అతన్ని నేనెంతో ప్రమిస్తున్నాను. చాలా సెక్సీగా ఉంటాడు. వాడు నా అవసరాలు, కోరికలు అన్నీ తిరుస్తాడు. మీ మొగుళ్లతో నాకు ఎలాంటి అవసరం లేదు అని సన్నీ లియోన్ తేల్చి చెప్పింది.

    వారితో సన్నిహితంగానే

    వారితో సన్నిహితంగానే

    నేను పని చేసిన యాక్టర్స్ అంతా దాదాపు పెళ్లయిన వాళ్లే. నేను వారి భార్యలను కలిసినపుడు బాయ్స్ కంటే కంటే వారితోనే ఎక్కువగా క్లోజ్ గా ఉండటానికి ప్రయత్నిస్తాను అని సన్నీ లియోన్ తెలిపారు.

    కానీ వాళ్లకు ఆ పీలింగ్ ఉంది

    కానీ వాళ్లకు ఆ పీలింగ్ ఉంది

    నేను వారితో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ... వారిలో ఎక్కడో కొంత అభద్రతా భావం కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది స్టార్స్ వైఫ్స్ ను కలిసినపుడు నేను దీన్ని గమనించానని సన్నీ లియోన్ తెలిపారు.

    వారికి చెప్పడానికి ప్రయత్నిస్తాను

    వారికి చెప్పడానికి ప్రయత్నిస్తాను

    అలాంటి ఇన్ సెక్యూరిటీ పీలింగ్ వారిలో కనిపించినపుడు మీ భర్త గానీ, భాయ్ ఫ్రెండ్ గాన నాకు అవసరం లేదు. నాకు మీ కంటే గొప్ప భర్త ఉన్నాడు అని చెబుతుంటాను అని సన్నీ లియోన్ తెలిపారు.

    నేను నమ్మలేదు

    నేను నమ్మలేదు

    రాయిస్ సినిమా కోసం షారుఖ్ ఖాన్ తో సాంగ్ చేయడానికి నన్ను ఫోన్లో సంప్రదించినపుడు నమ్మక లేక పోయాను. వారు రాంగ్ నెంబర్ డయల్ చేసానేమో అని భావించాను అని సన్నీ లియోన్ తెలిపారు.

    అందరితో పని చేయాలని కోరిక

    అందరితో పని చేయాలని కోరిక

    బాలీవుడ్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టార్లతో పని చేయాలని ఉంది. ముగ్గురు ఖాన్ లతో పాటు ఇతర స్టార్లతో కూడా పని చేయాలని ఉంది అని సన్నీ లియోన్ తెలిపారు.

    షారుక్ మీద ప్రశంసలు

    షారుక్ మీద ప్రశంసలు

    షారుక్ ఖాన్ నాపై నమ్మకం ఉంచి తన సినిమాలో అవకాశం ఇవ్వడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. అది చాలా సంతోషమైన విషయం అని సన్నీ లియోన్ అన్నారు.

    English summary
    As funny as it might sound, the wives of A-list actors are not allowing their husbands to star alongside Sunny Leone and sadly, that has deprived the actress from getting good quality work. However, Sunny feels that the whole thing is just ridiculous and said in an interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X