twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్ సురేందర్ రెడ్డి బర్త్ డే: భార్య హగ్గులు, కిస్సులు...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన భార్య దీపా రెడ్డి ఆధ్యర్యంలో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఆమె తన భర్తను పొగడ్తలతో ముంచెత్తారు. నా భర్త ఈ ప్రపంచలోనే బెస్ట్ హస్బెండ్, ఆయనకు లెక్కలేనన్ని హగ్గులు, కిస్సులు' అంటూ వ్యాఖ్యానించారు. దీనికి ప్లైగా టన్నుల కొద్దీ థాంక్స్ అంటూ సురేందర్ రెడ్డి రిప్లై ఇచ్చారు.

    ఇటీవలే ‘రేసు గుర్రం' చిత్రంతో భారీ విజయం అందుకున్న సురేందర్ రెడ్డి, ప్రస్తుతం రవితేజ హీరోగా ‘కిక్-2' చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రాజెక్టు గురించి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ....'రవితేజతో 'కిక్ 2' చిత్రం ప్లాన్ చేస్తున్నాను. అయితే ఇది 'కిక్' చిత్రానికి సీక్వెల్ కాదు. కిక్ చిత్రంలోని సెంట్రల్ క్యారెక్టర్లను తీసుకుని డిఫరెంట్ షేడ్స్ లో చూపిస్తాం అన్నారు. ఈ చిత్రాన్ని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

    Surender Reddy Birthday celebrations

    కిక్ 2 చిత్రంలో రవితేజతో పాటు కొన్ని పాత్రలు మాత్రమే కంటిన్యూ అవుతాయి, మిగతా పాత్రలు, పాత్రధారుల విషయంలో మార్పులు చేర్పులు ఉంటాయని గతంలో సురేందర్ రెడ్డి తెలిపారు. 'కిక్' మూవీ అప్పట్లో భారీ విజయం సాధించిన నేపథ్యంలో....అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కిక్-2 చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    "Happy Birthday Surender Reddy for the smartest, inspiring, loving, and simply the best husband in the world! Lots of hugs, kisses and love coming your way! — Deepa Reddy" Thank a ton to my wife Deepa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X