»   »  వీడియో: సెట్స్ పై హన్సిక,తమన్నా అల్లరి

వీడియో: సెట్స్ పై హన్సిక,తమన్నా అల్లరి

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తొలి నుంచి హన్సిక,తమన్నా ఇద్దరూ మంచి స్నేహితులు. వీళ్లిద్దరూ కెరీర్ ప్రారంభంలో ఓ యాడ్ చేసారు. మళ్లీ ఇంతకాలానికి వీళ్లిద్దరూ కలిసి ఓ కమర్షయల్ లో కనిపించనున్నారు. ఈ మేరకు షూటింగ్ జరిగింది.

Tamanna & Hansika having fun @Ad shoot  sets

ఈ యాడ్ లో కంటెంట్ ఏముందో కానీ, ఈ ఇద్దరు హీరోయిన్స్ మాత్రం యాడ్ షూటింగ్ లో మాత్రం అల్లరి అల్లరి చేసి పారేసారు. అక్కడ క్రేజీగా తాము చేసిన అల్లరిలో కొంత తమ అభిమానుల కోసం సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో షేర్ చేసారు.

తమన్నాతో రోజుత చాలా బాగా గడిచిందని హన్సిక చెప్తూ..ఇదిగో ఇలా ట్వీట్ చేసిందన్నమాట.

షూటింగ్ లో హన్సిక తో సూపర్ ఫన్ అని, ఎమేజింగ్ షూటింగ్ అని ఆమె షూట్ చేసింది. ఇంతకీ ఇంతలా వీళ్లు మాట్లాడుకోవటానికి ఏర్పాటు చేసిన యాడ్ ఏంటో ..దాని గురించి ఒక్క ముక్కా రాయలేదు...తెలివైన అమ్మాయిలు.

Because Girls just wana have fun😘😘 ... #funshoot with @tamannaahspeaks #mandatory !!!👭👯

A video posted by Hansika M (@ihansika) on

ఈ వీడియోని హన్సిక తన ఇనిస్ట్రిగ్రామ్ లో పోస్ట్ చేసింది. మొత్తానికి వీళ్లిద్దరి అల్లరిని బాగా ఎంజాయ్ చేసారు కదా..

English summary
Tamanna & Hansika have done some crazy stuff on Ad shoot sets and expressed mutual admiration towards each other on the social platform.
Please Wait while comments are loading...