twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐఫా అవార్డుని శ్రీదేవి ఎందుకు తీసుకోలేదు ? నిజంగా అవమానమా?? (ఫొటో స్టోరీ )

    |

    స్పెయిన్‌లో ఇటీవల ఐఫా పురస్కారాల కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ తారలంతా మాండ్రిడ్ చేరుకుని సందడి చేశారు. అవార్డులందుకున్న వాళ్ళూ... ఆహ్వానించబడ్డవాళ్ళూ తెగ హడావుడి చేసారు. అయితే ఈ అవార్డ్‌ ఫంక్షన్‌కి అతిలోక సుందరి శ్రీదేవి మాత్రం హాజరు కాలేదు. పైగా ఈ కార్యక్రమంలో శ్రీదేవి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవాల్సి ఉంది.

    ఆ అవార్డు ప్రకటించే ముందు వేదిక మీద సోనాక్షి సిన్హా శ్రీదేవిని అద్భుతమైన ప్రశంసలతో ముంచెత్తింది. ఆమె నటనాప్రతిభకు జోహార్లు అర్పించింది. ప్రేక్షకులంతా పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. కానీ అదంతా చూడడానికి శ్రీదేవి అక్కడ లేదు. ఎందుకనీ... అని ఆరా తీస్తే.. ఇంత పెద్ద పురస్కారం అందుకునే వయసు తనకు ఇంకా రాలేదని శ్రీదేవి భావిస్తోందట. అందుకే కార్యక్రమానికి రాలేదని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. శ్రీదేవి రాకపోతే పోయింది కానీ శ్రీదేవి గురించి సోనాక్షి ఇచ్చిన ప్రెజెంటేషన్‌ మాత్రం అదిరిందంటూ ప్రేక్షకులు ప్రశంసించారు.

    అసలు ఆమె ఎందుకు రాలేదు? అని ఆరా తీస్తే..ఆసక్తికరమైన విషయమే బయటపడింది. 'లైఫ్ టైమ్' అవార్డు అందుకునే వయసు తనకు ఇంకా రాలేదని భావిస్తోందట శ్రీదేవి. అందుకే కార్యక్రమానికి హాజరుకాలేదని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

    సాధారణంగా 'లైఫ్ టైమ్' అవార్డు అంటే విశేషమైన ప్రతిభ కనబరిచి ఓ స్థాయిలో రిలాక్స్ అయిపోయిన వారికి ఈ అవార్డు అనే ఓపీనియన్ వినిపిస్తుంటుంది. ఇప్పుడు శ్రీదేవి ఈ అవార్డును వద్దనుకుంటున్నారంటే ఆమె ఇంకా రిలాక్స్ కాలేదని చెప్పదలుచుకుందన్నమాట...

    బాలీవుడ్

    బాలీవుడ్

    బాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డు అందుకోవటం కోసం బాలీవుడ్ జనాలు ఎదురు చూస్తూంటారు. అయితే ఈసారి ఐఫా ప్రకటించిన అసాధారణ ప్రతిభా, జీవిత సాఫల్య పురస్కారాలని మాత్రం శ్రీదేవి త్రస్కరించింది.

    స్పెయిన్‌లో

    స్పెయిన్‌లో

    స్పెయిన్‌లో ఇటీవల ఐఫా పురస్కారాల కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ తారలంతా మాండ్రిడ్ చేరుకుని సందడి చేశారు.

    శ్రీదేవి

    శ్రీదేవి

    అయితే ఈ అవార్డ్‌ ఫంక్షన్‌కి అతిలోక సుందరి శ్రీదేవి మాత్రం హాజరు కాలేదు. పైగా ఈ కార్యక్రమంలో శ్రీదేవి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవాల్సి ఉంది.

    సోనాక్షి సిన్హా

    సోనాక్షి సిన్హా

    ఆ అవార్డు ప్రకటించే ముందు వేదిక మీద సోనాక్షి సిన్హా శ్రీదేవిని అద్భుతమైన ప్రశంసలతో ముంచెత్తింది. ఆమె నటనాప్రతిభకు జోహార్లు అర్పించింది. ప్రేక్షకులంతా పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. కానీ అదంతా చూడడానికి శ్రీదేవి అక్కడ లేదు.

    లైఫ్ టైమ్

    లైఫ్ టైమ్

    అసలు ఆమె ఎందుకు రాలేదు? అని ఆరా తీస్తే..ఆసక్తికరమైన విషయమే బయటపడింది. 'లైఫ్ టైమ్' అవార్డు అందుకునే వయసు తనకు ఇంకా రాలేదని భావిస్తోందట శ్రీదేవి. అందుకే కార్యక్రమానికి హాజరుకాలేదని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

    లైఫ్ టైమ్

    లైఫ్ టైమ్

    సాధారణంగా 'లైఫ్ టైమ్' అవార్డు అంటే విశేషమైన ప్రతిభ కనబరిచి ఓ స్థాయిలో రిలాక్స్ అయిపోయిన వారికి ఈ అవార్డు అనే ఓపీనియన్ వినిపిస్తుంటుంది.అయితే శ్రీదేవి ఇంకా తనకా వయసు రాలేదనీ..., తాని ఇప్పుడప్పుడే రిలాక్స్ కాదలుచుకోలేదనీ చెప్పాలని భావించిందా???

    బాలీవుడ్

    బాలీవుడ్

    ఔననే అంటున్నారు బాలీవుడ్ జనాలు. మరీ ముసలి వాల్లైపోయి... ఇక వార్తల్లో లేని వాళ్ళకు మాత్రమే ఈ అవార్డు ఇస్తారనీ... నటించటం మానేసినా తానింకా బాలీవుడ్ కు దూరం కాలేదనీ, మరిన్ని సినిమాల్లో నటించాలనుకుంటున్న తనకు ఆ అవార్డు ఇవ్వటే అంటే అవమానించినట్టే అని భావిస్తోందట శ్రీదేవి.

    తమిళనాడు

    తమిళనాడు

    ఆగష్టు 13వ తేది 1963వ సంవత్సరములో తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో శ్రీదేవి జన్మించింది. 1975లో జూలీ అనే చిత్రం ద్వారా బాలనటిగా వెండితెరకు పరిచయమై ఆ తర్వాత అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది.

    పదహారేళ్ళ వయసు

    పదహారేళ్ళ వయసు

    పదహారేళ్ళ వయసు, వసంత కోకిల, జగదేక వీరుడూ అతిలోక సుందరీ, సద్మా, మిస్టర్ ఇండియా, లమ్హే, చాందిని, ఛాల్ బాజ్, ఖుదాగవా, లాంటి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోని అగ్రహీరోల సరసనా నటించింది.

    ఏన్నార్

    ఏన్నార్

    తెలుగులో అటు తండ్రి ఏన్నార్ సరసనా అతని కొడుకు నాగార్జున సరసనా హీరోయిన్ గా నటించిన శ్రీదేవి. నిజంగానే అతిలోక సుందరే అన్న ప్రశంసలందుకుంది.

    అనిల్ కపూర్

    అనిల్ కపూర్

    హీరో అనిల్ కపూర్ సోదరుడు అయిన బోనీకపూర్‌ను జూన్ 2 ,1996న వివాహం చేసుకున్న శ్రీదేవికి ఝాన్వి, ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

    ఇంగ్లీష్ వింగ్లీష్

    ఇంగ్లీష్ వింగ్లీష్

    52 ఏళ్ల వయసులో లోనూ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంబించి ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి పలు చిత్రాల్లో చిరస్మరణీయమైన నటన ప్రదర్శించిన శ్రీదేవి.. తన 40 ఏళ్ల కెరీర్‌లో కొన్ని టీవీసీరియళ్ళలోనూ తన ప్రతిభ చాటింది.

    పెద్దకూతురు

    పెద్దకూతురు

    ఇప్పుడు తన పెద్దకూతురు జాన్వీ కూడా తేరమీదికి వచ్చేప్రయత్నాల్లో ఉండగా... శ్రీదేవి కూడా తన సెకెండ్ ఇన్నింగ్స్ లో ప్రాధాన్యమున్న పాత్రలలో నటించి మరో సారి తన హవా కొనసాగించలనుకుంటోంది.

    అమ్మాయినే

    అమ్మాయినే

    అందుకే 2012 లో క్లీవేజ్ షొ చేసి తనింకా "అమ్మాయినే" అని చెప్పకనే చెప్పింది..

    శ్రీదేవి

    శ్రీదేవి

    అందుకే శ్రీదేవి ఆ అవార్డుని తిరస్కరించహ్టానికి నిరాకరించిందట. ఔను మరి ఇప్పుడే శ్రీదేవికి "జీవన సాఫల్య" లాంతి పురస్కారాలెందుకూ. అయినా శ్రీదేవికి వయసైపోవటమేమిటీ విచిత్రం కాకపోతే...

    English summary
    In IIFA 2016 Award function While Sonakshi Sinha took to stage to pay tribute to the legendary Sridevi, the veteran actress wasn’t present in the audience to see it. The reason for the same was disclosed by a source close to the actress that Sridevi did not want to accept the Lifetime Achievement Award as she still considers herself young.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X