»   » టాలీవుడ్ : తోటి హీరోయిన్స్ తో అదిరిపోయే సెల్ఫీలు (ఫొటోలు)

టాలీవుడ్ : తోటి హీరోయిన్స్ తో అదిరిపోయే సెల్ఫీలు (ఫొటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పోటీ ఉన్న వారి మధ్య పచ్చగడ్డి వేస్తే పచ్చగడ్డి అన్న వాతావరణం సహజంగా ఉంటుంది. ముఖ్యంగా సినీ ప్రపంచంలో అదీ మరీ ఎక్కువ ఉంటుంది. బాలీవుడ్ లో హీరోయిన్స్ ఒకరికి మరొకరికి పడక కౌంటర్స్ వేసుకోవటం, వార్తల్లో నిలవటం మనం తరుచుగా గమనించేదే. అయితే తెలుగు సిని ప్రపంచంలో అది బాగా తక్కువనే చెప్పాలి. అంతా డిగ్నిఫైడ్ గా ఆరోగ్యవంతమైన పోటీతో ముందుకు వెళ్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ తరం హీరోయిన్స్ లో ఈ పద్దతి బాగా ఎక్కువగా ఉంది. ఎదుటి హీరోయిన్ లో ఉన్న గొప్పతనాన్ని ఒప్పుకుని మెచ్చుకోవటంతో ఇది మొదలవుతోంది. సమంత వంటి హీరోయిన్స్ తమ సాటి, పోటి ఉన్న అనుష్క వంటివారిని ఎప్పుడూ గౌరవిస్తూ వారిని మెచ్చుకుంటూ ఉండటం గమనించవచ్చు. ఇది లౌక్యం అని కొందరు అంటున్నా ఓ మంచి పద్దతి,సంప్రదాయం అనేది ఎవరూ కాదనిలేని నిజం.

అలాగే రీసెంట్ గా కాజల్, తమన్నా ఇద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఇక ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే వారి సఖ్యత ఇక చెప్పలేం. శృతిహాసన్,హన్సిక, త్రిష, సమంత వీళ్లందరూ కలిసి పార్టీలు చేసుకోవటం వంటివి కూడా చేస్తూ తమ మధ్య ఎటువంటి విభేధాలు లేకుండా చూసుకుంటున్నారు. ఇది మంచి పరిణామమే.

స్లైడ్ షోలో.. రీసెంట్ గా హీరోయిన్స్ తమ తోటి హీరోయిన్స్ తో సెల్ఫీ మూమెంట్స్ చూడండి

కాజల్, తమన్నా, సమంత

వీరు ముగ్గురూ వృత్తిపరంగా పోటీకానీ మంచి స్నేహితులుగా ఎప్పుడూ కలిసే ఉంటారు

 

అనుష్క, సమంత

రీసెంట్ గా సమంత సైజ్ జోరో అవతారంలో చూసి వావ్ అంటూ ఆశ్చర్యపోయింది సమంత.

 

త్రిష-హన్సిక

సౌత్ సిస్టర్ ని వీరిద్దరినీ అని అంటూంటారు.

 

ఛార్మి కూడా...

అనుష్క, కాజల్, ఛార్మి, తమన్నా కలిసి సెల్ఫీ దిగి...

 

తమన్నా, కాజల్

వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని తమిళ పరిశ్రమ చెప్తూంటుంది

 

రకుల్, రెజీనా

వీరిద్దరూ దాదాపు ఒకే సమయంలో కెరీర్ మొదలెట్టారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్

 

శృతి,తమన్నా

వీరిద్దరూ ఎక్కడ కలిసినా కబుర్లే కబుర్లు

 

అమలా పాల్,కాజల్

నాయిక్ లో నటించిన వీరిద్దరూ నిజ జీవితంలో మంచి స్నేహితురాళ్లు

 

అమీ జాక్సన్, సమంత

తమిళ సినిమాలు చేసే వీరిద్దరూ ఎప్పుడూ ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉంటారు.

 

English summary
Though it is almost a task to find good friends among the leading men of T-town, it is all close bonding you would find between Tollywood divas. check out these delightful selfie moments of the actress from the recent events.
Please Wait while comments are loading...