»   » ఫిల్మ్ ఫేర్: చిరు లుక్ సూపర్బ్, సెలబ్రిటీల సందడి (ఫోటోస్)

ఫిల్మ్ ఫేర్: చిరు లుక్ సూపర్బ్, సెలబ్రిటీల సందడి (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ గ్రాండ్ గా జరిగింది. సినీ తారల తలుకు బెలుకులతో అవార్డుల కార్యక్రమం మరింత కలర్ ఫుల్ గా మారింది. చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ ఈ వేడుకకు హాజరై సందడి చేసారు.

ఈ వేడుకలో చిరంజీవి సరికొత్త లుక్ తో కనిపించారు. ఆయన రగ్గడ్ లుక్ బావుందని అంటున్నారు ఫ్యాన్స్. త్వరలో చిరంజీవి 150వ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఆయన ఏ కొత్త లుక్ లో కనిపించినా హాట్ టాపిక్ అవుతోంది.

ఈ వేడుకలో అవార్డుల విషయానికొస్తే....తెలుగు సినిమాలకు సంబంధించి శ్రీమంతుడు చిత్రానికి గాను మహేష్ బాబు ఉత్తమ కథానాయకుడి అవార్డు అందుకోగా, రుద్రమదేవి చిత్రంలో ప్రదర్శనకు గాను అనుష్క ఉత్తమ కథానాయిక అవార్డు సొంతం చేసుకుంది. రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కాగా, మోహన్ బాబు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.

స్లైడ్ షోలో ఫోటోస్...

చిరంజీవి...

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో చిరంజీవి

రామ్ చరణ్

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో రామ్ చరణ్

రానా

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో రానా

నయనతార

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో నయనతార

అల్లు అర్జున్

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమం అల్లు అర్జున్

హెబ్బా పటేల్

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో హెబ్బా పటేల్

లావణ్య త్రిపాటి

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో లావణ్య త్రిపాటి

ఆర్య

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమం ఆర్య

సాయి ధరమ్ తేజ్

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్

జయప్రద

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో జయప్రద

జయసుధ

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో జయసుధ

గీతా మాధురి

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలొ గీతా మాధురి

జగపతి బాబు

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలొ జగపతి బాబు

రకుల్ ప్రీత్ సింగ్

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్

మోహన్ బాబు

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో మోహన్ బాబు

కనిక

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో రాఘేవేంద్రరావు కోడలు కనిక

వెంకటేష్

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో వెంకటేష్

మమ్ముట్టి

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో మమ్ముట్టి

నాని

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలొ నాని

మంచు విష్ణు

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలో మంచు విష్ణు

సాయి కుమార్

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమంలొ సాయి కుమార్.

 

 

English summary
Check out photos of Chiranjeevi, Ram Charan and other Tollywood stars at 63rd Britannia Filmfare Awards South 2016.
Please Wait while comments are loading...