»   » టాలీవుడ్ టాప్-20 ఆల్ టైం హిట్ మూవీస్ (ఫోటో ఫీచర్)

టాలీవుడ్ టాప్-20 ఆల్ టైం హిట్ మూవీస్ (ఫోటో ఫీచర్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినీ పరిశ్రమలో బాలీవుడ్ తర్వాత అతి పెద్ద సినీ పరిశ్రమగా పేరుగాంచిన పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు సంవత్సరానికి వందల సంఖ్యలో సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. అత్తారింటికి దారేది, మగధీర, గబ్బర్ సింగ్, దూకుడు, రేసు గుర్రం లాంటి చిత్రాలు భారీ వసూళ్ళు సాధించి వసూళ్ల పరంగా తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటాయి.

ఈ రోజు మనం ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో భారీ కలెక్షన్లు సాధించిన టాప్ 20 సినిమాల గురించి తెలుసుకుందాం. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు...

అత్తారింటికి దారేది
  

అత్తారింటికి దారేది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రం రూ. 74.8 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి నెం.1 స్థానంలో కొనసాగుతోంది.

మగధీర
  

మగధీర

రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర' చిత్రం రూ. 73.1 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో ఉంది.

గబ్బర్ సింగ్
  

గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 60.55 కోట్ల నెట్ సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది.

దూకుడు
  

దూకుడు

మహేష్ బాబు నటించిన ‘దూకుడు' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 56.7 కోట్ల నెట్ సాధించింది.

రేసు గుర్రం
  

రేసు గుర్రం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 52 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది. త్వరలో ఈచిత్రం దూకుడు చిత్రాన్ని బీట్ చేసే అవకాశం ఉంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
  

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మహేష్ బాబు, వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 51 కోట్ల వసూళ్లు సాధించింది.

మిర్చి
  

మిర్చి

ప్రభాస్ నటించిన ‘మిర్చి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 47.45 కోట్లు వసూలు చేసింది.

ఎవడు
  

ఎవడు

రామ్ చరణ్ నటించిన ‘ఎవడు' చిత్రం రూ. 47.1 కోట్లు వసూలు చేసింది.

బాద్ షా కలెక్షన్స్
  

బాద్ షా కలెక్షన్స్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా' చిత్రం రూ. 47 కోట్లు వసూలు చేసింది.

నాయక్
  

నాయక్

రామ్ చరణ్ నటించిన నాయక్ చిత్రం రూ. 46.5 కోట్లు వసూలు చేసింది.

రచ్చ
  

రచ్చ

రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్లు వసూలు చేసింది.

ఈగ
  

ఈగ

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గ్రాఫికల్ వండర్ ‘ఈగ' చిత్రం రూ. 42.8 కోట్లు వసూలు చేసింది.

జులాయి
  

జులాయి

అల్లు అర్జున్ నటించిన ‘జులాయి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్లు వసూలు చేసింది.

రోబో
  

రోబో

రజనీకాంత్ నటించిన రోబో చిత్రం తెలుగులో రూ. 39.7 కోట్లు వసూలు చేసింది.

బిజినెస్ మేన్
  

బిజినెస్ మేన్

మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్లు వసూలు చేసింది.

లెజెండ్
  

లెజెండ్

బాలయ్య నటించిన ‘లెజెండ్' చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 38 కోట్లు వసూలు చేసింది.

పోకిరి
  

పోకిరి

మహేష్ బాబు నటించిన ‘పోకిరి' చిత్రం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.7 కోట్లు వసూలు చేసింది.

అరుంధతి
  

అరుంధతి

అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రం రూ.న 36 కోట్లు వసూలు చేసింది.

దమ్ము
  

దమ్ము

జూ ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 35 కోట్లు వసూలు చేసింది.

కెమెరామెన్ గంగతో రాంబాబు
  

కెమెరామెన్ గంగతో రాంబాబు

పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 34.2 కోట్లు వసూలు చేసింది.

Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos