»   »  లీక్ ఫొటోలు: బెంగుళూరు ఫామ్ హౌస్ లో చిరు &మొత్తం కుటుంబం

లీక్ ఫొటోలు: బెంగుళూరు ఫామ్ హౌస్ లో చిరు &మొత్తం కుటుంబం

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మెగాస్టార్ చిరంజీవి కుటుంబం టాలీవుడ్ సినీ ఫ్యామిలీలలో ఉన్న ఓ పెద్ద కుటుంబం అనే సంగతి తెలిసిందే. ఎనిమిది మంది హీరోలు ఒకే కుటుంబం నుంచి ఉన్న కుటుంబం ఇదే. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో ఈ కుటుంబం అలరారుతోంది. ఈ కుటుంబం ఏం చేసినా అందరి దృష్టినీ, మీడియాని ఇట్టే ఆకర్షిస్తూంటుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వీరి రీసెంట్ ఫొటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మెగా అభిమానులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతీ సంవత్సరం సంక్రాంతికి ఈ కుటుంబం వారంతా బెంగుళూరులోని ఫామ్ హౌస్ లో కలుస్తారు. అప్పుడు అందరూ ఫుల్ అటెండెన్స్ ఉంటుంది. ఇది గత 15 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కొనసాగుతున్న సంప్రదాయం.

ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే ఈ కుటుంబం అంతా కలిసింది. ఈ ఫెస్టివల్ జనవరిలో జరుగుతూంటుంది. ఈ సంవత్సరం జరిగిన ఈ సరదా ఈవెంట్ లోని ఫోటోలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఒక్కసారి రేర్ గా దొరికే ఈ మెగా ఫ్యామిలీ సందడి ఫొటోలను వీక్షించండి.

స్లైడ్ షోలో ఆ ఫోటోలు చూడండి.

చిరంజీవి ఈ ఫోటోలో

 

చిరంజీవి ఆయన భార్యతో, కుమారుడు రామ్ చరణ్, కుమార్తెలు శ్రీజ, సుస్మిత, కోడలు ఉపాసన, అల్లుడు విష్ణుతో కలిసి

 

భార్యతో

 

భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ ఇలా...

 

చిరు ఫ్యామిలీ

 

చిరంజీవి తన భార్య..కూతుళ్లు,కొడుకులతో కలసి...

 

తన చెల్లెళ్లుతో

 

చిరంజీవి తన చెళ్లిళ్లు ఇద్దరితో కలిసి...

 

పవన్ మిస్

 

మొత్తం మెగా ఫ్యామిలీ మొత్తం దిగిన ఫొటో ఇది..ఇందులో పవన్ మిస్సయ్యారు

 

English summary
This year too Chiranjeevi's family has met to celebrate the festival in January and few pictures from the celebrations seen light only today as they were leaked online.
Please Wait while comments are loading...